నటి సురేఖవాణి రెండవ వివాహం పై స్పష్టత అసలు విష్యం ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే మొదట వినిపించే పేరు సురేఖవాణి అనే చెప్పాలి చాలామంది దర్శక నిర్మాతలు హీరో,హీరోయిన్లు కూడా ఆమె నటన అద్భుతంగా ఉంటుంది కాబ్బటి సినిమాకి చాలా బెటర్ అని ఆమెను తీసుకోవాలని సలహా ఇస్తారు అందుకే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుకరేఖవాణి కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది అయితే ఇటీవల ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..సింగర్ సునీత ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆమె రెండో పెళ్ళికి సిద్ధం అవుతున్నారని చాలా వచ్చాయి, ఈ సమయంలో సురేఖావాణి స్పందించి ఆ వార్తలు పూర్తిగా అబ్బడం అని కందించేసారు ఆమె మరోసారి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది.తాను పెళ్లి చేసుకుంటున్న అనే వార్తలో అసలు నిజం లేదని అవ్వని అవాస్తవాలని నమ్మాడు అని మానుంచి ఏదైనా విష్యం వస్తే నమ్మాలని తెలియ చేసింది..

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి నటిగా మరి అనేక తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించింది ముఖ్యం గా కమిడియన్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో ఫ్యామిలీ డ్రామా వేషంలో సురేఖ తనదైన నటనతో అందరిని అక్కటుకుంటుంది, సురేఖవాణి తెలుగు లోనే కాదు తమిళ్,హిందీ,మలయాళం భాషలో కూడా నటించింది, టాప్ హీరో,హీరోయిన్ లతో అక్క,వదిన వంటి పాత్రలో చాలా సినిమాలో నటిస్తుంది అలా చాలా సినిమాలో కామెడీ తో అందరిని నవ్వించేసింది,1998లో చండాల్ అనే సినిమాతో సోదరి పాత్రలో నటించి ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది, తాను తీసిన సినిమాలో భద్ర,శీనుగాడు, ఒక్కడే,లీల, జువ్వ ఆచారి అమెరికా యాత్ర,మహల్ సెంటర్,దుబాయ్ శీను, బృందావనం, బొమ్మరిల్లు, శ్రీమంతుడు, సరైనోడు, రెడీ, మిరపకాయ్, సుకుమార్, తేజ్ ఐ లవ్ యు, నెల టికెట్, శమంతకమణి, బెంగాల్ టైగర్,ఉల్లాసంగా ఉత్సాహంగా, ఓయ్, ఎవరైనా ఎపుడైనా, వీడు తేడా అలా చాలా చిత్రాల్లో నటించి మెప్పించింది.

సురేఖవాణి కి బొమ్మరిల్లు సినిమాతో మంచి పేరు వచ్చింది అలానే నాగ చైతన్య కి తల్లి పాత్రలో ఏ మాయ చేసావే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో మంచి పేరు తెచ్చింది,సైడ్ క్యారెక్టర్ లో నాయక్, రభస, సన్ అఫ్ సత్యమూర్తి,పిల్ల నువ్వు లేని జీవితం, సీమ టపాకాయ్, సుభద్ర, పవర్, ద్వారకా, సౌఖ్యం, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాలో ఫేమస్ అయ్యింది అలానే తమిళ్ లో ఉత్తమపుతీరాన్, డెయివా తిరుమగళ్,బబ్లూ,ఇతిర్ నీచల్, కదలిల్ సోదప్పువాడు ఎప్పడి, ఉదయం nh4, జిల్లా, బ్రామ్మం, మెర్సల్, సక్కా పోదు పోదు రాజా,విశ్వాసం,లిసా అలా చాలా సినిమాలో నటించారు.ఇటీవలే రిలీజ్ అయినా తమిళ్ సూపర్ హిట్ మాస్టర్ సినిమాలో కూడా ఆవిడా నటించారు అలాగే హిందీ, మలయాళం భాషలో నోట్ బుక్ సినిమాలో నటించారు,గత ఏడాది 2020సంవత్సరం లో వచ్చిన తెలుగులో డర్టీ హరి సినిమాలో కూడా సురేఖ నటించారు.

సురేఖ వాణి భర్త సురేష్ తేజ టీవీ డైరెక్టర్ గా పని చేసారు అలానే సోప్ షోస్ చేసారు టీవీ సిరీస్ కి రైటర్ గా కూడా చేసారు, తేజ డైరెక్ట్ చేసిన షోస్ లో సురేఖ కి హోస్ట్ గా చేసేందుకు మొగ్గుడ్స్ పెళ్లామ్స్,హార్ట్ బీట్ షోస్ స్టార్ట్ చేసారు పెళ్లి చేసుకున్నారు వీళ్ల ఇద్దరికీ ఒక కుమార్తె సుప్రీతా గత రెండు ఏళ్ళ క్రితం 2019లో సురేఖ వాణి భర్త అనారోగ్యం తో చనిపోయారు అప్పటినుంచి ఒంటరిగానే ఉంటుంది ఆ విష్యం గురించి పెద్దగా ఎవరికి ఎక్కడ బయటకి చెప్పలేదు ఇపుడు కూతురు సుప్రీతా తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తారు అయితే సునీత తో ఆమె పిల్లల అనుమతి తో రామ్ ని రెండో వివాహం చేసుకుంది అలానే తన కుమార్తె అనుమతి తో సురేఖావాణి కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నటు వార్తలు వినిపించాయి..మొత్తానికి సోషల్ మీడియా లో మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ఈ వార్తలు రావడంతో సురేఖ తన పెళ్లి పై తమ నుంచి ఏదైనా ప్రకటన వస్తే తప్ప నమ్మొడు అని తనకి అసలు అలాంటి ఉదేశ్యం లేదని క్లారిటీ ఇచ్చేసింది.