నటుడు అర్జున్ సర్జ కుటుంబం నుండి ఎంతమంది హీరో,హీరోయిన్ లు ఇండస్ట్రీ లో అడుగు పెట్టారో తెలుసా?

టాలీవుడ్ లో ఎందరు హీరోలు ఉన్న యాక్షన్ సన్నివేశాలు సినిమాలు అంటే కచ్చితంగా హీరో అర్జున్ పేరే ముందు వినిపిస్తుంది.. వాస్తవానికి అయిన తమిళ నటుడు కానీ తెలుగు లో కూడా ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలుగు లో అనేక సినిమాలో నటించాడు.. లక్షలాది మంది అభిమానులు ఇప్పటికి అభిమానిస్తూనే ఉంటారు.. అర్జున్ దాదాపు తెలుగు,తమిళ, కన్నడ ,హిందీ భాషలో 150 సినిమాలో పైగా నటించాడు. మా పల్లెలో గోపాలుడు అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు, జెంటిల్ మెన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని తీసుకొచ్చింది.. ఇక శ్రీ మంజునాథ సినిమాతో భక్తి రస చిత్రాల్లో అద్భుతంగా నటిస్తారు అనేది కూడా మార్క్ గా ఏర్పాటు చేసుకున్నాడు

తెలుగు ప్రేక్షకులకు మరింత దెగ్గర అయ్యాడు శ్రీ మంజునాథ తో హనుమాన్ జంక్షన్, పుటింటికి రా చెల్లి, శ్రీ ఆంజనేయం,స్వాగతం, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాలో తెలుగు లో తిరుగులేని నటుడిగా పేరు సంపాదించుకున్నారు.. అనేక చిత్రాల్లో మంచి రోల్ పండటం తో అర్జున్ కి మంచి ఫేమ్ వచ్చింది హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు ఉంది ఇండస్ట్రీ లో..అర్జున్ సినిమాలో రాకముందు పోలీస్ అధికారి కావాలని కోరుకున్నాడు కానీ అనుకోకున్నా సినిమాలో అడుగు పెట్టారు…జెంటిల్ మెన్ మరియు ముదల్వన్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా తమిళ నందు స్టేట్ ఫిలిం ఫేర్ అవార్డులు మరియు ప్రసాద్, అభిమన్యు సినిమాలకి కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డు కూడా గెల్చుకున్నాడు…

అర్జున్ అసలీ పేరు శ్రీనివాస సర్జ సినిమాలో ఎంట్రీ ఇచ్చాక అర్జున్ సర్జ గా మార్చారు.. అర్జున్ హనుమంతుడికి భక్తుడు శ్రీ ఆంజనేయం సినిమాలో అర్జున్ హనుమంతుని పాత్రలో పోషించాడు.. చెన్నై లో హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నాడు.. అర్జున్ కి ఇద్దరు కుమార్తలు ఐశ్వర్య సర్జ,అంజనా సర్జ తెలుగు లో అర్జున్ ఎంత ఫేమస్ అలానే ఇతర బాషా ఫిలిం ఇండస్ట్రీ లో కూడా అర్జున్ కుటుంబం అంటే ఫేమస్ తన ఫ్యామిలీ అంత సినిమా ఇండస్ట్రీ లో నే సెటిల్ అయ్యారు తన నటన ప్రభావం తో సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు అర్జున్ కుటుంబ సభ్యులు… అర్జున్ సొంత ఊరు కర్ణాటక తన తండ్రి శక్తి ప్రసాద్ , కన్నడ లో అర్జున్ కి చాలా మంది మిత్రులు ఉన్నారని ఇప్పటికే తెలియ చేసారు…

ఇక తండ్రి శక్తి ప్రసాద్ కన్నడ లో అనేక చిత్రాల్లో లో విల్లన్ గా నటించాడు , అర్జున్ భార్య ఆశ రాణి ఒక్కపుడు ఆమె కన్నడ లో ఫేమస్ హీరోయిన్ పెళ్లి తరువాత చిత్రాల్లో నటించడం మానేశారు ఇక అర్జున్ అన్నయ కిషోర్ సత్య అయిన కూడా కన్నడ లో ఫేమస్ డైరెక్టర్ గా పని చేసాడు ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసాడు కానీ దురదృష్ట వాళ్ళ ఇటీవలే కాన్సర్ తో బాధపడుతూ చనిపోయారు సోదరుడు..అర్జున్ కి ముగ్గురు మేనల్లుడు కూడా ఉన్నారు వీరు కూడా మామకు తగ్గ అల్లుడులు వీరు కూడా కన్నడ లోని యంగ్ స్టార్స్ గా ఉన్నారు. చిరంజీవి సర్జ కన్నడ లో యంగ్ హీరో కన్నడ లో 22 సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇటీవలే కరోనా లాక్ డౌన్ సమయం లో చిరంజీవి సర్జ మరణించాడు… వాయు పుత్ర సినిమాతో తెరకు ఎక్కిన చిరంజీవి తెలుగు, తమిళ సినిమాలో రీమేక్ లో నటించారు అయిన ఇక అయిన తమ్ముడు ధ్రువ సర్జ అద్దూరి సినిమాతో లో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు…

ఇక మూడవ మేనళ్లుడు భారత్ సర్జ పులకేశి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఇలా ముగ్గురు మేనళ్లుడు కూడా సినిమా పరిశ్రమలో కన్నడ చిత్రసీమ లో ఉన్నారు విభిన్నమైన కధలు ఎంచుకుంటూ నటుడిగా ఏడుకుంటున్నారు.. ఇక అర్జున్ కూతుర్లు ఐశ్వర్య ,అంజనా కూడా చిత్రసీమ లో రావడానికి ప్రయత్నిస్తున్నారు.. ఐశ్వర్య స్వర్ణ తమిళ సినిమాలో హీరో విషయాల తో పట్టతు యానై సినిమాలో హీరోయిన్ గా నటించింది తొలి సినిమా అయిన మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ సినిమా తెలుగు లో ధీరుడు అనే పేరు తో రిలీజ్ అయింది.. ఐశ్వర్య కి మంచి ఫ్రేమ్ రావడం తో ఆమెకు మర్రిన్ని ఆఫర్లు వస్తున్నాయి అర్జున్ కుటుంబం లో అందరు నటులే అన్ని భాషలో నటించారు …