నటుడు సాక్షి రంగారావు తనయుడు ఎంత పెద్ద యాక్టర్ మీకు తెలుసా?

టాలీవుడ్ చిత్ర సీమలో ప్రముఖ నటుడు సాక్షి రంగారావు అంతే ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన వ్యక్తి అసలీ పేరు రంగవాజుల రావు సినిమా పేరునే అయిన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు అయిన సాక్షి రంగారావు అయిన విశాఖపట్నం లో ఆంధ్రా యూనివర్సిటీ లో స్టెనోగ్రాఫేర్ గా కొన్ని ఏళ్ళ పాటు పని చేసారు. నాటకాలు అంతే ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఈ ఆసక్తి ఆయనని ఉద్యోగం చేస్తూనే మరోవైపు స్టేజ్ పై నాటకాలు వేసేలా చేసింది, అలా అయిన రంగస్థలం మీద డైలాగులు చెప్పే తీరు అందరిని అక్కటుకుంది.ప్రేక్షకులు చాలా అభిమానించేవాళ్లు ,ఒకరోజు దర్శకుడు బాపు రమణ రంగ రావు గారి ప్రతిభను గుర్తించారు.దర్శకత్వం వహించిన ఖుషి సినిమాలో కర్మమా అనే పాత్రను ఆయనకు ఇచ్చారు అప్పటికే రంగ రావు కి 25 సంవత్సరాలు ఒక మొదటిసారిగా వచ్చిన పాత్రలో అద్భుతంగా గా నటించి శబాష్ అనిపించుకున్నారు.

1967 లో విడుదలైన ఈ చిత్రం రంగరావు అసలీ ఇంటి పేరు అయిన రంగవాజుల ను సాక్షి రంగారావు గా మార్చేసింది హీరోయిన్ భానుమతి మాత్రం సాక్షి రంగారావు ని పసుపు కొమ్మ అని సరదాగా పిలుస్తుంటారు ఆమె నటించిన మట్టిలో మాణిక్యం సినిమాలో సాక్షి రంగారావు విల్లన్ గా నటించి మేపించారు. తన కెరీర్ మొత్తం లో 450 చిత్రాల్లో నటించి సహాయనటుడిగా,ప్రతినాయకుడు ,కమెడియన్ గా ఇలా చెప్పుకుంటూ పొతే అనేక విభిన్నమైన పాత్రలో ప్రవేశం చేసి ప్రేక్షకులని అలరించారు ముఖ్యం గా అయిన పోషించిన కామెడీ పాత్రలను ఇప్పటికి ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉన్నాయి. 1986 లో జంధ్యాల తెరకేకించిన రెండు రెళ్ళ ఆరు చిత్రాల్లో సాక్షి రంగారావు అద్భుతంగా నటించారు.

ఈ సినిమాలో 150 కిలోమీటర్లు వేగం తో మాట్లాడాలని జంధ్యాల చెప్పారు సరే అని సాక్షి రంగారావు గారు కూడా సూపర్ ఫాస్ట్ గా డైలాగ్ లు చెప్పి అందరి చేత శబాష్ అనిపించారు.. స్వర్ణ కమలం సినిమాలో హాస్యనటి శ్రీలక్ష్మి భర్త గా రంగారావు గారు నటించారు. ఈ సినిమాలో అయిన చెప్పిన డైలాగ్ లతో అందరిని తెగ నవ్వించారు.ఏ క్యారెక్టర్ లో అయిన పాత్రకు లో అనుభవం ఉన్నటు తగ్గట్టుగా నటించేవారు. ఇక ఈయన లో ఉన్న టాలెంట్ ని కే. విశ్వనాద్, జంధ్యాల,బాపు రమణల బాగా వాడుకునేవారు వాళ్లకి ఎలా కావాలంటే అలా నటించేలా చేసుకునేవారు,అయిన ఉన్న టాలెంట్ ని బయటకి తీసుకొచ్చేవారు.

రంగారావు గారు చేసిన సినిమాలో సాగర సంగమం,శంకరాభరణం,బంగారు పిచుక వంటి సినిమాలో ప్రాధాన్య కలిగిన పాత్రలో నటించి గొప్ప నటుడిగా గొప్ప పేరు సంపాదించారు. టాలీవుడ్ లో అందరు ఫేమస్ నటులతో అయిన నటించారు సంగిక,పౌరారిక చిత్రాలు,యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు, కుటుంబ కథ చిత్రాలు ఇలా అనేక చిత్రాల్లో నటించారు, ఏప్రిల్ ఒకటి సినిమాలో రంగారావు నటనకు ప్రేక్షకులు ఇప్పటికి నవ్వుతూనే ఉంటారు.. కామెడీ సినిమా ద్వారా నవ్వించిన రంగారావు మంచు పల్లకి సినిమా లో అందరిని బాగా ఏడిపించారు.అయిన నటించిన చివరి సినిమా కే. విశ్వనంద్ దర్శకత్వం వహించిన స్వరాభిషేకం.

2005 మే 5వ తేదీన గురజాడ వారి నాటకం కాన్యాసులకం నాటకం లో పాత్రకు అయిన ప్రాక్టీస్ చేస్తూ ఉండగా గుండనొప్పితో అయిన మరణించాడు.ఈ నాటకం లో ఆయనకి డ్రీమ్ రోల్ అని ఎపుడు చెపుతుండేవారు షుగర్ వ్యాధి బాగా ముదిరి కిడ్నీ పాడవడంతో లో చెన్నై హాస్పిటల్ లో 63 ఏళ్ల వయసులో అయిన మరించాడు.. అయితే అయిన కుమారుడు కూడా చిత్రసీమలో ఒక అద్భుతమైన నటుడు అని చాలామందికి తెలీదు రంగారావు గారికి ఒక కుమారుడు ఒక కుమార్తె అయిన చిన్న కుమారుడు సాక్షి శివ అనేక కీలక పాత్రలో లో పోషించాడు దాదాపు 250 సినిమాలో అయిన కూడా నటించాడు ఇపుడు కాస్త సినిమాలకి దూరం గా ఉన్నాడు.తెలుగు,తమిళ్ సీరియల్స్ లో నటించారు పసుపు కుంకుమ,అక్క మొగుడు, ప్రస్తుతం మా టీవీ లో ప్రసారం ఆయె మౌనరాగం సీరియల్ లో తండ్రి పాత్రలో పోషిస్తున్నారు.