నన్ను క్షమించండి అందుకే షో కి రాలేకపోతున్న, సుడిగాలి సుధీర్ అసలు కారణం ఏంటి ?

సుడిగాలి సుధీర్ బుల్లి తేరా మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్ళు దాటిపోయింది తనకంటూ ప్రత్యేక గుర్తింపు ని పొందటం తో పాటు సినిమాలో కమెడియన్ గా మరో పక్క హీరో గా కూడా అవకాశాలు సంపాదించారు, స్టార్ హీరోలతో సినిమాలో నటిస్తూ బిజీ గా మారదు సుధీర్ అంటే కేర్ అఫ్ ఈటీవీ గా చెబుతూ ఉంటారు… అక్కడ ఏ ఈవెంట్ జరిగిన కొత్త షోలు స్టార్ట్ అయిన ఎంటర్టైన్మెంట్ బేసిస్ లో సుధీర్ కచ్చితంగా ఉండాల్సిందే.. ఈయన లేకుండా ఏ ప్రోగ్రాం కూడా జరగదు ఇటీవలే జరిగిన న్యూ ఇయర్ వేడుక డీజే లో కూడా ఉన్నారు సుధీర్ అందులో ఎప్పటిలాగా తన ఆన్ స్క్రీన్ ప్రేయసి రష్మీ గౌతమ్ తో కలిసి చిందులు వేశారు…

మెగాస్టార్ చిరంజీవి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు బుల్లి తేరా మెగాస్టార్ అసలు సుధీర్ లేకుండా ఈటీవీ లో ఈవెంట్స్ ఏ జరగవు కేవలం అయిన మీద ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తుంది యాజమాన్యం అంతలా అయిన కలిసిపోయారు, ఇలాంటి సుధీర్ ని ఇపుడు ఈటీవీ యాజమాన్యం దూరం పెట్టింది అనే అనుమానాలు వస్తున్నాయి ఉన్నటు ఉంది ఎందుకు ఇలాంటి అనుమాలు అంటే ఒక కారణం ఉంది. బుల్లి తేరా సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సుధీర్ తాజాగా డిజైన్ చేసిన సంక్రాతి ఈవెంట్ లో కనిపించడం లేదు నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా ఇది నిజం ఈసారి అత్తో అత్తమ్మ కూతురో అంటూ ప్రోగ్రాం ప్లాన్ చేసింది ఈటీవీ అందులో రోజా అత్తగా నటిస్తే హైపర్ ఆది – అనసూయ, రామ్ ప్రసాద్ – రోహిణి, వర్ష – ఇమ్మానుయేల్ మూడు జంటలు గా నటించారు వాళ్లు అత్తకి తగ్గ అల్లుడులు …

ఇదే కాన్సెప్ట్ తో ఈవెంట్ ప్లాన్ చేశారు దీనికి సంబందించిన ప్రోమో ఇప్పటికే హాల్ చల్ చేస్తుంది సోషల్ మీడియా లో అయితే నటులు అందరు ఉన్నారు కానీ సుధీర్ మాత్రం లేరు ఎంతైనా సుధీర్ లేకపోతే అది అంత పండదు కదా అంటున్నారు అభిమానులు దీనితో అభిమానులు షాక్ అయ్యారు, సుధీర్ లేదు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు, సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నారు కూడా అయితే ఈటీవీ నిర్వహించే ప్రతి ఈవెంట్ లోను మల్లెమాల ప్రోగ్రాం లో కచ్చితంగా సుధీర్ ఉంటారు.. జబర్దస్త్ నుంచి అనేక ప్రోగ్రాం లు చేస్తూనే ఉన్నారు ఒక పక్క సినిమాలతో బిజీ గా ఉన్నారు మరో పక్క పలు వెబ్ సిరీస్ లో కూడా తనకి అవకాశాలు వస్తున్నాయి.. ఇలాంటి వేళ ఈ షో కి ఎందుకు రాలేదు అని అనుమానాలు కూడా చాలామంది ప్రశ్నలు గా వేస్తున్నారు చాల కధలు వార్తలు వినిపించాయికానీ సరైన కారణం ఇప్పటివరకు బయటకు రాలేదు…

సుధీర్ పైనే స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేసి ఈటీవీ ఇపుడు ఆయనని ఎందుకు పక్కకి పెట్టింది అనేది అనేక ప్రశ్నలుగా వస్తుంది కానీ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు సుధీర్.. అతనికి గతం లోనే ఫిక్స్ చేసిన సినిమా షూటింగ్ ఉండటం వాళ్ళ ఈ ప్రోగ్రాం కి రావడం కుదరలేదు, ఈ కరోనా కారణం గా దాదాపు 8 నెలల గా ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు దీనితో నిర్మాతలకు దర్శకులకు ఇబ్బంది ఉండకూడదు అని ఈ షో ఒక్కదాని పక్కన పెట్టి జబర్దస్త్ షో లతో బిజీ గా ఉన్నారు… దాదాపు దీనికోసం 2 రోజులు కేటాయించాలి.. ఈ సమయం లో ఆ సినిమా షూటింగ్ ని చాలా వరకు పూర్తీ చేసారు, అందుకీ హైదరాబాద్ లో స్పెషల్ సెట్ లో సుధీర్ షూటింగ్ లో పలుగున్నాడు దీనికోసం ఈటీవీ లో స్పెషల్ ప్రోగ్రాం కి అటెండ్ అవ్వలేదు అంటే తప్ప వేరే కారణం లేదని ఇకపై వచ్చే తరువాత ప్రోగ్రాం లో నటిస్తాను అని లైవ్ లో తెలియచేసారు..