నవదీప్ తో యాంకర్ విష్ణుప్రియా పెళ్లి షాక్ లో అభిమానులు…

సినిమా పరిశ్రమ అంతేనే ఒకోసారి సూపర్ హిట్ ఖాతాలో పడుతాయి ఒకోసారి డిజాస్టర్లు పలకరిస్తాయి, హిట్ అయితే దర్శకులు నిర్మాతలు ఆఫర్ తో వెంటపడతారు, ఫ్లోప్స్ అయితే ఎవరు పాటించుకోరు ఇండస్ట్రీ లో హిట్స్ ఫ్లోప్స్ తోనే ఏ హీరో భవిషత్తు అయిన ఆధారపడి ఉంటుంది, కొంతమంది హీరో లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన వాళ్లు ఉన్నారు మరి కొంతమంది ఇండస్ట్రీ లో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు, ఆశించిన స్థాయిలో విజయాలు రాకపోయిన చేసిన కొన్ని సినిమాలే అయిన తమకంటూ ప్రత్యేక గుర్తింపు స్టార్డం సంపాదించుకున్న హీరోలు టాలీవుడ్ లో కొందరు ఉన్నారు వాళ్లలో ముఖ్యం గా చెప్పుకోవాలంటే యంగ్ హీరో నవదీప్ అనే చెప్పాలి.

నవదీప్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు యంగ్ హీరోలుగా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తెరకు ఎక్కించిన జై సినిమాలో హీరోగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు. తొలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడలేదు కానీ నవదీప్ కి మాత్రం ఆ తరువాత సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది, వరుసగా సినిమాలో హీరో గా అవకాశలు వచ్చాయి నేరుగా దర్శకులు క్యూ కట్టారు 15 సినిమాలు లో హీరోగా నటించి సినీ కెర్రిర్ లో కేవలం గౌతమ్ ఎస్.ఎస్.సి, చందమామ సినిమాలు మినహా గొప్ప విజయులు అందుకోలేక పోయారు.కానీ నిర్మాతలకు ఎక్కడ నష్టాలు రాలేదనే చెప్పాలి అతని సినిమాలు కేవలం హీరో రొలెస్ కి మాత్రమే పరిమితం కాలేదు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అలాంటి రోల్ కూడా చేస్తూ నటిస్తూ ప్రేక్షకులకి దెగ్గర అయ్యాడు.

ఇపుడు టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ డిమాండ్ ఉన్న సపోర్టింగ్ ఆర్టిస్టులో ఒక్కరు ఈ ఏడాది నవదీప్ ముఖ్య పాత్ర పోషించిన అలా వైకుంఠపురంలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు అయితే నవదీప్ గురించి కొంత కలం నుంచి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది అదేంటి అంతే ప్రముఖ యాంకర్ విష్ణుప్రియా తో నవదీప్ కొంత కలం గా ప్రేమలో ఉన్నారని వార్త త్వరలో వీళ్ల ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా విష్ణు ప్రియా ఈటీవీ లో సుమ యాంకర్ గా వ్యవహించే కాష్ ప్రోగ్రాం లో కూడా పలుగొంది ,ఈ ప్రోగ్రాం లో యాంకర్ శ్రీముఖి కూడా పలుగొంది.

ఈ ప్రోగ్రాం లో విష్ణుప్రియ కి నవదీప్ అంతే చాలా ఇష్టం అని ఐ లవ్ యూ నవదీప్ అంటూ షో లో చెప్పిన మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది,శ్రీముఖి మాట్లాడుతూ వీళ్ల ఇద్దరు ప్రతి రోజు డిన్నర్ కి కూడా వెళ్తుంటారని ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి విషయాలు బయట పెటింది.ఇక స్వయం గా విష్ణు ప్రియా నే ఆ వాక్యాలు చేయడం తో వీళ్లు ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియా లో రోజుకో వార్త వస్తున్నాయి. ఈ వార్తలు పై హీరో నవదీప్ స్పందించారు. నేను విష్ణుప్రియా కేవలం మంచి స్నేహితులం మాత్రమే మా మధ్య లేని పోనీ సంబంధాలు దయచేసి పెట్టకండి నేను జీవితం లో అసలు పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాను జీవితాంతం ఇలా వంటరిగా బ్రతకాలని అనుకుంటున్నాను దయ చేసి ఇలా సంబంధాలు పెట్టాడు అని చెప్పారు.

ఇది మొదటి సరి కాదు గతం లో కూడా ఇలా విష్ణుప్రియ తో డేటింగ్ లో ఉన్నాను అని వార్తలు వచ్చాయి అప్పుడు నేను స్పష్టత ఇచ్చాను ఇపుడు కూడా మరోసారి స్పష్టత ఇస్తున్న అంటూ నవదీప్ క్లారిటీ ఇచ్చారు మరి వీళ్ల ఇద్దరి మధ్య ఏమిలేనపుడు విష్ణు ప్రియా ఎందుకు అలా మాట్లాడింది అంటూ హాట్ టాపిక్ గా మారింది. నవదీప్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే అలా వైకుంఠపురం తరువాత మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మోసగాళ్లు అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు,ఇటీవలే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ రిలేషన్ మీద న్యూస్ టాలీవుడ్ లో ఎప్పుడు ఉండేవే మరి విష్ణుప్రియా అభిప్రాయం ఎంతో తెలుసుకోవాల్సిందే.