నాగ చైతన్య తన తల్లి గురించి చెప్పిన మాటలు వింటే వింటే షాక్ అవుతారు అసలు కారణం ఏంటి ?

టాలీవుడ్ చిత్రసీమ లో వారసుల ఎంట్రీ ఎప్పటినుంచో ఉంది, ఇక అక్కినేని, దగ్గుబాటి నట వారసుడి గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తన సినిమాలతో యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుని.. ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్న.. హీరో అక్కినేని నాగచైతన్య లవ్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ అంటే నాగ చైతన్య అనే చెప్పాలి జోష్ సినిమాతో వెండితెరపై పరిచయం అయ్యాడు.. చైతన్య తొలి సినిమాతో బాక్స్ ఆఫీస్ దెగ్గర ఆశించిన స్థాయి విజయం అందుకోకపోయిన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక అక్కినేని వారి కుటుంబం లో మనవడిగా అద్భుతమైన నటనతో ముందుకి సాగుతున్నాడు తరువాత అయిన ఏ మాయ చేసావే వంటి లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి యూత్ లో చెరగని ముద్ర వేసాడు..

నాగ చైతన్య అలా ఎన్నో లవ్ స్టోరీలతో తిరుగులేని హిట్స్ అందుకుని టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగాడు.. ఏనాడూ కూడా తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించుకుని పెద్ద పెద్ద డైరెక్టర్స్ వెంట పడలేదు.. తన సొంత కష్టంతో సినిమాలు చేసుకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు.. ఇక ప్రేమించి సమంత ని పెళ్లి చేసుకున్నాక వాళ్ల జీవితం చాలా ఆనందం గా ఉంది, ఇటీవలే సమంత హోస్ట్ గా చేస్తున్న ఓటీటీ ప్లాటుఫార్మ్ లో నిర్వహిస్తున్న ఆహా లో వస్తున్న ” సామ్ జామ్” షో కి నాగ్ చైతన్య గెస్ట్ గా వచ్చారు ఈ సమయం లో అనేక విషయాలను పంచుకున్నాడు చైతన్య.. సామ్ జామ్ షో 8 వారాల నుంచి నడుస్తుంది షో లో టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు గెస్ట్ గా విచ్చేసారు, చిట్ చాట్ చేస్తూ సరదాగా సంఘటనలు బయట పెడుతుంది..

ఈ షో కి చివరిది ఎపిసోడ్ కి తన భర్త నాగ చైతన్య తో చేసింది.. సమంత వాస్తవానికి ఈ ఎపిసోడ్ ని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో చేద్దాం అనుకుంది కానీ ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ కోసం విదేశాల్లో బిజీ గా ఉండటం తో చివరి ఎపిసోడ్ ని నాగచైతన్య ని ఆహ్వానించారు, ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లు ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. ఈ షో లో సమంత మీ జీవితం లో మిమ్మలిని బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే ఆ ప్రశ్నకి నాగ చైతన్య సమాధానం ఇస్తూ చిన్నపటినుంచి నా జీవితం లో ప్రతి విష్యం లో ప్రోత్సహిస్తూ నన్ను ముందుకి తీసుకెళ్లింది మా అమ్మ అని ప్రతి విషయాన్ని పాజిటివ్ గా ఆలోచించే విధానం మా అమ్మ నేర్పింది జీవితం లో ఎవరైనా మా అమ్మ తరువాత అని చెప్పారు..

నాగచైతన్య చెప్పిన ఈ మాటలకు చప్పట్లు తో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.. ఇక నాగ చైతన్య ప్రస్తుతం చేసిన సినిమా విషయానికి వస్తే ప్రముఖ దర్శుకుడు శేఖర్ కమల దర్శకత్వం లో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది, ఫిదా వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తరువాత శేఖర్ కమల తీసిన సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రారంభం నుంచి అంచనాలు ఎక్కువవా గా ఉన్నాయ్ ఈ సినిమా అద్భుతంగా వచ్చింది అంటున్నారు చాలామంది చిత్ర యూనిట్.. నాగ చైతన్య కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కావాలని అందరు కోరుతున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కూడా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. నాగ చైతన్య లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని ఈ సమ్మర్ లో తెలిసిపోతుంది..