నిహారిక పెళ్లి తరువాత నాగబాబు అల్లుడు చైతన్య ఊహించని నిర్ణయం…మెగా ఫామిలీ అంత షాక్..

మెగా డాటర్ నిహారిక పెళ్లి ఇటీవలే చైతన్య తో రాజస్తాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ లో అత్యంత గ్రాండ్ గా జరిగిన విషయం అందరికి తెల్సిందే, పెళ్లి తరువాత నిహారిక చైతన్య ఫ్యామిలీ తిరుమల వెంకటేశ్వర స్వామి ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తరువాత రిసెప్షన్ బాగా గ్రాండ్ గానే జరిగింది సెలబ్రిటీస్ పెద్దగా పాలుగొనలేదు పెళ్లి అయ్యి 10 రోజులు లోనే నిహారిక పుట్టినరోజు ఉండటం ఈ నెల 18వ తేదీన జరిగింది పెళ్లి తరువాత మొదటి పుట్టినరోజు జరుపుకోవడం నిహారిక అదృష్టం దీనితో చైతన్య చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట పుట్టినరోజు కి నిహారిక కి చాలా సర్ప్రైజ్ లు ఇచ్చారు. ఆ సందర్బంగా ఇంటెన్షన్ ఫోటోని పంచుకున్నాడు చైతన్య నిహారిక కి ఎపుడు దెగ్గరగా ఉంటాను అని తోడు గా ఉంటాను అని తెలిపారు. ఈ రొమాంటిక్ ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అయింది.

మెగా ఫ్యామిలీ లో ఒక్క యువకుడు ఉన్నారంటే అతడు హీరో కావాల్సిందే చిరంజీవి నుండి అల్లు శిరీష్ వరకు దాదాపు 10 మంది మెగా ఫ్యామిలీ లు పరిశ్రమం లో ఉన్నారు ఈ కుటుంబం లో పుట్టిన కొడుకులే కాకుండా బయట నుండి వచ్చిన అల్లుడులు కూడా హీరో గా మారిన విష్యం తెలిసిందే చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా విజేత సినిమాలో ఎంట్రీ ఇచ్చారు, ఇపుడు మరో సినిమా రిలీజ్ అవ్వబోతోంది.మెగా ఫ్యామిలీ లోకి కొత్తగా ఎంటర్ అయ్యారు చైతన్య జొన్నలగడ్డ 6 అడుగులు పైగా మంచి ఎత్తు పర్సనాలిటీ కలిగిన చైతన్య హీరో గా ఎంట్రీ ఇవ్వడం కాయం అంటున్నారు వచ్చే ఏడాది చైతన్య నటించే మొదటి చిత్రం పై అధికారిక ప్రకటన రావచ్చు అంటున్నారు.

చైతన్య సైతం హీరో గా ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహంగా ఉన్నారట నాగబాబు కూడా మంచి స్టోరీ సెలెక్ట్ చేసి అల్లుడు ని హీరో గా నిలబెట్టాలని అనుకుంటున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ రామ్ చరణ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, హీరో గా అందరు ఎంట్రీ ఇచ్చేసారు. ఇపుడు వరుణ్ తేజ్ కూడా మంచి స్థాయిలో ఉన్నారు అలానే కొత్తగా చైతన్య కూడా సక్సెస్ అయితే నాగబాబు కి అదృష్టం అనే చెప్పాలి. ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కొడుకు చైతన్య ప్రస్తుతం ఒక కంపెనీ లో మంచి ఉద్యోగం చేస్తున్నారు ఇపుడు సినిమాలోకి హీరో గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటారని వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి గారిని చూసి చాలా ఇన్స్పిరేషన్ తో చాలా మంది సినిమాలో ఎంట్రీ ఇచ్చారు స్పెషల్ గా అల్లు అర్జున్ గారు డాన్స్ బాగా చేస్తారు చిన్నపాటి నుండి చిరంజీవి గారిని చూస్తూ ఇన్స్పిరేషన్ గా తీసుకుని కస్టపడి అయ్యారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరో లు అందరు బాగానే సక్సెస్ లు ఇచ్చారు. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన మగధీర సినిమాతో హిట్ ని కొట్టి ఇపుడు ఆర్ఆర్ఆర్ సినిమా బర్రి బడ్జెట్ తో రాబోతుంది అందులో అలియా భట్ పక్కన హీరో గా నటిస్తున్నారు మంచి టాప్ హీరో స్థాయిలో స్థిరపడ్డారు అలానే అల్లు అర్జున్ ఇపుడు స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందారు అలానే ఇపుడు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఒక సినిమా చేసినప్పటికీ మంచి ప్రసంశలు పొందారు ఇపుడు కొత్త అల్లుడు చైతన్య కూడా మంచి స్థాయిలో స్థిరపడతారని అందరు కోరుకుంటారు .