నిహారిక పెళ్లి తరువాత రూట్ మారిపోయింది షాక్ లో మెగా ఫ్యామిలీ అసలు కారణం ఏంటి ?

మెగా డాటర్ కొణిదెల నిహారిక పెళ్లి తరువాత గేర్ మార్చేశారు అంతకముందు ఎన్నడు కూడా పొట్టి బట్టలు ధరించేవారు కాదు కానీ నిశ్చితార్థం అయ్యాక నిహారిక రూట్ మార్చేశారు పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ లు గోవా లో సందడి చేసిన తీరు చుస్తే ఆమె ఎంతగో మారిపోయారా అర్ధం అవుతుంది ఇంట్లో ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకున్న సమయం లోను నిహారిక పొట్టి బట్టలోనే మెరిశారు.. ఇక పెళ్లి తరువాత నిహారిక చైతన్య ఇద్దరు కూడా మాల్దీవ్ లో ఫుల్గా ఎంజాయ్ చేసారు నిహారిక హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అయ్యాయి అయితే పెళ్లి తరువాత నిహారిక అలవాట్లు కూడా మారిపోయాయి మెట్టింట్లో నిహారిక రాణి ల ఉంటున్నట్టు తెలుస్తుంది షూటింగ్ ల నుంచి ఆలస్యం గా వచ్చి ఎక్కువసేపు నిద్ర పోయిన అత్త ఇంటి వారు ఏమి అన్నారు అని ఎంతో సపోర్ట్ చేస్తుంటారు అని నిహారిక ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

ఇక షూటింగ్ లో నిహారిక కి గాయమై బెడ్ కి పరిమితం అయ్యారు, ఆ సమయం లో నిహారిక భర్త చైతన్య ఎన్నో పనులు చేసారు ఆ విష్యం ఇంస్టాగ్రామ్ లో ఫాన్స్ కి షేర్ చేసారు వాటికీ సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఈ మధ్య నిహారిక వంట ఇంట్లో కొత్త రెసిపీలను ప్రయత్నించారు.. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్ లు కూడా వైరల్ అయ్యాయి ప్రస్తుతం కరోనా కారణం గా షూటింగ్ లు లేకపోవడం తో నిహారిక ఇంటి పట్లనే ఉంటున్నట్టు కనిపిస్తుంది పెళ్లి తరువాత నిహారిక ఇక సినీ రంగానికి దూరం గా ఉంటుందని అంత భావించారు కానీ వెబ్సెరీస్ షూటింగ్ ప్రారంభించి అందరిని ఆశ్చయపరిచారు బిజీ గా ఉండేది. తాజాగా నిహారిక ఒక ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసారు ఇందులో నిహారిక పొట్టి బట్టలో కనిపించి అందరికి షాక్ ఇచ్చారు.. ప్రస్తుతం ఈ ఫోటో కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది మొత్తానికి పెళ్లి తరువాత అందాల ఆరబోస్తూ నిహారిక గేర్ మార్చేశారు.

నిహారిక పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో అందరికి తెలిసిందే పెళ్లి కి ముందు తాను వెబ్ సిరీస్ చేస్తూ సినిమాలో ఆఫర్ కోటేసింది ” ఒక మనసు” సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది.. ఆమె తన పింక్ “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్” కింద కూడా నిర్మిస్తుంది, ఈటీవీ లో ప్రసారమైన ఢీ జూనియర్ 1, ఢీ జూనియర్ 2 ఢీ అల్టిమేట్ డాన్స్ షో కి హోస్ట్ గా వ్యవరించింది. నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్ అనే బ్యానర్‌లో తెలుగు వెబ్ సిరీస్ ముద్దపప్పు అవకైని నటించింది మరియు నిర్మించింది. ఈ సిరీస్ యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందింది. ఒక మనసు సినిమా తరువాత 3 కోట్లు వసూలు చేసిన సూర్యకాంతం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. ఆ సంవత్సరం తరువాత, చిరంజీవి నటించిన చారిత్రాత్మక యాక్షన్ చిత్రం సై రా నరసింహ రెడ్డిలో నిహారిక చిన్న పాత్ర పోషించింది.

నిహారిక తెలుగు లోనే కాకుండా అటు తమిళ్ లో కూడా నటించింది ఓరు నల్లా నాల్ పాతు సోల్రెన్ లో నటించింది తెలుగు లో చేసింది 4 సినిమాలు అయినా తన యాక్టింగ్ కి ఫాన్స్ అయ్యారు అటు వెబ్సెరీస్ లో ముద్దపప్పు అవకై సిరీస్ ఎంతో హిట్ అయ్యింది. ఆ తరువాత జీ తెలుగు లో వచ్చిన నాన్న కోచి, మద్ హౌస్ కూడా తీశారు ఇలా అన్ని సిరీస్ కి తానే ప్రొడ్యూస్ చేసారు.. ఇక చైతన్య తో పెళ్లి అయ్యాక తాను జీవితం ఎప్పటిలా హ్యాపీ గా ఉందని అత్తా ఇల్లు కూడా పుట్టింట్ల ఉందని పెద్దగా తేడా ఎం లేదని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు అందరు చాలా బాగా చూసుకుంటారని రిస్ట్రిక్షన్ ఏమి లేకుండా తనకు నచ్చినట్టు ఉండచ్చు అన్నారు. ఇక సినిమాలకి ప్రస్తుతం గ్యాప్ ఇచ్చారు వెబ్సెరీస్ చేస్తూ ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తారని కోవిద్ కారణం గా ఈ సిరీస్ కూడా వాయిదా పడ్డాయి త్వరలో మన ముందుకి వస్తారని తెలిపారు.