నిహారిక రిసెప్షన్ లో కనిపించని సినీ సెలెబ్రిటీల సందడి అసలు కారణం ఎంతో తెలుసా?

మెగావారి ఇంట సందడి పూర్తయింది ,మెగా డాటర్ నిహారిక,చైతన్య వివాహం ఉదయపూర్ లో ఉదయ్ ప్యాలెస్ లో అంగరంగ వైభోవం గా జరిగింది, మెగా హీరోలు అందరు కూడా సందడి చేసారు. ఇటు నిర్మాత అల్లు కుటుంబం మరియు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం బన్నీ అదేవిదంగా రామ్ చరణ్,సాయి ధరమ్, వరుణ్ తేజ్, చిరంజీవి చెల్లెలా కుటుంబాలు అందరు కూడా రెండు రోజుల ముందే హాజరు అయ్యారు. సంగీత్ మెహందీ ఫంక్షనలతో అదరకొట్టింది మెగా ఈవెంట్ టాలీవుడ్ హీరోలు అందరు ఒకేచోట ఉన్నారా అనిపించేలా అదరకొట్టారు అక్కడ ఈవెంట్ ని దాదాపు మూడు రోజుల పటు కుటుంబం అక్కడే సందడి చేసింది.

ఈ నెల 9న ఘనంగా వివాహం పూర్తీ అయినా తరువాత హైదరాబాద్ లో బర్రిగా రిసెప్షన్ ఏర్పాటు చేసారు, ఈ రిసెప్షన్ కు అతిధులు లోపలికి ప్రవేశించాలంటే పాస్వర్డ్ ని తప్పనిసరి చేసారు. పెళ్లి లాగానే రిసెప్షన్ కూడా ఘనం గా జరిగింది, మెగా ఫామిలీ ఇక్కడ పూర్తిగా తల్లుకమని మెరిసారి. ప్రత్యేకంగా వచ్చే అతిదులకి బహుమతి తో పాటు లోపలికి వచ్చేవాళ్ళకి తప్పని సరిగా పాస్వర్డ్ ని ఇచ్చారు,ఈ పాస్వర్డ్ ప్రకారం లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కరోనా వ్యాప్తి ని దుష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంది మెగా కుటుంబం, అయితే ఇక్కడ కూడా ఈవెంట్ ప్లానెర్స్ మాత్రమే దగ్గర ఉంది చూసుకున్నారు అని తెలుస్తుంది.

ఈ విందు కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్,బన్నీ వీరు అందరు వచ్చారు. చైతన్య తండ్రి ఐజీ ప్రభాకర్ వర్గం కూడా బర్రిగానే హాజరు అయ్యారు అయితే నిహారిక వివాహం సమయం లో బర్రిగా ఇక్కడికి చిత్రసీమ నుంచి ఎవరు రాలేరు ప్రముఖ హీరోలు కూడా హైదరాబాద్ లో ఈవెంట్ కి వస్తారని అనుకున్నారు అయితే రిసెప్షన్ సమయం లో పెద్దగా హీరో లు సెలబ్రిటీలు కనిపించకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని గురు చేస్తుంది,అయితే కరోనా కారణం గా అతి తక్కువమందిని ఈ రిసెప్షన్ కి కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. కొందరి హీరోలకి కొందరి హీరోయిన్లకి కొంతమంది నిర్మాతలకి మాత్రమే ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఇచ్చారట దాదాపు కరోనా నిబంధలను ఉన్నాయి కాబ్బటి 100ల మందిని పిలిచి ఫంక్షన్లు చేయడానికి ఇటు అదంకులు కూడా ఏర్పడతాయి. ఏదైనా అనివారి కార్యాల వాళ్ళ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఈ సమయం లో జాగ్రత్తలు తీసుకుని అతి కొద్దిమంది మాత్రమే ఆహ్వానించారు. ఇరు కుటుంబాలు నుంచి దాదాపు 200మందిని మాత్రమే ప్రముఖులు విచ్చేసారు, మెగాస్టార్ కుటుంబానికి బాగా సన్నిహితులు కొంతమంది ప్రభుత్వ అధికారులు మాత్రమే వచ్చారు మంత్రులు,ఎమ్మెల్యే లు కొందరు వస్తారని వార్తలు వినిపించిన వీళ్ల ఎవరికి ఆహ్వాన పత్రిక వెళ్ళలేదు అని తెలుస్తుంది అంటే కాకుండా చిరంజీవి వర్గం నుంచి దాదాపు 10 మంది ప్రముఖులు వచ్చినట్టు తెలుస్తుంది, దీనికి సంబందించిన సోషల్ మీడియా లో ఫోటోలు కూడా వైరల్ కాలేదు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,రామ్ చరణ్,వరుణ్ తేజ్ మాత్రమే ఈ వేడుకలో కనిపించరు మెగా హీరోలు ఈ వేడుకలో సందడి చేసారు.

ఇక మిగిలిన హీరో లు మాత్రం ఇక్కడికి రాలేదు జెఅర్ సి కన్వెన్షన్ లోపలికి వెళ్ళడానికి పాస్వర్డ్ ని సృష్టించి అద్భుతంగా ఈ సారి డిజైన్ చేశారనే చెప్పాలి,అయితే కుటుంబ సభ్యులు ఈ వేడుకకి మాత్రమే హాజరు అయ్యారు గ్రాండ్ గా డెకరేట్ చేసారు దాదాపు 70 లక్షలు రూపాయలతో ప్రత్యేక మైన సెట్ ని ఏర్పాటు చేశారు. సినీ ఇండస్ట్రీ లో పెళ్లి లో లేదా ఫంక్షన్ లో మాములుగా సెలబ్రిటీ లు హంగామా ఎక్కువగా ఉండేది ఈ కరోనా కారణంగా పెద్దగా ఇపుడు సెలబ్రిటీ లు ఎవ్వరు ఫంక్షన్స్ లో పెద్దగా కనిపించలేదు. ఇంక ఎలాంటి ఫంక్షన్లు అయిన ఈ కరోనా పూర్తీ అయేదాకా ఇలానే ఉంటాడని వార్తలు వస్తున్నాయి.