న్యూ ఇయర్ స్పెషల్ షో కి సుధీర్ ఎందుకు రాలేదో అసలు కారణం బయట పెట్టిన ప్రదీప్..

బుల్లి తేరా మెగాస్టార్ సుడిగాలి సుధీర్ అతను ఎక్కడ ఉంటె అక్కడ నవ్వుల పండుగనే చెప్పాలి.. జబర్దస్త్ ద్వారా మంచి ప్లాటుఫార్మ్ నుంచి అతను సినిమాలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.. ఒక పక్క జబర్దస్త్ చేస్తూ మరో పక్క సినిమాలో కమెడియన్ గా నటించి, ఇపుడు సినిమాలో హీరో అయ్యారు అయితే సుధీర్ ఏ షో చేసిన కచ్చితంగా అక్కడ సందడి చేస్తారు ఈటీవీ కి ముఖ్యం గా ఏ షో వచ్చిన సుధీర్ ఉండాల్సిందే అంటే కాదు పలు ఈవెంట్ లకి పక్క స్క్రిప్ట్ రెడీ చేసుకుని ముందుకి వెళ్లగలడు అందుకే సుధీర్ ఉన్నాడు అంటే అక్కడ నవ్వులు పండిస్తారని హమ్మి అందరికి ఉంటుంది.. అభిమానులను కూడా లక్షలాది గా సంపాదిస్తున్నారు.. అతన్ని ఒక మాట అంటే కూడా అసలు ఊరుకోరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తారు అభిమానులు..

సుడిగాలి సుధీర్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ముఖ్యం గా యాజమాన్యాలు కూడా సుధీర్ లేకుండా ఏ షో చేయరు, ఈటీవీ లో ఏ షో వచ్చిన సుధీర్ కచ్చితంగా ఉండాల్సిందే నవించాల్సిందే .. అయితే ఈసారి అత్తో అత్తమా కూతురో డిజైన్ చేసింది ఈటీవీ అందులో సుధీర్ కనిపించలేదు దీనితో ఏంటో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, సుధీర్ కనిపించకపోవడం ఏంటి బుల్లితెర లో అందరు నటిస్తున్నారు మరి సుధీర్ ఎందుకు ఈ షో లో లేరు డిసెంబర్ 31న తరువాత జరిగిన కొత్త సంవత్సరం షో లో కూడా కనిపించదు కానీ ఢీజె లో ఉన్న సుధీర్ ఇందులో కనిపించలేదని వార్త చాలా హాల్ చల్ చేసింది. తాజాగా దీనిపై రోజా, రష్మీ గౌతమ్ కూడా స్పందించారు అందరు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు..

సుధీర్ ఇప్పటికే కరోనా లాక్ డౌన్ వేల 8 నెలలు గా తాను కమిట్ సినిమాలకి దూరం గా ఉన్నారు.. ఇపుడే సినిమా షూటింగ్ ప్రారంభించాయి ఈ సమయం లో సుధీర్ 35 రోజులు పాటు షూటింగ్ లో డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే జబర్దస్త్ కి కూడా డేట్స్ క్లాష్ అవ్వకుండా సమయం చూసుకుని సాయంత్రం 4 గంటలకు వెళ్లి స్కిట్ చేసి వస్తున్నారు మల్లి రాత్రి 8 తరువాత నైట్ షూటింగ్ లో పలుగొంటున్నారు.. ఇలా 35 రోజులు షూటింగ్ కి డేట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఉదయం పూత జరిగిన అత్తో అత్తమ్మ కూతురో షూటింగ్ కి రాలేదు అయితే 3 రోజుల పాటు జరిగిన షూటింగ్ లో పాలుగొనలేదు ముఖ్యం గా సినిమాలకి కమిట్ ఇచ్చిన డేట్స్ ప్రకారం అతనికి క్లాష్ రాకుండా చేసుకున్నారు, తాగాజా సుధీర్ కి బుల్లితెర లో మంచి ఫ్రెండ్స్ అంటే హైపర్ ఆది, ప్రదీప్..

యాంకర్ ప్రదీప్ కూడా సుధీర్ రాకపోడం పై కారణం తెలియ చేసారు, సుధీర్ చాలా బిజీ గా ఉన్నారు.. తన చేతిలో ఉన్న రెండు సినిమాలతో షూటింగ్ లో బిజీ ఉంది సుధీర్ రాలేకపోయారు, యాజమాన్యం పక్కన పెటింది అని అనేక కామెంట్స్ వస్తున్నాయి దాన్ని ఎవరు నమ్మకండి అభిమానులు సుధీర్ పై ఎంత ప్రేమ చూపిస్తారో అందరికి తెలుసు.. ఈ షో లో పాలుగొనకపోవడం తో అతను కూడా బాధపడదు కానీ మంచి సినిమా ని వదులుకోడం ఇష్టం లేక ఈ షో ని పక్కన పెట్టారు, ఒక పక్క జబర్దస్త్ తో అందరిని అలరిస్తూ మరో పక్క డేట్స్ క్లాష్ అవ్వకూడదు అనే ఉదేశ్యం తో ఈ నిర్ణయం తీసుకున్నారు అని ప్రదీప్ ఈ విషయాన్ని తెలియ చేసారు, దీనితో రష్మీ, రోజా, ప్రదీప్ ఈ విష్యం తెలియచేయడం తో అభిమానులకు ఈ విష్యం పై క్లారిటీ వచ్చింది..