పటాస్ షోని వదిలి వెళ్ళిపోయినా యాంకర్ రవి, శ్రీముఖి అసలు కారణం ఏంటి?

బుల్లితెర మీద పటాస్ షో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచింది యూత్ ని బాగా అక్కటుకుంది దీనిపై ఎలాంటి సందేహం అక్కర్లేదు అయితే యాంకర్లు రవి, శ్రీముఖి జోడి ప్రేక్షకులను విశేషంగా అక్కటుకుంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇలాంటి పాపులారిటీ షో నుంచి శ్రీముఖి మరియు రవి వెళ్లిపోవడంతో రకరకాలుగా రూమర్స్ సోషల్ మీడియా లో వచ్చాయి అలాంటి రూమర్లకు యాంకర్ రవి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పటాస్ షో నుంచి బయటకి రావడం చాలా బాధ కలిగింది 4 ఏళ్ల పాటు రక్తాన్ని చెమటగా మలచి షో ని మరింత తీర్చ గలిగాం జీవితం కంటే ఎక్కువగా ప్రేమించిన అలాంటి షోని వీడడం కాస్త బాధాకరం విషయమే అదే నా ముఖంలో కనిపిస్తుంటుంది కొన్ని నిజాలు బయటకి చెప్పాలంటే యాంకర్లు భయపడుతున్నారు అని యాంకర్ రవి తెలియచేసారు.

సమ్మతింగ్ స్పెషల్ డైలీ షోని చేశాను దాదాపు 4 సంవత్సరాలు లో 900 ఎపిసోడ్స్ పూర్తి చేశాను. 15 రోజులు వరసగా పని చేయాల్సి ఉంటుంది ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయడానికి సమయం ఉండేది కాదు అలాగే పటాస్ షో కూడా జీవితం లో భాగంగా గా మారింది అలాంటి పరిస్థితిలు నాపై భారంగా మారాయి దానితో వారానికి ఒక షో చేస్తే చాలు అనే ఫీలింగ్ ఏర్పడింది అన్నారు రవి, పటాస్ షో కి కీలకమైన డైరెక్టర్ సంతోష్ వెళ్లిపోవడం కాస్త డిస్టర్బ్ అయ్యింది.. ఆ తరువాత శ్రీముఖి కూడా వెళ్లిపోవడం తో మరింత బాధ కలిగింది. శ్రీముఖి కి వేరే అవకాశం రావడం వాళ్ళ ఆమె వెళ్ళిపోయింది. ఎవరికి మంచి అవకాశాలు వస్తే వారు వెళ్ళిపోతారు ఎవరైనా స్కూల్ లో చదివిన తరువాత కాలేజీ కి వెళ్ళాలి అనుకుంటారు ఇక్కడ యాంకర్ల విష్యం లో కూడా మంచి అవకాశాలు కోసం ఎదురుచూస్తుంటారు అని రవి చెప్పారు.

ఇక పటాస్ షో చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం వచ్చింది అపుడు పటాస్ కంటే పవన్ కళ్యాణ్ పక్కన ఆఫర్ నాకు బాగా మెరుగు అనిపించింది కాబట్టి పటాస్ షో ని వదులుకున్నాను కెరీర్ విషయానికి వస్తే ఎవరైనా మరో లెవెల్ కి వెళ్ళాలి అని కోరుకుంటారు అందుకే పటాస్ షోని వదిలేసాను అన్నారు పటాస్ లో పంచ్లు రెగ్యులర్ గా మారాయి కొత్తగా ఏమి ఉండటం లేదని మాటలు వినిపించాయి దానితో కొద్దీ రోజులు గ్యాప్ తీసుకుని మల్లి ఫ్రెష్ గా వద్దామని నిర్ణయం తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఒక కల అంటే కానీ నిర్వాహకులతో శ్రీముఖి తో ఎలాంటి గొడవ లేదని రవి అన్నారు, ఒకపుడు రవి లాస్యల జోడి అంటే అందరికి ఫేవరేట్ సొమెథింగ్ స్పెషల్ షోతో అందరిని ఎంటర్టైన్ చేసేవారు ఈ జంట ఒకపుడు ట్రేండింగ్ గా నిలిచారు.

మా మ్యూజిక్ టీవీ ఛానల్ లో ప్రసారం అయినా సొమెథింగ్ స్పెషల్ టాక్ షో, డాన్స్ షో, సెలబ్రిటీ టాకింగ్ షో, కామెడీ షో, సాంగ్స్ షో ఇలా వాళ్ళు పాటలు పడుతూ రక రకాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసారు ఇద్దరు టెలివిజన్లో వెర్రి అనుభవాలను ప్రత్యక్షంగా పంచుకోవాలని వారు ఫోన్ కాలర్లను అడుగుతారు. టామ్ అండ్ జారీ లాగా ఇద్దరు గొడవ పడుతూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేవారు ఇలా ఉన్న వేల ఫ్రెండ్షిప్ అనుకోకుండా కొన్ని గొడవలు వాళ్ళ అభిప్రాయం బేధాలు మొదలయి విడిపోయారు. ఇద్దరు కొన్ని ఏళ్ళు దూరం అయ్యారు ఇపుడు దాదాపు 5 ఏళ్ల తరువాత మల్లి ఫ్యామిలీ పార్టీ షో లో కలిశారు కుటుంబాలు కూడా కలిసాయి అలానే ఇపుడు శ్రీముఖి, రవి కూడా ఇక ముందు వచ్చే షో లో కలిసి యాంకరింగ్ చేస్తారేమో అని ఇద్దరు ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.