పడవలో సుదిగలి సుధీర్ మరియు రష్మి రొమాన్స్ చూసి షాక్ అయినా ప్రేక్షకులు !

బుల్లితెర చరిత్రలో ఎంతమంది జోడిలు ఉన్న సుడిగాలి సుధీర్ ,రష్మీ గౌతమ్ జోడి మాత్రం ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి జబర్దస్త్ అయినా ఎక్సట్రా జబర్దస్త్ అయితే ఢీ అయినా మరో స్పెషల్ ఈవెంట్ ఏదైనా సరే ప్రోమో హిట్ అవ్వాలన్న ఎపిసోడ్ కి హైపర్ రావాలన్న యూట్యూబ్ లో మిలియన్ ల వ్యూస్ కొల్లగొట్టాలి అన్న సుధీర్,రష్మీలు రంగంలోకి దిగాల్సిందే వీరు ఇద్దరు ఈటీవీ కి దొరికిన రేటింగ్ మెంబెర్స్ అంటే ఎలాంటి సందేహం లేదు తరచూ సుధీర్, రష్మీ మధ్య వ్యవహారం, లవ్ ట్రాక్లు ,రొమాంటిక్ సాంగ్స్ పెట్టో రేటింగ్ బాగా పెంచుకుంటున్నారు అయితే ఈసారి మాత్రం కాస్త గాటు పెంచుతూ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ లను వాడేశారు ఇద్దరినీ రాత్రి వేళా ఒంటరిగా నది సముద్రం లో ఒక పడవ పై వదిలేసి ఏకాంతంగా గడుపునేలా సీన్ సృష్టించారు.ఈ నెల ఉగాది పండుగ సందర్బంగా మల్లె మల ఎంటర్టైన్మెంట్స్ లో ఈటీవీ లో ఉగాది జాతిరత్నాలు అనే స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించారు.

ఇప్పటికే ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయాయి తాజాగా రష్మీ,సుధీర్ కి సంబంధించిన రొమాంటిక్ వీడియో ను విడుదల చేసారు ఉప్పెన చిత్రం లో జల జల జల పాతం నువ్వు అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే హీరో,హీరోయిన్లు పడవలో తొలి రాత్రిని జరుపుకుని రొమాన్స్ లో తేలిపోతారు ఆ పాటలో సినిమాలో కీలకమైన ఈ పాటని చేసారు స్పూఫ్స్ చేసారు రష్మీ,సుధీర్ ట్రేండింగ్ జోడి ఈజ్ బ్యాక్ అంటూ సుధీర్ ,రష్మీ పడవ ఎక్కి ఒక రేంజ్ లో రొమాన్స్ చేసారు నది సముద్రం లో చీకటిలో పడవ ఎక్కి వేడుగులో రష్మీ ని చూస్తూ సుధీర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రొమాన్స్ పండించారు కళ్ళకి కాటుక పెట్టుకుని బ్లాక్ సారీ లో రష్మీ అద్భుతంగా ఉండనే చెప్పాలి రొమాన్స్ చేసి వీళ్ల ఇద్దరు ఇలా పడవలో ఆ పాటకి రొమాన్స్ చేయడం తెగ ఎంజాయ్ చేసారు ఇక ఆ సమయం లో మెరుపులు రావడం రష్మీ భయం తో సుధీర్ ని పట్టుకోవడం ఆ తరువాత అసలీ కథ మొదలు పెట్టడం.

ఆ సీన్లు బాగా హిట్ అయ్యాయి మొత్తానికి ఉప్పెన రిక్రియేషన్ కి సాంగ్స్ ఒరిజినల్ వర్సిన్ కి ఏ మాత్రం తగ్గకుండా సుధీర్ రష్మీ లు జీవించేసారు అనే చెప్పాలి ఇక టెక్నికల్ పరంగా గ్రాఫిక్స్ వర్సిన్ ఎఫెక్ట్ కెమెరా పని తరం గ్రీన్మార్ట్ అన్ని కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. చివరిలో రష్మీ సుధీర్ ని వీడు ముసోలుదు కాకూడదు అని సిగ్గుపడుతూ డైలాగ్ చెప్పడం సుధీర్ మీసం తిప్పడం పెర్ఫార్మన్స్ అదిరిపోయిందని చెప్పాలి. సుధీర్,రష్మీ లు రెచ్చిపోయి రొమాన్స్ చేయడం లో ఈ పాట టాప్ ట్రేండింగ్ లో 12 వ స్తానం లో ఉంది. ఈ జంటకి అమితమైన ఫాన్స్ ఉన్నారని మనకి తెలుసు అందుకే ఒక రోజులో 3 మిలియన్ వ్యూస్ సాధించింది వీళ్ల జంట ఎప్పుడు ట్రేండింగ్ లో ఉండటం తో ఈటీవీ షో అన్నిట్లో బెస్ట్ పెయిర్ గా నిలిచారు. ఉప్పెన సినిమాలో ఈ పాట ఎంత సూపర్ హిట్ అయిందో అలానే ఇపుడు సుధీర్ రష్మీ స్పూఫ్ కూడా అంటే ట్రెండ్ అయ్యింది అనే చెప్పాలి.

సుధీర్ ప్రస్తుతం ఢీ పలు షోలతోనే కాదు అటు సినిమాలో కూడా బిజీ గా ఉన్నాడు ఇప్పటికి చాలా సినిమాలో సైడ్ యాక్టర్ గా నటించాడు, ఇపుడు అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరో అఖిల్ ఫ్రెండ్ గా నటించాడు.ఇపుడు మరో సినిమా కాలింగ్ సహస్ర లో నటిస్తున్నాడు పండగలు వస్తున్నాయి అంటే ప్రతి షో లో సుధీర్ ఉండాల్సిందే ఎంటర్టైన్మెంట్ చేయాల్సిందే అటు రష్మీ కూడా సుధీర్ తో కలిసి ఢీ లో పలుగొంటుంది సుధీర్ బెస్ట్ అల్ రౌండర్ ఎంటర్టైనర్ గా ఐకానిక్ గోల్డ్ అవార్డు కూడా గెల్చుకున్నాడు ఎంటర్టైన్మెంట్ లో ముందు వచ్చే పేరు సుధీర్ అని చెప్పాలి అటు పాటలు పడుతూ డాన్స్ ,మ్యాజిక్ అందరిని ఎంటర్టైన్ చేస్తూ అల్ రౌండర్ గా టాలెంటెడ్ పర్సన్ గా నిలిచారు అటు బుల్లితెరలోనే కాదు సుధీర్ సినిమాలో కూడా మంచి గుర్తింపు పొందారు ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకున్నాడు.