పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఆత్మకథ లో అయినా పడిన కష్టాలు ఎన్నో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

బ్రహ్మానందం ఈ పేరు వినపడితే చాలు తెలుగు వారి మదిలో ఆనందం చిగురిస్తుంది, తనదైన ఎక్స్ప్రెషన్స్ కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్ తో వెండితెర పై హాస్యం పండించడం లో తనకి సాటిలేరు ఎవరు అని నిరూపించారు బ్రహ్మానందం కోట్లాది మంది ప్రేక్షకులను రిలాక్స్ చేసే ఒక కామెడీ టాపిక్ అయినా 3 దశాబ్దాల కెరీర్ లో 1000కి పైగా సినిమాలో నటించి తెలుగు లోనే ఒక సరికొత్త రికార్డు ని సృష్టించారు స్టార్ హీరోలను మించిన పాపులారిటీ ని సంపాదించారు.. ఇది నిజంగా అతసయుక్తి లేదనే చెప్పాలి ఈ విష్యం లో అలాంటి కామెడీ కింగ్ పుట్టినరోజు అంటే మాములుగా ఉంటుందా ఆయనకి సోషల్ మీడియా లో లక్షలాది మంది అభిమానులు హ్యాపీ బర్త్డే బ్రహ్మానందం సార్ అని కామెంట్లు పెడుతున్నారు..

ఇక నేటితో అయినా 64 సంవత్సరాలు పూర్తీ చేసుకుని 65 లోకి అడుగు పెడుతున్నారు.. సామజిక మాధ్యమంలో ఎక్కడ చుసిన అయినా బర్త్డే విషెస్ ఏ కనిపిస్తున్నాయి హాస్యాన్ని కి పెట్టింది పేరు మీరు అంటూ సాధారణ ప్రజలు నుండి సెలబ్రిటీలు వరకు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు బ్రహ్మానందం పై అయితే ప్రస్తుతం అయినా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కొద్దీ రోజులుగా సినిమాలకి దూరం గా ఉన్నారు.. నవ్వుల రారాజు బ్రహ్మానందం ఆత్మకథ రాస్తున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది.. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన అతి ముఖ్యమైన విషయాలను తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని రచిస్తున్నారు పరిశ్రమలో తనకి ఎదురైనా చేదు అనుభవాలు కూడా ఈ రచనలో ఉంటాయి..

ఈ పుస్తకం త్వరలోనే ప్రింటింగ్ కి వెళ్లనుంది మంచి చేదు కష్టం సుకం అధ్యమికం ప్రధాన అంశాలు గా కొనసాగిందని సమాచారం.. కరోనా తగ్గినా తరువాత అంగరంగ వైభోవం గా సినీ ప్రముఖుల సమక్షయం లో తన ఆత్మకథను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు బ్రహ్మానందం.. అయినా బ్రహ్మి వీలు ఉన్నప్పుడల్లా బొమ్మలు గీస్తూ అదరకొడుతున్న సంగతి తెల్సిందే.. ఇటీవల అయినా అయోధ్య రామ మందిర నిర్మాణానికి పునాది రాయి పడిన నేపథ్యం లో తన టాలెంట్ కి పని పెట్టారు.. బ్రహ్మానందం శ్రీరాముడికి స్కెచ్ వేశారు అలానే హీరో అల్లు అర్జున్ కి వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసి గిఫ్ట్ గా ఇచ్చారు ఇది పూర్తి అవడానికి దాదాపు 45 రోజులు పట్టింది… ఇక అయినా సినిమాల విషయానికి వస్తే 2018 లో తీసిన ఆచారి అమెరికా యాత్ర అనే సినిమాలో కనిపించరు..

ఇక ఆరోగ్యం బాగోలేక ఆ తరువాత పెద్దగా సినిమాలో నటించడం లేదు ఆలా వైకుంఠపురంలో సినిమాలో స్పెషల్ సాంగ్ లో గెస్ట్ గా కనిపించరు.. బ్రహ్మాండం ప్రస్తుతం అయినా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం లో రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు, ఈ సినిమా మరాఠా సినిమా నట సామ్రాట్ కి రీమేక్ గా వస్తుంది, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అంటే కాదు మరి కొన్ని పెద్ద చిత్రాల్లో కూడా సైన్ చేసిన్నటు తెలుస్తుంది… బ్రహ్మ్మనందం గారి పుట్టిన రోజు సందర్బంగా సినీ వర్గాల్లో హీరో, హీరోయిన్ లు అందరు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ బర్త్డే విషెస్ చెప్పారు అయితే బ్రహ్మానందం గారికి విషెస్ తెలిపిన అందరికి మరియు మేమి పేజెస్ అందరికి ధన్యవాదాలు తెలియ చేసారు.. ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది…