పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య బుల్లితెరపై ఎంట్రీ ఆనందంలో చిరంజీవి ఏమ్మన్నారంటే!

మెగా అభిమానులకు అయితే ఆద్య పేరు కొత్తగా పరిచయం అవసరం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ ముద్దుల కూతురు ఆద్య సోషల్ మీడియా లో ఇప్పటికే ఆద్య కి మంచి ఫాలోయింగ్ ఉంది.. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తరువాత ఇద్దరు పిల్లని తీసుకుని పూణే కి వెళ్ళిపోయింది అక్కడే ఉంది తన లైఫ్ గడుపుతున్నారు ఈ మధ్య మల్లి హైదరాబాద్ కి వచ్చి సినిమాలు, టీవీ ప్రోగ్రాం లో సందడి చేస్తున్నారు అంతే కాదు ఎప్పటికి అపుడు పిల్లలో ఆద్య ,అకిరా నందన్ కూడా అభిమానులకు దెగ్గరగా ఉన్నారు, మెగా కుటుంబానికి కూడా వాళ్ళు ఎప్పుడు దెగ్గర గానే ఉంటున్నారు ఈ మధ్య జరిగిన నిహారిక పెళ్లి కి కూడా వీళ్ల ఇద్దరు కలిసి హాజరు అయ్యారు పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడే ఉన్నారు, ఎప్పుడు సమయం దొరికిన వెంటనే తండ్రి దగ్గరికి వచేస్తుంటారు వాళ్ళకి కేర్ అఫ్ పవన్ కళ్యాణ్ అనేది కూడా పెద్ద బ్రాండ్ అందుకే అకిరా, ఆద్య ఎక్కడ కనిపించిన కూడా కెమెరామెన్లు షూట్ చేస్తనే ఉంటారు.

ఇక సోషల్ మీడియా లో కూడా వాలా ఫోటోలు వైరల్ అవుతుంటాయి ఎప్పుడు యాక్టీవ్ గా కనిపిస్తారు, ఈ క్రమం లో తాజాగా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది ఆద్య జీ తెలుగు లో ప్రసారం అయినా డ్రామా జూనియర్స్ షోలో రేణు దేశాయ్ జడ్జి గా వ్యవరిస్తుంది అయితే ఆదివారం మాథెర్స్ డే సందర్బంగా ఆద్య షో లో ఎంట్రీ ఇచ్చింది.. ఆద్య మాటలతో అందరిని అక్కటుకుంది తొలిసారిగా బుల్లితెర లో ఎంట్రీ ఇవ్వడం తో ప్రేక్షకులు కూడా ఆనందపడ్డారు. ఇక రేణు దేశాయ్ తన పాపా ఆద్య ని చూసి ఎమోషనల్ అయిపోయింది రేణు దేశాయ్ తన కూతురు ని చూసి నువ్వు నా జీవితం లో జరిగిన అది పెద్ద వరం అంటూ ఎమోషనల్ అయ్యారు ఆద్య కూడా ప్రపంచం లో నువ్వే బెస్ట్ మమ్మీ అంటూ నవ్వుతు చెప్పింది,ఈ షోని చూసి మెగా వర్గాల్లో చర్చ నియాంశం గా మారింది మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ ప్రోగ్రాం ని చూసారు టీవీ లో మొదటి సారిగా ఆద్య ని చూసి ఆనందపడ్డారు ఫోన్ చేసి మంచి మాటలు చెప్పారు.

రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఒక్కపుడు తెలుగు సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది కొన్ని కారణాల వాళ్ళ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు అప్పటినుండి తమ పిల్లల బాధ్యత చూసుకుంటుంది.. ఇక తానా పిల్లల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చాలా సార్లు పరిచయం చేసింది అయితే డ్రామా జూనియర్స్ షో లో మాథెర్స్ డే సందర్బంగా మాట్లాడుతూ అమ్మ ది బెస్ట్ అంటూ మాట్లాడింది షో లో ఒక స్కిట్ లో ఆడ పిల్ల పుటిందని భర్త తన భార్య ని హింసిస్తారు బాబు పుట్టారు అనుకుంటే పాపా పుటింది అంటూ పాపా ని వదిలేయ్ లేదా నన్ను వదిలేయ్ అంటూ సీన్ చూపించారు అందులో రేణు దేశాయ్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది తన కంటే ముందు అక్క పుటిందని ఆ తరువాత తాను పుట్టాను అని మల్లి ఆడపిల్ల పుట్టిందని తెలిసి వాలా నాన్న తన మొహం కూడా చూడలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

తన మాటలతో అక్కడ ఉన్నవాళ్లు చాలా సైలెంట్ అయ్యారు. తన పక్కనే ఉన్న తన కూతురు ఆద్య కూడా తనని ఓదార్చడానికి ప్రయత్నం చేసింది మొత్తానికి ఇపుడు తాజాగా ఆమె జీవితంలో జరిగిన ఘతన గురించి చెప్పడం తో అక్కడ ఉన్న అందరు ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.. ఇపుడు ఆడవాళ్లు కూడా మొగవాలతో సమానం ఇటు ఉద్యోగం చేస్తూ విద్యలోనూ అన్నిటి లోను పురుషులు తో సమానం గా అన్ని రంగంలో ముందు ఉంటున్నారు అటు సినిమాలో కూడా ఆడవాలకీ సంబందించిన కధలు ఇపుడు చాలా వస్తున్నాయి నిజ జీవితం లో కూడా గౌరవం ఇస్తూ ఉండాలని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమే అయితే ఇపుడు ప్రతి ఒక్కరు గమనించాలి పురుషులతో స్త్రీలు కూడా సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఈ ఎపిసోడ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.