పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అన్న మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో మెగా ఫాన్స్…

మెగాస్టార్ చిరంజీవి 2009 లో రాజకీయ అరంగేట్రం చేసి చెప్పుకోదక్క స్థాయిలోనే సీట్లు సాధించారు అయితే సీఎం అవ్వాలన్న కలకి చాలా దూరం గానే ఆగిపోయారు.. అనంతర కాలంలో రాజకీయాలకి దూరం అయ్యారు సాధారణం గా ఎవరైన తాను సాధించింది తమ వారసులు సాధించాలని ఆశిస్తూ ఉంటారు, దానికోసం తమ వంతు సాయం అందిస్తుంటారు.. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే ప్లాన్ చేసారని టాక్ వినిపిస్తుంది.. రాజకీయాల్లోకి ప్రజారాజ్యం పెట్టి ప్లాప్ అయినా చిరంజీవి తన కోరికను తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ద్వారా తీర్చుకునేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది.. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో విఫలం అయ్యాక ఇక పాలిటిక్స్ కి దూరం గా ఉంది సినిమాలు చేసుకుంటున్నారని అందరు భావించారు కానీ అంతకుమించిన వ్యవహారం నడుపుతున్నారని తాజాగా తేలింది..

ఇన్నాళ్లు చిరంజీవి రాజకీయాలకు దూరం గా ఉన్నారని తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకి చిరంజీవి మద్దతు లేదని మెగా ఫాన్స్ బాధపడ్డారు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగు వెనక చిరంజీవి ఏ ఉన్నారని అయినా సినిమా రాజకీయా జీవితాలను తీర్చిదిద్దుతున్నారని రాజకీయ జనసేన లో నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని.. జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో పట్టు సాధించడానికి కష్టపడుతున్నారు అనే విష్యం అయిన మాటలను బట్టి తెలుస్తుంది.. తాజాగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. బుధవారం జరిగిన పార్టీ సమావేశం లో కార్యకర్తలను ఉదేశించి అయిన మాట్లాడారు రాబోయే రోజులో జనసేన పార్టీ కి చిరంజీవి మద్దతు ఇస్తారని చెప్పారు అని కీలక వ్యాఖ్యలు చేసారు..

పవన్ కళ్యాణ్ ఎప్పటికి అపుడు చిరంజీవి సూచనలు తీసుకుంటున్నారని అయిన హార్ట్ కామెంట్స్ చేసారు.. మెగాస్టార్ తన సుదీర్ఘ రాజకీయ ఎండింగ్స్ లో పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తున్నారు.. ఎప్పుడు పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటారని నాదెండ్ల చెప్పడం విశేషం.. చిరంజీవి సలహా మేరకు పవన్ కళ్యాణ్ మల్లి సినిమాలు చేస్తున్నారని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాలు సినిమాలు చేయాలనీ చిరంజీవి సూసించారు.. పవన్ కళ్యాణ్ తన అన్నయ సలహాలు అనుసరిస్తున్నారని నాదెండ్ల చెప్పారు.. పవన్ కళ్యాణ్ కి చిరంజీవి గారు నైతిక మద్దతు ఇస్తున్నారని తన సోదరుడు కి మద్దతు గా కచ్చితంగా బహిరంగంగా బయటకి వస్తారని హమ్మి ఇచ్చారని తెలిపారు.. నాదెండ్ల చెప్పింది గనక నిజం అయితే అది జనసేన కి పెద్ద ధైర్యాన్ని ఇస్తుందని ఆంధ్ర లో కాకులు అందరిని దెగ్గరికి చేర్చి రాజకీయ అధికారం దిశగా నడిపిస్తుందని ఆశపడుతున్నారు..

మెగాస్టార్ జనసేన ద్వారా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయ్ అని జనసేన నేతలు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి చిరంజీవి తన స్కెచ్ గీసారని కూడా అంటున్నారు అయితే దీనిపై చిరంజీవి నుంచి మాత్రం ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు.. చిరంజీవి స్పందిస్తే కానీ జనసేన కి అయిన మద్దతు ఉందా తమ్ముడు పవన్ కళ్యాణ్ వెనకాల అయిన ఉన్నారా అని తెలియదు అయితే తమ సామజిక వర్గాన్ని ఏకం చేసి బీసీల మద్దతు కూరగట్ట కలిగితే జనసేన కి మెరుగైన అవకాశాలు ఉంటాయి అని జనసేన నేతలు నమ్ముతున్నారు.. చిరంజీవి కూడా ఈ తరహాగా ఆలోచించన్లు చేసి జనసేన ని వెనక నుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరియు పింక్ రీమేక్ లో సినిమాలో బిజీ ఉన్నపటికీ రాజకీయాల్లో కూడా తన సమయాన్ని తప్పకుండ కేటాయిస్తారాని అని అంటున్నారు అభిమానులు..