పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో హీరోయిన్ ఇపుడు ఎలా ఉందొ తెలుసా?

మన టాలీవుడ్ లో కొంతమంది నటి నటులు కొన్ని సినిమాలతో ప్రేక్షకుల్లో ఎప్పటికి మర్చిపోలేని చెరగని ముద్ర వేసుకుంటారు మరి కొంతమంది హీరోయిన్లు అయితే టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా చేసి తరువాత మాయం అయిపోతారు కానీ వాళ్ళు వేసిన పాత్ర ఇప్పటికి మర్చిపోలేరు అలా టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాలో తళుక్కుమని మెరిసి క్రిటిక్స్ మరియు ప్రేక్షకులను నుండి అద్భుతమైన రెస్పాన్స్ పొందిన నటి నేహా ఒబెరాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ గా నటించిన నేహా ఒబెరాయ్ నటనని అంత తేలికగా ఎవరు మర్చిపోలేరు బాలు సినిమాకి హైలెట్ గా నిలిచినా అనేక హంసలో నేహా పోషించిన పాత్ర కూడా ఒకటి అప్పట్లో అందరు ఈ అమ్మాయి ఎంత బాగుంది అంటూ చాలా బాగా నటించింది అనే ప్రసంశలు కూడా అందుకుంది.

ఆ సినిమాలో ఈ అమ్మాయి చేసిన నటానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా గెల్చుకుంది తొలి సినిమాతోనే తెలుగు లో మంచి పేరు ప్రఖ్యాతలు మరియు అవార్డు లు దక్కించుకున్న నేహా టాలీవుడ్ లో ఆ తరువాత వరసగా హీరోయిన్ లు ఆఫర్లు దక్కించుకుంది కానీ ఎందుకో ఆమె తెలుగు లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు ఆమె ఇక్కడ చేసిన ఏకైక సినిమా బాలు కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చేసింది, ఇక ఆ తరువాత నేహా బాలీవుడ్ లో ఆస్మాన్, వుడ్‌స్టాక్ విల్లా, ఇఎంఐ, దస్ కహానియన్, బ్రహ్మాస్ట్రామ్ బాలీవుడ్ లో నాలుగు సినిమాలు అటు తెలుగు లో రెండు సినిమాలో నటించిన కానీ ఎందుకో నేహా ఒబెరాయ్ బాలు ఎబిసిడిఇఎఫ్‌జి సినిమా ద్వారా లభించిన పేరు ప్రఖ్యాతలుతో పోలిస్తే బాలీవుడ్ లో కనీసం ఒక్క హీరోయిన్ గా కూడా పూర్తీ స్థాయిలో గుర్తింపు పొందలేదు అనే చెప్పాలి.

ఆ తరువాత ఆమె 2010 సంవత్సరంలో వజ్రాల బిసినెస్ తో ఇండియా లోనే టాప్ 10 ధనవంతుల్లో ఒక్కరిగా చలామణి అవుతున్న విశాల్ షా అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుని సినిమాలకి దూరం అయిపోయింది, నేహా ఒబెరాయ్ నోయిడాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ సభ్యురాలు. నేహా సుమారు దశాబ్దం పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నేహా ఇపుడు మరోసారి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిష్కరించుకోబోతుంది ప్రముఖ హీరో ఇమ్రాన్ ఖాన్ నటిస్తున్న ఒక కొత్త సినిమాలో నేహా ఒక ప్రధాన పాత్ర ద్వారా సినిమాలోకి మల్లి అడుగు పెడుతుంది, ఈ సినిమా తరువాత కూడా ఆమె వరసగా సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉందని మరి రెంటరీ తరువాత అయినా బాలీవుడ్ లో నటిగా నేహా ఒబెరాయ్ తన సత్తా చాటుతుందో లేదో తెలియాలంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

ఇక నేహా ఒబెరాయ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ లో టాప్ 5 లో ఉన్నవారిలో ధరమ్ ఒబెరాయ్ కూతురు తన తండ్రి ఎంత పెద్ద ప్రొడ్యూసర్ దర్శకుడు సంజయ్ గుప్తా మేనకోడలు. అయినా తన సొంత టాలెంట్ తో అయినా పేరు ఉపయోగించకుండా గొప్ప నటిగా ఎదగాలి అనుకుంది ఆమె బాలు సినిమా తరువాత తెలుగు లో వచ్చిన అద్భుతమైన అవకాశాలు అన్ని వదులుకుని ఉండకపోయుంటే ఈరోజు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉండేవారు అంటున్నారు నెటిజన్లు కానీ బాలీవుడ్ లో వరసగా ఆఫర్స్ రావడంతో అక్కడికి వెళ్లి తన టాలెంట్ ని చూపించలేదు అనే చెప్పాలి, ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన బాలు సినిమాలో తన మొదటి సినిమా అయినప్పటికీ అందరిని అక్కటుకుంది అనే చెప్పాలి. ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రేయ నటించిన నేహా కి మంచి గుర్తింపు వచ్చింది ఫాన్స్ కూడా ఏర్పడ్డారు.