పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలో ఎన్ని కోట్లు సంపాదించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

టాలీవూడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు 3 ఏళ్ల వరకు సినిమాలే చేయలేదు అయినా రాజకీయాలతో చాలా బిజీ గా ఉన్నారు కానీ ఇపుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 6 సినిమాలు సెట్స్ పై పెట్టడానికి సిద్ధం అవుతున్నారు అడ్వాన్సులు మీద అడ్వాన్సులు కూడా తీసుకుంటున్నారు అంటే కాదు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు అయినా ఇంటికి ఎందుకంటే గత నెలలో అయినా దాదాపు మూడు కధలు విన్నారనే వార్త కూడా వినిపించింది టాలీవుడ్ ఫిలిం సర్కిల్ లో వచ్చే 2024 సంవత్సరం టార్గెట్ గా పెట్టుకున్నారు అయినా ఎందుకంటే 2024 సంవత్సరం ఎన్నికల సమయానికి దాదాపు 10 చిత్రాలు చేయాలి అనేది పవన్ కళ్యాణ్ ఫోకస్ అని తెలుస్తుంది ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు వెంటనే పూర్తీ చేయాలనీ చూస్తున్నారు వకీల్ సాబ్ సినిమా 100 కోట్ల గ్రాస్ ని కూడా వాసులు చేసింది అంటే ఆయనకు ఎలాంటి హావ ఉందో తెలుస్తుంది చిత్రసీమలో.

ప్రస్తుతం అయ్యప్పనమ్ కోషియం సినిమాని చేస్తున్నారు అయినా తరువాత హరి హర వీర మల్లు కూడా చేస్తున్నాడు.ఈ రెండు చిత్రాలు ఇప్పటికే 50% షూటింగ్ పూర్తీ చేసుకున్నాయి మరో 3 నెలలో ఈ సినిమాలు పూర్తీ చేసి తదుపరి చిత్రాన్ని సెట్స్ పై పెట్టడానికి చూస్తున్నారు. ఇక గబ్బర్ సింగ్ తో మంచి హిట్ అందించిన హరీష్ శంకర్ తో ఒక చిత్రం చేయనున్నాడు మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది దీనికి కూడా బారి బడ్జెట్ ఏ కేటాయిస్తున్నారు, ఇక తరువాత సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అయితే హరీష్ శంకర్ చిత్రం తరువాత సురేందర్ రెడ్డి తో చిత్రం ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇక తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయాలనీ ఇది పక్క కమర్షియల్ సినిమా గా రాబోతుంది అని తెలుస్తుంది ఇందులో రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కనిపించే అవకాశం ఉందని దానికోసం మంచి స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేస్తున్నారు.

డైరెక్టర్ సుకుమార్ తో కూడా సినిమా ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ 5 నుంచి 6 సినిమాలు చేసిన తరువాత ప్రశాంత్ నీల్ కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారు ఆయనకి కూడా అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే కాకుండా కొత్త దర్శకులతో రెండు చిత్రాలు చేయాలనీ భావిస్తున్నారట మంచి లవ్ ఓరియెంటెడ్ సబ్జెక్టు తో ఆ చిత్రాలు ఉంటాయని తెలుస్తుంది సుమారు ఈ మూడు సంవత్సరాలో అయినా 6 చిత్రాలు చేయాలనీ పక్క ప్లాన్ తో ఉన్నారు. ఒకో చిత్రానికి దాదాపు 50 కోట్ల రెమ్యూనిరేషన్ వేసుకున్న 300 కోట్లు రూపాయల వరకు సంపాదన ఉంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుతున్నాయి. ఇక టాలీవుడ్ చిత్ర సీమలో చాలా మంది హీరోలు పలు యాడ్స్ కూడా చేస్తుంటారు కానీ పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఈ యాడ్స్ కి ఒప్పుకోలేదు అయినా యాడ్స్ కి ఒప్పుకుంటే ఇప్పటివరకు దాదాపు 40 నుంచి 50 ఎండోరేసెమెంట్స్ వచ్చేవి అని చాలామంది కంపెనీ ప్రతినిదిలే చెబుతుంటారు కానీ అయినా ఇలాంటి యాడ్స్ కి ఎప్పుడు దూరం గా నే ఉంటారు.

ఇక సినిమాలే తనకి ఇస్తామని చెబుతూ చాలా సార్లు సినిమా గురించే చెప్పారు పవన్ కళ్యాణ్.మొత్తానికి ఈ 3 సంవత్సరాలో 6 చిత్రాలు ౩౦౦ కోట్ల రూపాయలు టార్గెట్ అని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయిందనే చెప్పాలి ఇప్పటికి దాదాపు 100 కోట్లు దాక వాసులు చేసింది, ఇంకా వాసులు అవుతుందని 120 కోట్లు దాక అవ్వచ్చు అని అంచనాలు బాగా ఉన్నాయ్ అయితే చాలా ఏళ్ళ తరువాత సినిమా తీస్తున్నారు కాబట్టి రెమ్యూనిరేషన్ కూడా బాగానే తీసుకుంటారని తెలుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో మనకి తెలిసిందే అయితే వకీల్ సాబ్ హిట్ తరువాత ఇంకా ప్రేక్షకులకి ఎక్సపెక్టషన్స్ కూడా బాగా పెరిగాయి ఆడవాళ్లకి బాగా కనెక్ట్ అయినా సినిమా అనే చెప్పచు అయితే ఇపుడు తీస్తున్న అయ్యప్పనుం కోశియుమ్ మలయాళం రీమేక్ సినిమా సూపర్ హిట్ అయ్యి 55 కోట్లు దాక వాసులు చేసింది ఈ సినిమా తెలుగు లో ఎలా ఉండబోతుంది చూడాల్సిందే.