పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుందో చూస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, సాధారణంగా ఏ హీరో కి అయినా సినిమాలని చూసి ఫాన్స్ అవుతారు, కానీ పవన్ కళ్యాణ్ విష్యం లో మాత్రం అధిక శాతం అభిమానులు ఆయన వ్యక్తిత్వం ని చూసే ఇష్టపడతారు, అందుకే హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ చెక్కు చెదరకుండా అలాగే కొనసాగుతుంది,ఎన్నో సేవ కార్యక్రమాలు , దాన ధర్మాలు చేయడమే కాకుండా కెరీర్ పీక్స్ స్థాయిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏ హీరో చెయ్యని సాహసం చేసాడు పవన్ కళ్యాణ్,2019 సార్వత్రిక ఎన్నికలలో పరాజయం ఎదురు అయినా కూడా ఏ మాత్రం ఆత్మ విశ్వాసం ని కోల్పోకుండా పార్టీ ని నడిపిస్తూ పంచాయితీ మరియు మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ ని మరో ప్రత్యామ్న్యాయ శక్తిగా మలిచాడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కి మిగతా రాజకీయ నాయకులూ లాగ వేల కోట్ల రూపాయిల ఆస్తులు లేవు, అలాగే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఈ కాయలం లో ఇలాంటి క్లీన్ చిట్ ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

రాజకీయాల్లో ఉంటె ప్రత్యర్థులు కచ్చితంగా ఎదో ఒక్కటీ విమర్శ చెయ్యడానికి ముందు ఉంటారు, కానీ పవన్ క్లయం ని విమర్శించడానికి ఏమి లేకపోవడం తో ఆయన వ్యక్తిగత జీవితం మీదనే టార్గెట్ చేస్తూ వచ్చారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు కూడా పవన్ కళ్యాణ్ ని కేవలం వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, దురద్రుతం కొద్దీ పవన్ కళ్యాణ్ కి మూడు సార్లు వివాహం అయినా సంగతి మన అందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ అభ్యుదయ భావాలు గలిగిన వ్యక్తి, ఆయన తో సర్దుకొని జీవితాంతం ముందుకు పోవడం కాస్త కష్టతరమే,ఎల్లప్పుడూ ప్రజా సేవ మరియు దాన ధర్మాలు చేసే పవన్ కళ్యాణ్ తో మెలగడం కాస్త కష్టతరమైన విషయమే, అందుకే ఆయన రేండు సార్లు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ మొదటి వివాహం వైజాగ్ కి చెందిన నందిని రెడ్డి అనే అమ్మాయి తో జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే,అప్పట్లో వీళ్లిద్దరి పెళ్లి పెద్దల సమక్షం లో జరిగింది, కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని స్పర్థల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

పవన్ కళ్యాణ్ 2000 వ సంవత్సరం లోనే నదిని రెడ్డి ని విడాకులు కోరగా, ఆమె 2008 వ సంవత్సరం లో విడాకులు ఇవ్వడానికి అంగీకరించింది, అప్పటి వరుకు ఆమె బాధ్యతలు అన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చూసుకున్నాడు, నెలకు 5 లక్షల రూపాయిలు ఇచ్చేవాడు అని, విడాకులు తీసుకునే సమయం లో 5 కోట్ల రూపాయిల వరుకు ఇచ్చాడు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి, అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత నందిని రెడ్డి ఏమి అయ్యింది, ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది అనేది ఎవ్వరికి తెలియదు, అయితే ఇటీవల సోషల్ మీడియా లో బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన వార్తలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది,ఇక అసలు విషయానికి వస్తే ఈమె 2008 వ సంవత్సరం లో తన 27 వ ఏటా డాక్టర్ కృష్ణ రెడ్డి అనే వ్యక్తిని వైజాగ్ లో ఘనంగా పెళ్లి చేసుకుంది,రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె తన పేరు ని నందిని రెడ్డి నుండి జాహ్నవి రెడ్డి గా మార్చుకుంది, ఈమె భర్త కృష్ణ రెడ్డి ఇప్పుడు ప్రపంచం లోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డాక్టర్స్ లో ఒక్కరిగా కొనసాగుతున్నాడు.