పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రకటన తరువాత ఆగిపోయిన సినిమాలు ఎన్నో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది 26 సినిమాలే అయినా టాలీవుడ్ లో ఎవరికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు అయితే అయినా చేయాలనుకున్న 10 కి పైగా సినిమాలు వివిధ కారణాల వాళ్ళ ఆగిపోయింది ఈ విష్యం అభిమానులకు కూడా చాలామందికి తెలీదు అయితే కొన్ని సినిమాలు అయితే షూటింగ్ మొదలై నిలిచిపోయాయి మరి కొన్ని చర్చ ముగింపు లో ఆగిపోయాయి అదే సూర్య మూవీస్ లో తీయాలి అనుకున్న’ చెప్పాలనివుంది’ ముందు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ హీరోగా అమీషా పటేల్ ని హీరోయిన్ గా తీయాలని అనుకున్నారు కొన్ని కారణాల వాళ్ళ ఈ సినిమాను నువ్వే కావాలి పేరుతో తెరకు ఎక్కించారు ఈ సినిమా నుంచి పవన్ తప్పుకున్నారు సత్యాగ్రహి సూపర్ హిట్ జానీ మూవీ తరువాత మల్లి సూర్య దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనీ పవన్ రాసుకున్నాడు ఒక కథ అదే సత్యాగ్రహి ఎమ్.ఎమ్ రత్నం నిర్మాతగా ఈ సినిమా ప్రారంభమైంది సెట్స్ మీదకు వెళ్లకుండానే నిలిచిపోయింది.

జీసస్ క్రిస్ట్ అనే యేసు క్రిస్తు జీవితం పై కథని పవన్ కళ్యాణ్ హీరోగా సింగీతం శ్రీనివాస రావు ఒక సినిమా తీయాలి అనుకున్నారు పబ్లిక్ గా ప్రకటన వచ్చాక ఎందుకోగానీ ఈ సినిమా ముందుకి సాగలేదు దాని తరువాత లారెన్స్ సినిమా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ లారెన్స్ చాలా కాలంగా భావించారు చివరకి సినిమా చేస్తున్నారు ప్రకటన వచ్చింది కానీ ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. కోబలి త్రివిక్రమ్ రాయలసీమ బాక్రౌండ్ లో పవన్ తో కోబలి సినిమా చేయాలి అనుకున్నారు కొన్ని కారణాల వాళ్ళ ఈ చిత్రం కూడా కాన్సుల్ అయ్యింది అదే కథను కాస్త అప్డేట్ చేసి ఎన్టీఆర్ తో అరవిందసమేత సినిమా చేసారు ఇదే చాలామంది మాట్లాడుకుంటారు కోబలి కథని అరవిందసమేత గా చేసారు త్రివిక్రమ్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమా ముందు పవన్, వెంకటేష్ అనుకున్నారు కానీ రాజకీయాల మూలంగా పవన్ తప్పుకున్నారు అయినా ప్లేస్ లో మహేష్ బాబు నటించాడు.

దర్శకుడు వినాయక్ సినిమా వి.వి.వినాయక్ మాస్ సినిమాలు ఎలా చేస్తారో ప్రత్యకంగా చెప్పకర్లేదు అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేసారు ఆ మధ్య ప్రకటన కూడా వచ్చింది మల్లి ఎందుకో సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది,సంపత్ నంది దర్శకత్వం లో గబ్బర్సింగ్ 2 సినిమా చేస్తునట్టు పవన్ కూడా చెప్పారు రచ్చ సినిమాతో హిట్ కొట్టిన ఇతనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫర్ కూడా ఇచ్చారు కానీ ఎందుకో సినిమా అయితే ముందుకి సాగలేదు ఎస్.జె సూర్య సినిమా కాటమరాయుడు కంటే ముందు ఎస్.జె సూర్య తో సినిమా మొదలుపెట్టాడు పవన్ ఆ తరువాత అది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు ఇక నిషాన్ దర్శకత్వం లో తమిళ్ తో మంచి విజయం సాధించిన వేదలమ్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయాలి అనుకున్నారు ఓపెనింగ్ చేసిన తరువాత సినిమా ఆగిపోయింది ఇక్కడ ఇంటరెస్టింగ్ అంటే ఇపుడు చిరుతో ఈ సినిమా చేస్తున్నారు.

ఖుషి 2 పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఖుషి ఎంత అనేది తెలిసిందే మలుపు తిప్పింది అయినా లైఫ్ ని ఆ సినిమాకి సీక్వెల్ గా ఖుషి 2 చేయాలి అనుకున్నారు చేస్తాను అని అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ఆ దిశకి అడుగులు పడలేదు చాలా చిత్రాలు ఇలా మధ్యలో ఆగిపోయాయి మరి కొన్ని సెట్స్ లోకి వెళ్ళలేదు పవర్ స్టార్ సినిమాలు అంటే ఎంత క్రేజ్ అనేది మనకి తెలిసిందే అయినా తీసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అని మనకి తెలుసు అయితే ఈ మిస్ అయినా సినిమాలు కూడా చేస్తే హిట్ అయేవి అనేది ఫాన్స్ కూడా ఊహించుకున్నారు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా హిట్ అని తెలుసు అలానే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా కూడా ఎంత హిట్ అయ్యాయి అలానే రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి, అతడు, పోకిరి,మిరపకాయ్,గోలీమార్ వంటి సినిమాలు పవన్ కళ్యాణ్ తేయాలిసిన సినిమాలు మిస్ చేసారు.