పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ టీజర్ పై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు….

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి సంబరం అనే చెప్పచు ఎపుడు ఎపుడా అని ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ అయ్యింది అనుకున్న దానికి అంటే అద్భుతంగా ఉంది.. పవన్ కళ్యాణ్ ని కొత్తగా ఎలివేట్ చేస్తూ టీజర్ మొత్తం సాగింది.. మాస్ ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ అభిమానులను అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో పాటు ఒక ఫైట్ సీన్ కూడా ఉంది.. ఇక టీజర్ లో పవన్ కళ్యాణ్ లాయర్ కోర్ట్ వేసుకోడం తో మొదలవుతుంది.. మూసి ఉంచిన చట్టం పుస్తకాలూ తిరిగి ఓపెన్ చేయడం సీరియస్ గా కోర్ట్ లో అబీజెక్షన్ యువర్ హానర్ అంటూ డైలాగ్ చెప్పడం, ఒక కొత్త పవర్ స్టార్ ని చూపిస్తున్నాయి..

ఈ టీజర్ లో తనని కత్తితో పొడవనికి వచ్చిన విల్లన్స్ తో కోర్ట్ లో వాదించడం తెలుసు కోర్ట్ తీసి కొట్టడం తెలుసు అంటూ మాస్ సన్నివేశాలు అభిమానాలకు కిక్ ఇచ్చాయి అనే చెప్పాలి.. బాక్గ్రౌండ్ లో సత్యమేవ జయతి అంటూ మ్యూజిక్ వినిపిస్తూ టీజర్ పక్క మాస్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని అక్కటుకునేలా ఉంది, తమన్ తనదైన స్టైల్ లో అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ ని అందించారు.. టీజర్ కి ఈ స్టైల్ లో మ్యూజిక్ ఇస్తే ఇంకా సినిమాలో అమాంతం ఇంకా ఎంత రేంజ్ లో ఉంటుందో చెప్పకర్లేదు.. టీజర్ ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండటం తో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎప్పుడు చూడాలా అని అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు…

వేణు శ్రీరామ్ దర్శకత్వం మరియు దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమాలో పవర్ స్టార్ తో పాటు అన్నాన్య నాగళ్ళ, నివేత థామస్ , అంజలి, ప్రకాష్ రాజ్, ప్రవీణ్ పూడి నటిస్తున్నారు.. ఎస్ .ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా ఏప్రిల్ 9 న రిలీజ్ అవ్వబోతుంది.. ఈ టీజర్ పై చిరంజీవి గారు మాట్లాడుతూ 2 సంవత్సరాల తరువాత నా తమ్ముడిని ఇలా తేరా మీద చూడాలి అనుకుంటున్నానో అంతకంటే అద్భుతంగా చూపించారు. ఈ టీజర్ చుసిన నాకు గూస్బంప్స్ వచ్చాయి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని మెగా అభిమానులని ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు..

యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డు లు సృష్టించాలని కోరుకుంటున్నాను నా తమ్ముడు బాగుండాలని వకీల్ సాబ్ పక్క హిట్ అవుతుంది అంటూ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియ చేసారు.. అలానే తన ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేసారు యూట్యూబ్ లో ఇప్పటికే వ్యూస్, లైక్స్ తో సెన్సషనల్ అవుతుంది.. ఇప్పటికే చాలామంది వాళ్ల స్టేటస్ లో అప్ డేట్ చేస్తున్నారు..ఈ సినిమా హిందీ లో అమిత బచ్చన్ నటించిన పింక్ సినిమా రీమేక్ చేసారు.. తెలుగు లో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా సెట్ అయిందని అందరు అభినందిస్తున్నారు.