పవర్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినిమాలో ఎంట్రీ పై సంచలన నిర్ణయం !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఇక అదే తరహాలో తన తనయుడు అకిరా నందన్ కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నారు అతనికి సంబంధించిన ఒక ఫోటో రిలీజ్ అవ్వడం తో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది..ఇక రీసెంట్ గా మరికొన్ని ఫోటోలు బయటకి రావడంతో ఒక్కసారిగా ట్రెండ్ లిస్టులోకి చేరిపోయాయి, పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ అంటే మెగా అభిమానులు తనని ఎంతగానో ఇష్టపడతారు టీనేజ్ వయసులోనే అకిరా నందన్ తన హైట్ తో అందరు షాక్ అవుతున్నారు. ఇక ఇపుడు 17 ఏళ్ల కి వచ్చేయడంతో అన్నయ వరుణ్ తేజ్ కంటే ఎక్కువ హైట్ అయ్యారు. ఒకవైపు అమ్మ ప్రేమను మరోవైపు తండ్రి ఆప్యాయతని ఇద్దరినీ ఏ మాత్రం మిస్ అవ్వకుండా వారితో సమయాన్ని గడుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఎలా అయితే సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారో అలాగే అకిరా నందన్ కూడా సామాన్యం గా ఉండటానికి ఇష్టపడతారు.ఈ వయసులో స్టార్స్ కి పిల్లలు అంటే స్టైలిష్ లైఫ్ కి అలవాటు పడుతుంటారు కానీ అకిరా మాత్రం అందుకు విరుద్ధం అకిరా నందం క్రమశిక్షణ ఏమిటో ఆ మధ్య తిరుపతి దర్శనంతోనే చాలా క్లియర్ గా అర్ధం అయ్యింది, రేణు దేశాయ్ అలాగే ఇద్దరు పిల్లలు కూడా సాధారణ జనాలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.మెగా కుటుంబ సభ్యులు అని తెలిస్తే వారికీ స్పెషల్ గా దర్శనం దక్కేది కానీ అలాంటివి రేణు దేశాయ్ అలాంటివి పటించుకోలేదు ఇక చాలా కాలం తరువాత అకిరా నందన్ ఫొటోలో బయటకి రావడంతో మెగా అభిమానులు ఆనందం గా ఫీల్ అవుతున్నారు. ఒక ప్రముఖ సంగీత కళాకారిణి వద్ద అకిరా నందన్ వయోలిన్ నేర్చుకుంటారని తెలుస్తుంది.

కొడుకు అకిరాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చిన్నపాటి సంగీతం పాటలు విన్నారని తెలిసిందే అయినా ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇక అకిరా నందన్ ని చూస్తుంటే ఈ లొక్డౌన్ లో కొంచెం లవ్వు అయినట్లు కనిపిస్తున్నారు ఇంతకముందు నిహారిక పెళ్లి లో సన్నగా కనిపించిన అకిరా నందన్ ఇపుడు లవ్వు అయ్యి బాగున్నారు కానీ ఆ హైట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు, ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ ని మించిపోవడంతో జూనియర్ పవర్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ పై అభిమానులు ఆశలు పెంచుకుంటున్నారు అకిరా నందన్ వయసు ఇపుడు 17 ఏళ్ళు మాత్రమే ఇక హీరోగా సినిమాలో ఎంట్రీ ఎప్పుడు ఇస్తారో అనే విష్యం లో ఇప్పటిదాకా ఎవరు క్లారిటీ లేదు రేణుదేశాయ్ చాలా సందర్భాల్లో అకిరా నందన్ ఎంట్రీ ఇప్పటిలో ఉండదు అని ప్రస్తుతానికి అయితే తనకి హీరో అవ్వాలనే ఇంటరెస్ట్ లేదని కూడా అన్నారు.

అకిరా నందన్ ద్రుష్టి మొత్తం చదువుపైనే ఉందని మ్యూజిక్ అంటే కూడా అతనికి చాలా ఇస్తామని రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమా ఎంత బారి హిట్ ని కొట్టిందో మనకి తెలిసిందే ఇపుడు మరో రెండు సినిమాలో మలయాళం లో సూపర్ హిట్ అయినా అయ్యప్పనమ్ కోషియం చిత్రం ఇపుడు తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు అలానే క్రిష్ దర్శకత్వం లో వస్తున్నా హరి హర వీర మల్లు లో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నాడు ఈ సినిమా 2022 లో విడుదల కానుందని సమాచారం అయితే మూడు ఏళ్లగా సినిమాలకి దూరంగా ఉన్న అతను వకీల్సాబ్ తో ఎంట్రీ ఇచ్చి వరస సినిమాలు చేస్తున్నాడు అటు రాజకీయాలుతో పాటు సినిమాలో కూడా అభిమానులకు సంతోష పెడుతున్నారు అకిరా నిహారిక పెళ్లి లో దిగిన ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.