ప్రకాష్ రాజ్ ముద్దుల కొడుకు ఎలా మరణించాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు అసలు కారణం ఏంటి ?

ప్రకాష్ రాజ్ ఒక వరల్డ్ స్టైల్ యాక్టర్ గా అటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఏ ఇండస్ట్రీ లో చూసిన అతను ఒక విలక్షణ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడుతూ కెరీర్ లో నిలబడి 10 మందికి సహాయం చేస్తున్న గొప్ప నటుడు ప్రకాష్ రాజ్.. సినిమాలో నే కాదు రాజకీయాల్లో కూడా తనదైన గుర్తింపు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి విల్లన్, హీరో, తండ్రి ,తాత గా ఇలా ఎలాంటి పాత్రలో అయిన నటిస్తారు, వివిధ పాత్రలో నటించి ఎన్నో అవార్డు లు కూడా పొందారు అటు సినిమా జీవితం మరియు సోషల్ లైఫ్ ఎలా ఉన్న అయిన వ్యక్తి గత జీవితం లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు.

ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి వీళ్ల దంపతులకి ముగ్గురు పిల్లలు మేఘన, పూజ, సిద్దు.. అయితే 2009 లో విడాకులు తీసుకున్నారు.. 2010 లో రెండో పెళ్లి కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ని ప్రేమ వివాహం చేసుకోడం వల్ల మీడియా లో అయిన గురించి చాలా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ప్రకాష్ రాజ్ మల్లి పెళ్లి చేసుకోడానికి అసలు కారణం వేరేలా ఉన్నాయి.. ప్రకాష్ రాజ్ కుమారుడు సిద్దు అంటే చాలా ఇష్టం 2004 లో లలిత తన కొడుకుని ఇద్దరి కుమార్తెలకి అప్పజెప్పి జాగ్రత్తగా ఉండమని బయటకి వెళ్లారు.. అప్పటికి అందరు చాలా చిన్నపిల్లలు కావడం తో మేడ మీద గాలిపటం ఎగర వేయాలని అనుకున్నారు కానీ సిద్దు పైకి చూస్తూ ఆడుకుంటూ వెళ్లి కింద పది కన్ను మూసారు.

ఇటు షూటింగ్ తో బిజీ ఉండే ప్రకాష్ రాజ్ భార్య చూసుకుంటుంది అనే నమ్మివెళ్తే ఇంటికి వచ్చేసరికి కొడుకు చనిపోవడం తో అయిన చాలా రోజుల పాటు డిప్రెషన్ కి గురయ్యారు.. రాను రాను ఈ సంఘటన వల్ల భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కువ కావడం తో వాళ్లు విడాకులు తీసుకున్నారు.. ఆ తరువాత పోనీ వర్మ ని పెళ్లి చేసుకుని కొడుకు మరొక కొడుకు కి జన్మనిచ్చారు.. ఈ విష్యం పైన చాలామంది అనేక రకాలుగా అనుకున్నారు కానీ అసలు విష్యం తెలిసాక కాస్త బాధ పడ్డారు.. ప్రకాష్ రాజ్ మహాబుబ్‌నగర్ జిల్లాలో కొండారెడ్డిపల్లె ,కర్ణాటక రాష్ట్రం లో చిత్రదుర్గ జిల్లాలో బండ్లరహట్టి గ్రామంలో దత్తత చేసుకున్నారు.

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన అల్లుడు అదుర్స్ ఇపుడు కెజిఫ్ 2 సినిమాలు రాబోతుంది.. అయితే అతను ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసిన దానికి 100 % అద్భుతంగా నటిస్తారని మనకి తెలిసిందే.. అటు తండ్రిగా, విల్లన్ గా అనేక పాత్రలో అన్ని ఎక్స్ప్రెషన్స్ తో అక్కటుకుంటారు.. ఎన్నో నేషనల్ అవార్డు లు పొందారు ఎపుడు సినిమాలో ట్రేండింగ్ లో నిలుస్తున్నారు కానీ సినిమాలో ఉన్నంత ఆనందం బయట చాలా కష్టాలు పడ్డారు మనకి తెలియని ప్రకాష్ రాజ్ వేరు అని తెలుస్తుంది.. ఇపుడు ఏ సినిమాలో చూసిన విల్లన్ , తండ్రి క్యారెక్టర్ లో ముందుగా ప్రకాష్ రాజ్ పేరు ఉంటుంది అంత మంచి గుర్తింపు సాధించారు.. ఇంకా ఎన్నో సినిమాలో నటించాలని ఎన్నో అవార్డు లు ఫాన్స్ ఎంతో కోరుకుంటున్నారు..