ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం వీళ్లే అంటున్న రేణు దేశాయ్ అసలు వాళ్ళు ఎవరంటే?

ఒకోసారి మనం సరదాకి చేసే పనులు అనుకోని విషాదాలకి కారణం అవుతుంటాయి మనం చేసిన పని వల్ల ఇంట పెద్ద నష్టం జరిగిందా అని తరువాత బాధ పడుతుంటాం, ఇపుడు ఫాన్స్ చేస్తున్న ఒక చిన్న తప్పు కూడా ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయా అంటే అవును అనే అంటుంది మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ ప్రస్తుతం దేశం లో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపలను సృష్టిస్తుంది.. ఈ కష్ట సమయాన్ని ఎంత మంది దాటుకుని బయట పడతారో కూడా అర్ధం కానీ పరిస్థితిలు నెలకొని ఉన్నాయ్.. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ చేసిన కొన్ని కామెంట్స్ అందరిని ఆలోచనలో పడేశాయి మనలో చాలామంది సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటాం ఇందులో మన ఫేవరేట్ యాక్టర్స్ కి కామెంట్స్ మీద కామెంట్స్ పేటెస్టు ఉంటాం కొంతమంది నెటిజెన్స్ అయితే వారికీ పర్సనల్ గా మెసేజ్ లు చేస్తుంటారు కానీ మాములు సమయం లో అయితే వీటిని ఎవరు సీరియస్ గా తీసుకోరు.

ఇలాంటి కష్ట పరిస్థితిలో ఎప్పుడు ఎవరిని సహాయం అడగాల్సి వస్తుందో అర్ధం కావడం లేదు, ఇప్పటికే కొంతమంది స్టార్స్ తమకి తోచిన సహాయం చేస్తూ వస్తున్నారు వారి సహాయం కోరే ప్రజలు వారికీ కామెంట్స్ చేయడం పర్సనల్ గా మెసేజ్ చేయడమో చేస్తున్నారు కానీ అసలు అలాంటి అవసరం లేకుండా పడే పడే మెసేజ్ లు, కామెంట్స్ చేస్తున్నారు దీనికి కారణం గా నిజంగా అవసరం లో ఉన్నవారి రిక్వెస్ట్ లు కనిపించకుండా కిందకి వెళ్లిపోతున్నాయి ఈ విష్యం లోను రేణు తీవ్రంగా స్పందించింది హాయ్, హలో అంటూ మీరు మెసేజ్ లు చేయడం వల్లన సహాయం కోరినవారు పంపిన మెసేజ్ లు కిందకి వెళ్లిపోతున్నాయి దీనితో అవి చూడటానికి తనకి వీలు కావడం లేదని తెలిపారు రేణుదేశాయ్, సరదా కోసం చేసే పనుల కారణంగా అవతల సరైన సమయంలో సహాయం అందాకా కొంతమంది ప్రాణాలు కోలుపోతున్నారని దయచేసి ఇలాంటి పిచ్చి మెసేజ్ లు చేయడం ఆపండి అంటూ ఫైర్ అయ్యింది.

ప్రజలకి తాను ఆర్థిక సహాయం చేయడం లేదు కానీ అనారోగ్యంతో ఉన్నవారికి హాస్పిటల్ లో మందులు, ఆక్సిజన్ విష్యం లో మాత్రమే తనవంతు సహాయం చేస్తున్న అని రేణు చెప్పారు అలాంటివారికి అందే సహాయం మీ కారణం గా ఆగిపోతుంది అంటూ రేణు దేశాయ్ కాస్తా ఘాటుగానే స్పందించారు మరి ఈ విష్యం లో రేణు దేశాయ్ ఆవేదన నిజమే అని అందరు భావిస్తున్నారు. ఇక రేణు దేశాయ్ ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ షో లో రేణు జడ్జి గా వ్యవరిస్తుంది అయితే ఈ షో లో మాథెర్స్ డే సందర్బంగా ఆద్య షో లో ఎంట్రీ ఇచ్చింది ఆద్య మాటలతో అందరిని అక్కటుకుంది తొలిసారిగా బుల్లితెరలో ఎంట్రీ ఇవ్వడం తో ప్రేక్షకులు కూడా ఆనంద పడ్డారు.. ఇక రేణు దేశాయ్ తన పాపా ఆద్య ని చూసి ఎమోషనల్ అయిపోయింది తన కూతుర్ని చూసి నవ్వుతు నా జీవితం లో జరిగిన అతి పెద్ద వరం అంటూ చాలా ఎమోషనల్ అయిపోయారు.

ఆద్య కూడా ప్రపంచలం లో నువ్వే బెస్ట్ మమ్మీ అంటూ నవ్వుతు చెపింది ఈ షో ని చూసి మెగా వర్గాల్లో కూడా చర్చ మొదలైంది మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షో చూసి ఫోన్ చేసి మంచి మాటలు చెప్పారు, మదర్స్ డే సందర్బంగా రేణు దేశాయ్ ఒక విష్యం చెప్పింది తన తండ్రి తాను పుట్టినపుడు చూడటానికి కూడా రాలేదని చెప్తూ భావోద్వేగ గురైంది దీనితో అక్కడ ఉన్న వారంతా కూడా బాధ పడ్డారు..తన కూతురు మాత్రం తనకి చాలా ఇస్తామని తెలిపారు.. ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటారు తమ పిల్లల తో దిగిన ఫోటోలు షేర్ చేస్తారు. ఒకపుడు పూణే లో ఉండేవారు కానీ ఇపుడు హైదరాబాద్ లో షూటింగ్ తో బిజీ గా ఉంటూ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వాలా ఇద్దరు పిల్లలు ఆద్య, అకిరా నందన్ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారు ఇక ఫాన్స్ కి పండగ అనే చెప్పాలి.