ప్రదీప్‌ కి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి షాక్ లో ప్రదీప్ ?

తెలుగు ఇండస్ట్రీ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్స్ శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు బుల్లితెర పై ఎవరికి వాళ్ళు సత్తా చూపిస్తున్నారు అగ్ర స్థానంలో దూసుకుపోతున్నారు, ఒక వైపు రియాలిటీ షోలు మరో వైపు సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు, ఈ ఇద్దరు అంటే కాదు ఈ ఇద్దరు కలిసి గతంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేసారు, శ్రీముఖి ప్రదీప్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది కొన్ని సార్లు ఈ ఇద్దరి మధ్య ఎదో ఉండనే వార్తలు సోషల్ మీడియా లో వస్తూనే ఉంటాయి అంత క్లోజ్ గా కనిపిస్తూ ఉంటాం కాబట్టి అలాంటివి సహజం గానే వస్తుంటాయి వాటిని మేము పెద్దగా పటించుకోము అంటూ ఇప్పటికి చాలా సార్లు శ్రీముఖి, ప్రదీప్ కూడా క్లారిటీ ఇచ్చారు అయితే తాజాగా మరోసారి ఈ ఇద్దరు టాక్ అఫ్ ది బుల్లితెర అయిపోయారు అంతగా ఎం జరిగింది అనుకోవచ్చు అంత చుస్తున్నాగానే ప్రదీప్ కి ఐ లవ్ యూ చెప్పి షాక్ ఇచ్చింది శ్రీముఖి.

జీ తెలుగు లో వచ్చే డ్రామా జూనియర్స్ ప్రోగ్రాం ని ప్రదీప్ హోస్ట్ చేస్తున్నాడు దీనికి శ్రీముఖి కూడా వచ్చింది దీనికి సంబందించిన ప్రోమో ఇపుడు వైరల్ అవుతుంది జగదేక వీరుడు ప్రదీప్ కోసం అతిలోక సుందరి శ్రీముఖి వచ్చింది అంటూ ప్రోమో ని విడుదల చేసారు, ఇపుడు ఈ వీడియో వైరల్ అవుతుంది అందులో అండలలో అహో మహోదయం అంటూ పాటతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి మూసీకి తీసి ప్రదీప్ కి ప్రపోజ్ చేసింది శ్రీముఖి నా మనసులో మాట చెబుతున్నాను అంటూ ప్రదీప్ ని చూస్తూ సిగ్గు పడుతూ ” ఐ లవ్ యూ” అని చెప్పింది ఆ తరువాత ప్రదీప్ పక్కకి వెళ్లి అతడు చేతులు గట్టిగ పట్టుకుని నిలబడింది ఇదంతా చూస్తున్న నెటిజన్లు వీళ్ల వ్యవహారం మాములుగా లేదు గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు, గతం లో కూడా ప్రదీప్ శ్రీముఖి పెళ్లి చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి.

తాజాగా ఐ లవ్ యూ కొత్త అనుమానాలను దరి తీసింది శ్రీముఖి, ఇక ప్రదీప్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు అలానే శ్రీముఖి కూడా టాప్ మోస్ట్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది .అయితే వీళ్ల ఇద్దరు కలిసి చాలా షోస్ హోస్టింగ్ చేసారు ప్రతి పండగకి కూడా కలిసి ఎంటర్టైన్ చేస్తారు చాలా కాలం నుండి వీళ్ల ఇద్దరి మధ్య ప్రేమ ఉందని అందరూ భావిస్తున్నారు శ్రీముఖి ఆ విష్యం పై క్లారిటీ ఇచ్చిన నెటిజన్లు ఈ విష్యం పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, ఇపుడు జరిగిన ప్రపోజ్ విష్యం కూడా షో కి భాగంగా చేయడమే తప్ప అది నిజం కాదు కానీ అభిమానులు మాత్రం ఇది నిజం అయితే బాగుందని సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. గదసరి అత్తా సోగసారి కోడాలు షో మరియు కొంచెమ్ టచ్ లో ఉంటే చెప్త షో పాపులారిటీ తెచ్చింది. ప్రదీప్ కి బెస్ట్ యాంకరింగ్ కి నంది అవార్డును గెలుచుకున్నాడు.

శ్రీముఖి జులై అనే సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించింది తన వృత్తిని ప్రారంభించింది అలానే సపోర్టింగ్ రోల్స్ లో నటించి హీరోయిన్ గా ” ప్రేమా ఇష్క్ కాదల్” సినిమాలో నటించింది, ఇప్పటికి సుధీర్, రష్మీ జంట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పకర్లేదు కలిసి చేసిన ప్రతి షో హిట్ అనే చెప్పచు చాలా ఏళ్ళ నుండి వాలా మధ్య ప్రేమ వ్యవరాహం కొనసాగుతుంది అని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని నెటిజన్లు నుండి కామెంట్స్ వస్తూనే ఉంటాయి ఈ విష్యం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంటాడు. అవని నిజం కాదని చెప్పిన రూమర్స్ వస్తూనే ఉన్నాయ్ అలానే ఇపుడు ప్రదీప్ , శ్రీముఖి మధ్య ఎలాంటి వార్తలు రావడం సహజం అనే చెప్పాలి, ఇప్పటికి ప్రదీప్ , శ్రీముఖి ఈ విష్యం పై క్లారిటీ ఇచ్చిన కూడా ఇచ్చారు, ఇక ఇపుడు ఐ లవ్ యూ చెప్పిందని ఆ విష్యం కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.