ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న కొంచెం టచ్ లో ఉంటె చెప్తా షో లో పవన్ కళ్యాణ్ షాక్ లో అభిమానులు…

మన సౌత్ ఇండియా లోని స్టార్ హీరోలు చాలా మంది ఇంటర్వ్యూ లు ఇవ్వాలని యాంకర్లు అడిగితే సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటారు కేవలం సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ లకి మాత్రమే ఒప్పుకుంటారు కానీ సాధారణం గా ఇంటర్వ్యూ లకి చాలా దూరం గా ఉంటారు.. కానీ బుల్లితెర లో మాత్రం యాంకర్స్ లో ప్రదీప్ గురించి చెప్పాలి.. ప్రదీప్ ఇంటర్వ్యూ అడిగితే మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రతి ఒక్క హీరో సరే చెపుతారు దానికి కారణం మంచితనం అలాగే అతను చేసే యాంకరింగ్ స్టైల్ ఏలాంటి ఇబ్బంది లేని ప్రశ్నలు అడుగుతారు.. ప్రదీప్ తో ఏలాంటి ఇబ్బంది ఉండకుండా చాలా సింపుల్ గా ప్రదీప్ తో టాక్ షో ముందుకి సాగుతుందని ప్రతి హీరో చెపుతారు చాలామంది పర్సనల్ గా కూడా ఇదే విషయాన్ని చెబుతారు టాలీవుడ్ లో అందుకే ప్రదీప్ ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఎవరు కూడా నో చెప్పారట అందుకే బుల్లితెర పై అంత క్రేజ్ సంపాదించుకున్నాడు..

ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఏ షో అయిన మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.. ఈటీవీ లో ప్రసారం ఆయె ఢీ డాన్స్ రియాలిటీ షో ద్వారా ప్రదీప్ తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు.. కేవలం ఈటీవీ లోనే కాదు మా టీవీ, జీ తెలుగు చానెల్స్ లో కూడా రియాలిటీ షోస్ కి వ్యాకేత గా ఉంటున్నాడు.. తాను స్వయం గా నిర్మించి వ్యాకేత గా ఉంది కొంచెం టచ్ లో ఉంటె చెప్తా అనే షో కి మంచి పేరు సంపాదించారు… జీ తెలుగు లో ప్రసారం అవుతుంది ఈ షో లో సూపర్ సక్సెస్ అయ్యింది .. ప్రదీప్ నిర్మాత గా టాలీవుడ్ కి చెందిన టాప్ హీరోలు ,హీరోయిన్ లు అందరితో స్పెషల్ గా చేస్తారు చిట్ చాట్.. ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ అదిరిపోతోంది.. రెండు సీసన్ లు పూర్తయ్యాయి ఇక మూడవ సీసన్ లోకి అడుగు పెడుతుంది ఇప్పటికే ప్రదీప్ టీమ్ దీనికోసం ఏర్పాట్లు చేస్తుంది.. మూడవ సీసన్ గురించి ఇటీవలే సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది ఒక వార్త ఇది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది టాలీవుడ్ సినిమా పరిశ్రమలో..

కొంచెం టచ్ లో ఉంటె చెప్తా గడిచిన రెండు సీసన్ బర్రి హిట్ అయ్యాయి మూడవ సీసన్ పై అంచనాలు భారీ గా పెరిగాయి..ఇప్పటివరకు సీనియర్ హీరోలు అలాగే యువ హీరో లు, హీరోయిన్లను పిలిపించారు ప్రదీప్ ఇక మన టాలీవుడ్ లో మహేష్ బాబు మినహా టాప్ హీరోలని ఎవరిని పిలవలేదు అయితే రాబోయే మూడవ సీసన్ లో టాలీవుడ్ కి చెందిన మిగిలిన టాప్ హీరోలని ఈ షో లో పిలిచేందుకు చేయడానికి రెడీ గా ఉన్నారు.. ప్రదీప్ ఇలా షోని మొదలు పెట్టగానే ఎపిసోడ్ కి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు.. ప్రదీప్ గత సీసన్ లోనే పవన్ కళ్యాణ్ ని కలిసి షో కి రావాలని అడిగారు అయితే అయిన ఒప్పుకున్నాడు కానీ తరువాత బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు … ప్రదీప్ చెప్పిన విషయాన్ని అయిన మర్చిపోలేదు తరువాత కచ్చితం గా సీసన్ లో హాజరు అవుతారని చెప్పారు అందుకే పవన్ కళ్యాణ్ ని ఇటీవలే ప్రదీప్ కలిసారని వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ షోకి సంబంధించి తొలి షూటింగ్ ఆయన తోనే చేయాలనే భావిస్తున్నారు సీసన్ 3 టీమ్ మొత్తం త్వరలోనే ప్రోమో కూడా కట్ చేసి వదలబోతున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.. ముఖ్యం గా వకీల్ సాబ్ సినిమా కూడా పూర్తయింది.. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.. మరో రెండు కొత్త సినిమాలు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఈ సమయం లో పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని ప్రదీప్ కూడా భావిస్తున్నారు.. ఇటు రాజకీయాల్లో బిజీ గా ఉన్న జనసేన ని ఇటు సినిమాలతో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇపుడు షో ద్వారా మనకి టచ్ లోకి రాబోతున్నారు అని అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు ఇంకా ఎప్పుడు ఏ షో లో కనిపించని పవన్ కళ్యాణ్ ఇపుడు టచ్ లో ఉంటె చెప్తా షోలో కనిపిస్తే అభిమానులకి ఆనందం అనే చెప్పాలి..