ప్రభాస్ , అనుష్కల ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి పై క్లారిటీ వచ్చేసింది ఉత్సాహం లో అభిమానులు..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లిస్ట్ లో మొదట వరసలో ఉన్న పేరులు ప్రభాస్ , అనుష్క వెండి తెరపై ఈ జోడి కి ఉన్న క్రేజ్ మరి ఏ జోడికి లేదని చెప్పడం లో అతిశయోక్తి లేదు ప్రభాస్, అనుష్క వీళ్ల ఇద్దరి కాంబినేషన్ కి ఎదురులేదు వీళ్ల ఇద్దరు కలిసి బిల్లా , మిర్చి , బాహుబలి చూసాక వీళ్ల క్రేజీ కాంబినేషన్ అంటే అభిమానులు చాలా ఆనందపడతారు.. వీళ్ల ఇద్దరు బయట కూడా మంచి స్నేహితులు అయితే తమ మధ్య స్నేహం తప్ప మారేది లేదని వీళ్ల ఇద్దరు ఎంత చెపుతున్న కూడా వారి ప్రేమకి సంబంధించిన వార్తలు మాత్రం నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఏకంగా 5 సంవత్సరాలు నుంచి వీళ్ల మధ్య ప్రేమ ఉందని అనేక వార్తలు వినిపించాయి.

ఈ క్రమం లోనే వీళ్ల ఇద్దరి మధ్య ప్రేమ ఉందని పలు వార్తలు వినిపించిన వాళ్లు పెద్ద పటించుకోలేదు బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా ప్రభాస్ క్రేజ్ తెచ్చుకోడం తో ఈ వ్యవరాహం పై వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి.. ప్రభాస్ పక్కన అనుష్క ని తప్ప మరి ఎవరిని ఉహించుకోము అంటూ ప్రభాస్ అభిమానులు కూడా ఎన్నో సార్లు చెప్పారు దీని పై ఎన్నో గాసిప్ లు బాలీవుడ్ లో కూడా వచ్చేసాయి దీని గురించి అనుష్క లేదా ప్రభాస్ ఎవరో ఒక్కరు ఎవరో ఒక్కరిని వేరు వేరుగా పెళ్లి చేసుకుంటే తప్ప గాసిప్ లు అగేలా లేవు అంటూ ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.. అనుష్క తో ఒకసారి మాట్లాడాలి అనుష్క ప్లీజ్ నువ్వు అయిన త్వరగా పెళ్లి చేసుకో అంటూ తనకు తాను గా చెప్పేసారు ప్రభాస్.

మొత్తానికి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే చెబుతున్న అభిమానులు మాత్రం వీళ్లకి ఎన్నో సార్లు పెళ్లి చేసేసారు అయితే వీళ్లు కలిసి నటించడం మొదలు చేసిన్నప్పటి నుంచి వీళ్ల కెమిస్ట్రీ చూసి చాలామంది ఫిదా అయ్యారు … అభిమానులు కూడా వీళ్ల ఇద్దరి జోడి చూసి వీళ్ల ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటాడని ఎన్నో సార్లు భావించారు అయితే వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన్న చెక్కర్లు కొట్టిన అన్నిటికి కూడా వీళ్లు సాధారణం గా స్టాప్ పెటేసారు.. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప లవ్ అనేది లేదని చాలాసార్లు చెప్పారు. తాజాగా ఈ 2021 లో కూడా వీళ్ల ఇద్దరు ఒక ఇంటివారు అవుతారనే వార్త వినిపిస్తుంది.

నిజంగా ఆన్ స్క్రీన్ పెయిర్ అంటే అనుష్క, ప్రభాస్ అనే చెప్పాలి ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ల ఇద్దరినీ చుస్తే మంచి జంట అని ప్రతి ఒక్కరు అంటారు.. బహుశా ఇపుడు స్టోరీ లో కూడా అనుష్క, ప్రభాస్ అందుకే కలిసి నటించడంలేదని చాలామంది భావిస్తున్నారు వీళ్ల పెళ్లి పై ఎన్ని వార్తలు వచ్చిన వాటిని కొట్టి పడేసిన మల్లిఅవే వినిపిస్తున్నాయి.. అనుష్క నిశబ్దం తరువాత ఆమె పెళ్లి గురించి అనేక వార్తలు వచ్చాయి.. ఒక ప్రొడ్యూసర్ తో అలాగే మరో డైరెక్టర్ తో, క్రికెటర్, బిసినెస్ మెన్, ఎన్అర్ఐ తో పెళ్లి అని అనేక వార్తలు వస్తున్నాయి. భాగమతి తరువాత నిశ్శబ్దం సినిమా వచ్చాక అయితే ఈ సినిమా తరువాత ఇంకా ఏ సినిమాకి అనుష్క కమిట్ అవ్వలేదు

తాజాగా యూవీ బ్యానర్ లో సినిమా చేయబోతుంది అనుష్క అయితే ప్రభాస్ పై ఉన్న ఇష్టం అదే విధంగా అభిమానం తో అనుష్క యూవీ బ్యానర్ లో సినిమా చేస్తుంది అంటూ మరో వార్త వినిపిస్తుంది త్వరలో ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు అని అందుకే చివరి సినిమాగా యూవీ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతుంది అని మరో వార్త వినిపిస్తుంది వీళ్ల ఇద్దరి పెళ్లి పై ఎప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. 2021 ప్రారంభం లో మల్లి ఇపుడు ఈ వార్త వినిపిస్తుంది చూడాలి అభిమానులు కోరుకుంటున్నట్టు వీళ్ల ఇద్దరు వివాహం చేసుకుంటారా లేదా ఇద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు అనేది కాలమే నిర్ణయిస్తుంది.