ప్రభాస్, అనుష్క ల బంధం పై అదిరిపోయే షాకింగ్ న్యూస్ అదేంటో తెలుసా?

రెబెల్ స్టార్ ప్రభాస్, అనుష్క వీళ్ల ఇద్దరి మధ్య ప్రేమ వార్త ఇప్పటిది కాదు బాహుబలి సినిమా నుంచి ఇప్పటికి వరకు సోషల్ మీడియా లో నడుస్తూనే ఉంది.. వీళ్ల ఇద్దరు చాలాసార్లు వ్యతిరేకించారు ప్రస్తుతం అయితే వీళ్ల ఇద్దరు కలిసి కూడా నటించడం లేదు కానీ ఈ గాసిప్ అయితే ఆగడం లేదు.. నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క నటించే మూవీ బ్యానర్ చూస్తుంటే సోషల్ మీడియా లో ప్రేమ మరోసారి పుట్టుకు వచ్చింది.. అనుష్క సినిమాకు ప్రభాస్ సినిమాకు సంబంధం ఏంటి అనేది సందేహం అందరిలో ఉంది.. అనుష్క పెళ్లి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది.. ఒకసారి ఒక ప్రొడ్యూసర్ తో పెళ్లి అంటున్నారు మరోసారి ఒక డైరెక్టర్ తో పెళ్లి అని కధలు వినిపిస్తున్నారు..

భాగమతి తరువాత ఏడాది రెస్ట్ తీసుకున్న అనుష్క నిశ్శబ్దం సినిమా చేసింది, ఆ సినిమా ఓటీటీ లో రిలీజ్ అయ్యి కూడా 3 నెలలు దాటింది.. అనుష్క తరువాత సినిమా పై ఇంకా క్లారిటీ లేదు ఏ సినిమా చేస్తుందో ఎవరికి అర్ధం కావట్లేదు.. కొంతమంది అయితే పెళ్లికోసమే సినిమాలకి దూరం అయిందని అంటున్నారు, అది కాదు లేదు అని మరి కొంతమంది. వెయిట్ పెరగడం కారణం గా అనుష్క కి సినిమా ఇండస్ట్రీ ఆఫర్స్ రావట్లేదని కొంతమంది సెటైర్ లు వేస్తున్నారు.. అనుష్క ఫాన్స్ అభిమానులు అయితే నచ్చిన కథ రాలేదని అనుష్క ఏ సినిమాకి ఒప్పుకోలేదని అనుష్క అభిమానులు తెలియ చేస్తున్నారు. ఎందులో అది నిజమో తెలీదు..

నిశ్శబ్దం తరువాత భాగమతి తీసిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో సినిమా అనుష్క చేస్తుందని కొత్త న్యూస్ ఈ మధ్య వైరల్ అవుతుంది.. అనుష్క తరువాత మూవీ యూవీ క్రియేషన్స్ లో రూపొందుతున్నదో లేదో కానీ ఈ వార్త అనుష్క, ప్రభాస్ మధ్య సంబంధం ని మరోసారి బయటకి తీసుకొచ్చింది.. యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత బ్యానర్ లెక్క నే ఈ క్రమం లో అనుష్క ప్రభాస్ కోసమే ఈ సినిమా చేస్తుందనే టాక్ బాగా వైరల్ అవుతుంది..మొత్తానికి సినీ వర్గాల్లో కొత్త గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.. ప్రభాస్ అనుష్కా ని కలిపే మాటలు మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు భాగమతి తరువాత యూవీ క్రియేషన్ లో రెండో సినిమా గా రాబోతుంది అని సినీ అభిమానుల్లో కొత్త అనుమానాలు వస్తున్నాయి..

యూవీ క్రియేషన్స్ ఎవరిదో కాదు ప్రభాస్ ది కావడం తో అయిన ఫాన్స్ తో పాటు అనుష్క అభిమానుల్లో కూడా ఉత్కంఠ రేగుతుంది.. రెండు ఏళ్ల నుంచి ఏ సినిమా ఒప్పుకొని అనుష్క ఒక్కసారిగా యూవీ క్రియేషన్ బ్యానర్ లో సినిమా రాగానే ఎందుకు ఒప్పుకుంది అనేది ఈ క్రియేషన్ లో సినిమా ప్రభాస్ కోసమే చేస్తుందా అనే అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి.. అసలు యూవీ క్రియేషన్స్ లో సినిమా చేస్తుందో లేదో కూడా పూర్తిగా క్లారిటీ లేదు త్వరలో తేలిపోతుంది.. ఒకవేళ ఈ బ్యానర్ లో సినిమా చేస్తే అది ప్రభాస్ కోసమే అని లేక కథ నచ్చి చేసిందా అనేది త్వరలో క్లారిటీ వస్తాయి ఈ విష్యం పై అధికారిక ప్రకటన వచ్చే దాక వెయిట్ చేయాల్సిందే..