ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో ప్రమాద ఘతన గురించి మాట్లాడుతూ ఎం చెప్పారంటే !

బాహుబలి సినిమాతో వరల్డ్ రికార్డు సృష్టించి సరికొత్త పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ప్రభాస్ ఈయన సినిమాలకి వచ్చే కలెక్షన్ మరియు ఓపెనింగ్స్ ని మరో ఇండియన్ సూపర్ స్టార్ దరిదాపుల్లోకి కూడా రాలేరు అని చెప్పచు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడు గర్వపడే స్థాయికి రీచ్ అయ్యాడు అనే చెప్పచు, బాహుబలి సిరీస్ తరువాత అయినా నటించిన సాహూ సినిమాకి డిజాస్టర్ టాక్ మరియు రేటింగ్ వచ్చిన కూడా వాసులు పరంగా ఈ సినిమా హిట్ అయ్యిపోయింది అంటే అర్ధం చేసుకోవచ్చు.. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు అయినా ఏ సినిమా చేసిన ఆ సినిమా బడ్జెట్ 300 కోట్లు రూపాయలకు మించే ఉంటుంది.

ప్రస్తుతం అయిన చేస్తున్న రాధే శ్యామ్, ఆదిపురుష్ మరియు సాలార్ వంటి సినిమా బడ్జెట్ ఒక్కోదానికి 300 కోట్లు రూపాయలు పై మాటే ఈ సినిమా షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి.. ప్రభాస్ ఒకేసారి 3 సినిమాలో నటించడం ఇదే తొలిసారి ఇది ఇలా ఉండగా ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా ఒప్పుకున్న సంగతి మనందరికీ తెలిసిందే రామాయణం మీద తెరకు ఎక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా మరియు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న ఈ 3 సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే ఈ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమం జరుపుకుంది త్వరలోనే మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అవుతుందని దర్శక నిర్మాతలు ఓఫిషల్ ప్రకటన చేసారు.

ఈ సినిమాకి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చుతో ఒక బర్రి సెట్ కూడా వేశారు కానీ కొద్దీ రోజులు క్రితం ఆ సెట్ అగ్ని ప్రమాదం కి గురు అయ్యి మంటలో కాలిపోయింది దీనితో తొలిరోజే ఆదిపురుష్ టీమ్ తీవ్రమైన నిరాశా ఎదురైంది..ఈ సినిమా ప్రారంభించిన రోజే ఇలా జరగడం బాలేదని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో నిరాశకి గురయ్యారు అయితే అదృష్టం కొద్దీ ఈ ప్రమాదం లో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు అందుకు సంతోషిస్తున్నారు.. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, మోషన్ టీజర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే షూటింగ్ చివరి దశలో లో ఉన్న మిగతా పెద్ద సినిమాలు అన్ని విడుదల తేదీని ఖరారు చేసారు.

రాధే శ్యామ్ విడుదల తేదీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఓఫిషల్ గా ప్రకటన ఇవ్వకపోవడం తో ప్రభాస్ అభిమానులు తీవ్రమైన అసహానికి గురవుతున్నారు.. ఈ సినిమాలో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో రాబోతుంది ఇందులో ప్రభాస్ తో పాటు పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా కోసం ఫాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు.. ఇక అందుతున్న సినీవర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్బంగా రాధే శ్యామ్ టీజర్ ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట.. ఈ టీజర్ లోనే సినిమా విడుదల తేదీని కూడా చేస్తారని అందుతున్న సమాచారం ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే ఫిబ్రవరి 14 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.