బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తారీఖున విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన సంగతి మన అందరికి తెలిసిందే, విడుదల అయినా తోలి రోజు నుండే ఈ సినిమా అల్ టైం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ని కొల్లగొడుతూ ముందుకి దూసుకుపోతుంది, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఆమహమ్మారీ రూపం లో భయంకరమైన పరిస్థితి ఉన్న కూడా ఈ సినిమా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను థియేటర్స్ వైపు పరుగులు తీయిస్తోంది, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా కి నిదర్శనం అని చెప్పొచ్చు, ఒక్క పక్క కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తుంటే మరో పక్క జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ సినిమాని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తూ ముందుకి దూసుకుపోతుంది, ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవంటి ఎంత గొప్పగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ ఈ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికి ట్రెండింగ్ అవుతానే ఉంది.

ఈమధ్యనే అంత హుషారు గా కనిపించిన బండ్ల గణేష్ పరిస్థితి ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది అని మీడియా లో వార్తలు రావడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి అయ్యాడు, ఇప్పటికే ఒక్కసారి కరోనా సోకిన బండ్ల గణేష్, ఇప్పుడు రెండోసారి కూడా కరోనా ఎటాక్ చేసింది, మొదటిసారి కంటే ఈసారి ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా మారటం తో ఆయనని ఆయన కుటుంబ సభ్యులు ఐసీయూ లో చికిత్స నిమ్మిత్తం చేర్చారు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ గా ఉంది డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు, పవన్ కళ్యాణ్ కూడా బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి ని ప్రత్యేకంగా పరిశోధిస్తున్నాడు అట, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి పవన్ కళ్యాణ్ తన వంతుగా ఏమి సహాయం చెయ్యాలో అన్ని చేస్తున్నాడు అట, మరి ఎప్పుడు హుషారు గా ఉండే బండ్ల గణేష్ తొందరగా సంపూర్ణ ఆరోగ్యస్టుగా మన ముందుకి వచ్చి ఒక్కప్పటి లాగ హుషారు గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాము.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి సంచలనం సృష్టిస్తున్న వకీల్ సాబ్ సినిమా పై సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి కొన్ని గాసిప్స్ షికారు చేస్తున్నాయి, అదేమిటి అంటే వకీల్ సాబ్ సినిమా ఈ నెల 23 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు అని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయి అని పుకార్లు షికార్లు చేసాయి, అయితే ఈ పుకార్లను గమనించిన దిల్ రాజు వెంటనే ఒక్క వీడియో ద్వారా స్పందించాడు ,ఆయన మాట్లాడుతూ ‘వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో రికార్డు బద్దలు కొడుతూ చరిత్ర తిరగరాస్తుంది, అలాంటి సినిమాని అంత తొందరగా ఎలా ఓ టీ టీ లోకి వదులుతాము, దయచేసి సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని పట్టించుకోకండి, వకీల్ సాబ్ ని 50 రోజుల వరుకు వదిలేది లేదు, ఆంధ్రప్రదేశ్ లో మా సినిమాకి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు పెట్టాలి అని చూస్తున్న కూడా పవర్ స్టార్ స్టామినా ముందు ఆ అడ్డంకులు అన్ని పవర్ స్టార్ ముందు నిలబడలేకపోయింది’ అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడాడు.