బాలకృష్ణ అఖండ టీజర్ పై ఎస్.ఎస్.రాజమౌలి సంచలన వ్యాఖ్యలు షాక్లో ఫాన్స్!

డైరెక్టర్ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అనగానే సహజంగా బారి అంచనాలే ఉంటాయి ఇక బోయపాటి మార్క్ యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ బాగా సెట్ అవుతారు అయినా కి అలా మాస్ ఇమేజ్ కి బోయపాటి కధలు మరింత బాగా సెట్ అవుతాయి ఇంతకముందు ఇద్దరి కాంబినేషన్ లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రావడం అదే ప్రధాన కారణం తాజాగా ఇద్దరి కలయికలో మరో బారి యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది ప్రగ్య జైస్వాల్ కధనయగా నటిస్తున్న ఈ సినిమాను మే 28వ తేదీన విడుదల చేయాలనీ ఆలోచన లో ఉన్నారు ఉగాది పండుగ సందర్బంగా సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు, సాక్షాతూ పరమ శివుడు కొలువైన ప్రదేశంలో దుష్ట శిక్షణ చేసే ఆపర కల భైరవుడిగా ఈ టీజర్ లో బాల్లయ్య బాబు కనిపించరు అయినా లుక్ మంచి మార్కులు కోటేసింది అనే చెప్పాలి. హర హర మహాదేవ అంటూ దుర్మగుల పై అయినా విరుచుకు పడిన తీరుకి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..

*

హర హర మహాదేవ శంభో శంకర అంటూ త్రిశూలం పట్టుకుని వొంటి నిండా శంకరుడు పచ్చ బొట్టులు పొడిపించుకుని శివుడిల మూడో కన్ను తెరుస్తూ ఉగ్ర రూపం దాల్చాడు మన బాల్లయ్య పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తూ విల్లన్ లను బంతులుల ఎగిరేశారు బాక్గ్రౌండ్ తో తమన్ వేసిన మ్యూజిక్ అఖండ విజయం సాదించేటట్టు కనిపిస్తుంది సినిమా టైటిల్ అయితే అదరహో అనేలా ఉంది బోయపాటి మార్క్ డైరెక్షన్ కి బాల్లయ్య విశ్వరూపం తోడు అయితే ఎలా ఉంటుందో చిన్న టీజర్ లోనే హింట్ ఇచ్చేసారు ద్వారకా క్రియేషన్స్ పతాకం పై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం ఇచ్చారు అద్భుతంగా ఉంది హీరో శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు అని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా కి సంబంధించిన టీజర్ రిలీజ్ అవ్వడంతో ఇపుడు నందమూరి అభిమానులు చాల ఆనందం లో ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా టీజర్ బాగుందని ప్రతి ఒక్కరు దీనిగురించి మాట్లాడుకుంటున్నారు.

ఆకాండ టీజర్ చుసిన చాలామంది సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రసంశలు ఇస్తున్నారు ముఖ్యం గా బాల్లయ్య బాబు నటన గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా అఖండ టీజర్ ని చూసారు ఈ టీజర్ ని చూసి అద్భుతంగా ఉందని తెలియ చేసారు..ఇక బోయపాటి గారి డైరెక్షన్ లో బాల్లయ్య బాబు గారి సినిమా అంటే అద్భుతంగా ఉంటుంది వారి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్,సింహ సినిమా చూసాము ఆ సినిమాలు సూపర్ హిట్ అని మనకి తెలుసు. ఇక ఇపుడు 3వ సినిమాగా అఖండ వస్తుంది గణ విజయం సాధిస్తుంది అని టీజర్ ని చూస్తుంటే అర్ధం అవుతుంది ఇందులో డైలాగులు అద్భుతంగా ఉన్నాయ్ కపాలం డైలాగ్ అయితే అదిరిపోయింది ముఖ్యం గా మాటలు అయితే అద్భుతంగా ఉంటాయి అని టీజర్ ద్వారా తెలుస్తుంది ఇక ప్రతి నాయకుడి పాత్ర ఎవరా చూడాలని మేము ఆశక్తిగా చూస్తున్నాం ముఖ్యం గా బోయపాటి గారికి బాల్లయ్య బాబుకి బెస్ట్ విషెస్ ని అందుచేస్తున్నాం అని తెలియ చేసారు.

ఆకాండ టీజర్ ని చూస్తుంటే నందమూరి అభిమానులకు పండగే అనే చెప్పాలి ముఖ్యం గా టీజర్ అదే విదంగా చిత్ర టైటిల్ ని అనౌన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది మేము కూడా సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం అని రాజమౌళి తెలియ చేసారు.అఖండ సినిమా ని నిర్మాత మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుంది అలానే హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పై బాలకృష్ణ ఫాన్స్ బారి అంచనాలు పెట్టుకున్నారు అని తెలుస్తుంది కానీ దేశం లో కరోనా ప్రభావం వాళ్ళ ఈ సమయం లో థియేటర్ లకి ప్రేక్షకులు వస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయ్ ఇప్పటికే రిలీజ్ అయినా సినిమాలు కూడా ప్రేక్షకులు 30% మాత్రమే వస్తున్నారు దీనితో కలెక్షన్ల పై ప్రభావం చూపిస్తుందిఈ టీజర్ 12 మిలియన్ వ్యూస్ ని దకించుకుంది సోషల్ మీడియా లో నెంబర్ 1 ట్రేండింగ్ స్థానం లో అదిరిపోతోంది అయితే తాజాగా ఈ సినిమాలకు ఓటీటీ సమస్థలు బారి ఆఫర్లు ఇస్తున్నాయి ముఖ్యం ఈ సినిమాకి బారి ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.