బాలకృష్ణ గురించి మనకి తెలియని విషయాన్ని బయటపెట్టిన శుభలేఖ సుధాకర్ ఎం చెప్పారంటే !

సినిమా వాలా గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఎక్కువ గా ఉంటుంది, ఇక తమ అభిమాన నటి, నటుల విషయాల గురించి అయితే మరింత ఇంటరెస్ట్ చూపిస్తారు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎం తింటారు వంటి చాలా హంసలు తెలుసుకోవాలని ఫాన్స్ తెగ ఆసక్తి చూపిస్తారు, నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ సాధారణంగా బాలకృష్ణకు కోపం ఎక్కువని అపుడపుడు అభిమానుల పై చేయి చేసుకుంటారని అందరికి తెలుసు కానీ శుభలేఖ సుధాకర్ చెప్పిన విషయాలు వింటే మాత్రం బాలకృష్ణలో మరో కోణం కనిపిస్తుంది బాలకృష్ణ మనసు వెన్న అని అయినది చిన్న పిల్లాడి మనస్తత్వం అని కొన్ని సందర్భాల్లో విన్నాం లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడటం ఆయనకి చేతకాదు అని రీల్ లైఫ్ లో నచ్చినట్లుగా రియల్ లైఫ్ లో అయినా నటించారని అన్నారు.

ఇప్పటికే ఈ మాట చాలామంది చెప్పారు బాలకృష్ణతో శుభలేఖ సుధాకర్ కి ప్రత్యేకమైన అనుభందం ఉంది వీళ్ల ఇద్దరు మంచి స్నేహితులు బాలయ్య బాబు, శుభలేఖ సుధాకర్ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు దీనితో బాలకృష్ణ గురించి అయినా చాలా విషయాలు చెప్పారు బాల్లయ్య బాబు చాలా లవ్లీ పర్సన్ అని అయినా మనసు చిన్న పిల్లాడి మనసు అని అన్నారు. మనకు బాల్లయ్య ఎలా కనిపిస్తారో అదే నిజాము అని చెప్పారు, ఇక బాలకృష్ణకి చాలా జ్ఞాపకశక్తి ఎక్కువ అని కలిసినప్పుడల్లా ఎన్టీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారని తెలిపారు అంటే కాదు బాల్లయ్య బాబుకు భక్తి ఎక్కువని పూజలు ఎక్కువగా చేస్తుంటారని చెప్పారు. ప్రముఖ గాయకుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి లో ఉన్నపుడు ప్రతిరోజు ఫోన్ చేసి అయినా ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేవారని శుభలేఖ సుధాకర్ గుర్తుచేశారు.

ఇక బాలకృష్ణ తాను సమయం చిక్కినప్పుడల్లా మందు తాగుతాం ఓపెన్ గా శుభలేఖ సుధాకర్ చెప్పారు. ఇక్కడ ఆసక్తికరమైన హంసం ఏంటంటే తాను కాస్త ఖరీదైన మందు బ్లాక్ లేబిల్ తాగితే బాల్లయ్య బాబు మాత్రం కేవలం మాన్షన్ హౌస్ బ్రాండ్ మాత్రమే తగ్గుతారని చెప్పుకొచ్చారు ఇందుకు అయినా ఏ మాత్రం సిగ్గు పడదు అని తనకి నచ్చిన మందు తాను తగ్గుతారని సింపుల్ గా చెపుతారు అని అన్నారు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది పెద్దవాళ్లు మందు తాగే అలవాటు లేనట్టుగా బిల్డప్ ఇస్తుంటారని కానీ బాలకృష్ణ ఒక్కడు మాత్రం నిజాయితీగా తన అలవాట్లను సైతం ఓపెన్ గా చెబుతారని శుభలేఖ సుధాకర్ చెప్పారు అందుకే తనకు బాలయ్య బాబు అంటే చాలా ఇష్టం అని తెలిపారు కె.విశ్వనాథ్ చిత్రం సుభలేఖా చిత్రం తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు సుధాకర్ తెలుగుతో పాటు తమిళ్ భాషలో కూడా 100 సినిమాలకి పైగా నటించారు.

ఇక సుధాకర్ చితి, అన్నీ, కోలంగల్ మరియు థెండ్రాల్ వంటి విజయవంతమైన టెలివిజన్ సబ్బులలో పాత్రలకు ప్రసిద్ది చెందారు. అతను మమతలా కోవెలా అనే సీరియల్‌కు నంది అవార్డును అందుకున్నాడు మరియు థెండ్రాల్‌లో తులసి తండ్రి ముతుమంకికం పాత్రలో నటించారు, అక్కడ అతను వికలాంగుడిగా నటించాడు, అతనికి ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నారు. ఇక అయినా ప్లేబ్యాక్ సింగర్ ఎస్.పి.సైలాజాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు మరియు ఈ జంటకు ఒక కుమారుడు శ్రీకర్ ఉన్నారు. తెలుగు , హిందీ లో రక్త చరిత్ర సినిమాలో నటించాడు, యాక్టింగ్ తో పాటు డబ్బింగ్ కూడా ఇచ్చారు, ఇక ఈటీవీ లో ప్రసారం అవుతున్న అమ్మ సీరియల్ లో నటిస్తున్నాడు ప్రస్తుతం అయినా సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా తీరిక లేకుండా నటిస్తున్నాడు.