బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ గారు నటించిన పింక్ సినిమా తెలుగు లో ఎలా ఉండబోతుందో తెలిస్తే షాక్ అవుతారు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా సమ్మర్ లో విడుదల కాబోతుంది, ఈ చిత్రం బాలీవుడ్ లో వచ్చిన పింక్ సినిమా రీమేక్ అని మనకు తెలిసిందే అయితే ఈ సినిమాలో మినల్ అరోరా, ఫలక్ అలీ, ఆండ్రియా తరియాంగ్ వీళ్ల ముగ్గురు అమ్మాయిలు మంచి స్నేహితులు ఒక రోజు వీళ్ల ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్లారు.. ఈ సమయం లో అక్కడ రాజీవ్ అనే వ్యక్తి మినల్ తో చెడు గా ప్రవర్తిస్తారు.. ఈ సమయం లో మినల్ ఎంతో వాదిస్తూ ఉంటుంది.. ఇలాంటి పని చేయదు అని చెబుతుంది కానీ రాజీవ్ మాత్రం వినకుండ తనకి చిరాకు తెపిస్తూనే ఉంటారు.. వెంటనే మినల్ పక్కనే ఉన్న గాజు సీసా ని తీసుకుని రాజీవ్ తల మీద కొడుతుంది అది నేరు గా కంటి కి పైన తగులుతుంది.. వెంటానే రాజీవ్ స్నేహితులు అతని హాస్పిటల్ కి తీసుకెళ్లారు..

ఇక మినల్ , ఫలక్ , ఆండ్రియా ముగ్గురు కలిసి తమ రూమ్ కి వెళ్ళిపోతారు.. ఈ సమయం లో ఎంతో భయపడుతుంటారు తరువాత రోజు ఉదయం అక్కడ లాయర్ దీపక్ ని చూపిస్తారు అంటే అమితాబ్ బచ్చన్ ని చూపిస్తారు.. ఇక రాజీవ్ హాస్పిటల్ నుండి బయటకి వస్తాడు.. కన్నుకి ఏ ప్రమాదం జరగదు కానీ కొద్దీ రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్తారు.. రాజీవ్ బయటకి వచ్చిన తరువాత వీళ్ల ముగ్గురు పై ఎంతో పగ పెట్టుకుంటాడు.. ఇక వాళ్ల ముగ్గురు రెంట్ కి ఉంటున్న ఓనర్ కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేపించాలని బెదిరిస్తాడు అయితే అతను మాత్రం దీనిని పెద్దగా పటించుకోదు.. ఆ ఓనర్ వీళ్ల దగ్గరికి వచ్చి మిమ్మలి ని ఎవరైన మీకు ఇబ్బంది పెట్టారా అని అడుగుతారు ఈ సమయం లో వాళ్లు మాత్రం ఏ నిజం చెప్పారు..

ఇక అమితాబ్ బచ్చన్ దీపక్ తన భార్య కి ఆరోగ్య సమస్య తో ఉంటారు.. ఈ సమయం లో హాస్పిటల్ లో చికిత్స అందిస్తుంటారు..ఈ సమయం లో హౌస్ ఓనర్ వాళ్ళని ఇల్లు ఖాళీ చేపించడలేదని ఇంకా పగ పెంచుకుంటారు రాజీవ్. ఇక హౌస్ ఓనర్ బైక్ పై వెళ్తున్న సమయం లో అతనికి ఆక్సిడెంట్ చేపించి వాళ్లని ఖాళీ చేపించాలని మరోసారి బెదిరిస్తాడు అయితే అతను మాత్రం ఖాళీ చేపించడానికి ఇష్టం చూపించారు.. ఈ సమయం లో రాజీవ్ ఫ్రెండ్స్ మినల్ కి ఫోన్ చేసి బెదిరించాలని భావిస్తారు.. మినల్ సారీ చెప్పిన పొగరు గా మాట్లాడుతారు.. ఇక మినల్ ఎక్కడికి వెళ్లిన ఫాలో అవుతుంటారు.. చివరికి ఈ విష్యం పై ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు ముగ్గురు అయితే ఫలక్ రాజీవ్ ఫ్రెండ్ విశ్వా ని కలుస్తుంది..

ఇక ఈ విశ్వ వల్లే ఈ ముగ్గురు రాజీవి కి పరిచయం అయ్యారు విశ్వ వీరి స్కూల్ ఫ్రెండ్ అయితే రాజు తో వారి విష్యం పై కంప్రమైస్ చేయమని కోరుతుంది .. ఫలక్ చెప్పిన తరువాత రాజీవ్ తో మాట్లాడడానికి విశ్వా వెళ్లారు.. ఈ సమయం లో ఫలక్ ఫోన్ చేస్తుంది రాజీవ్ కి సారీ చెప్తుంది అతను సరిగా మాట్లాడక ఫలక్ కి కోపం వచ్చి ఇష్టం వచ్చి తీటేస్తుంది.. ఈ సమయం లో ఆమెని బాధ పెట్టాలని భావిస్తారు వెంటనే ఫలక్ కి సంబంధించిన ఆమె ఫోటోలను అత్యంత దారుణం గా ఎడిటింగ్ చేస్తారు ఆ ఫోటోలు అన్ని వైరల్ చేస్తారు.. దీనితో ఆమెకి ఉద్యోగం కూడా పోతుంది.. అయితే ఈ విష్యం పై వెంటనే పోలీస్ కంప్లైంట్ పెడుతుంది కానీ రాజీవ్ ఒక పొలిటిషన్ కి మేనళ్లుడు అయితే ఈ కేసు తీసుకోరు అయితే మినల్ ఏసీపీ ని కలుస్తుంది కంప్లైంట్ కోరుతుంది అయితే ఈ కేసు గురించి రాజీవ్ కి తెలిసి మినల్ ని కిడ్నప్ చేసి రేప్ చేస్తాము అని బెదిరిస్తారు..

మొత్తానికి తన మేనల్లుడు విష్యం లో ఇంత జరుగుతుందని మినల్ ని అరెస్ట్ చూపిస్తారు కేసు వేస్తారు.. ఇక ఈ సమయం లో ఇద్దరు కలిసి దీపక్ ని కలుస్తారు. .ఎమర్జెన్సీ బెయిల్ కి అప్లై చేయమని చెప్తారు. ఈ సమయం లో మినల్ కి బెయిల్ రాదు వెంటనే మాలి దీపక్ దగ్గరికి వచ్చి ఎవరు అనేది తెసులుకుంటారు. దీపక్ ఒక ఫేమస్ లాయర్ అని తెలుస్తుంది.. ఈయన ప్రస్తుతం ఏ కేసు టేకప్ చేయట్లేదని తెలుసుకుంటారు కానీ స్నేహితురాలు అడగం తో మల్లి ఒప్పుకుంటారు కోర్ట్ లో అడుగు పెడతారు.. ఈ సమయం లో రాజీవ్ కూడా ఫేమస్ లాయర్ ని పెట్టుకుంటాడు మొత్తానికి ఈ కథ అంత ఈ ముగ్గురు అమ్మాయిల మీద స్టోరీ నడుస్తుంది..

ఇక దీపక్ వైఫ్ కూడా చనిపోతుంది రాజీవ్ దీపక్ ని అనేక ప్రశ్నలు అడుగుతారు ఈ సమయం లో అమ్మాయిల గురించి రాజీవ్ చెత్త గా మాట్లాడతారు.. ఈ సమయం లో ఇక ఇద్దరు లాయర్ లు ఏదైనా చెప్పేది ఉండ అని జడ్జి అడగడం తో ఫైనల్ గా ఇద్దరు చెప్పిన తరువాత రాజీవ్ లాయర్ ఒక మాట అంటారు ఇది కచ్చితంగా కావాలని చేసింది అట్టెంప్ , మర్డర్ అలానే దీనిపై 10 ఏళ్ళు జైలు శిక్ష వేయాలని తెలియ చేస్తారు.. దీని పై వెంటనే దీపక్ మాట్లాడుతూ అసలు ఒక్క అమ్మాయి కానీ సెక్స్ వక్కర్ , మహిళా కానీ ఇలా సెక్స్ ని నో చెబితే కచ్చితంగా నో అని అర్ధం వాళ్ళకి ఇష్టం లేకుండా చేయడానికి లేదు.. ఈ సమయం లో వాళ్లని వాళ్ళు కాపాడుకోడానికి ఏదైనా పని చేయచ్చు అని తెలియచేస్తారు..

దీనితో ఆ కేసుని కొట్టివేస్తారు మొత్తానికి ఇలా కేసు ముగిస్తుంది రాజీవ్ ని ఇలాంటి పని చేయదు అని కోర్ట్ లో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మాయిలని కూడా జాగ్రత్తగా ఉండమని తెలియ చేస్తారు అయితే దీనికి మరింత కమర్షియల్ ఆడ్ చేసి తెలుగు లో రిలీజ్ చేస్తారని చాలామంది భావిస్తున్నారు. .ఎందుకంటే పింక్ సినిమాని హిందీ లో చుసిన ప్రతి ఒక్కరు తెలుగు లో మరి కొత్తగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ టైటిల్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయి.. మరి చూడాలి వకీల్ సాబ్ పింక్ సినిమా ఒకేలా ఉంటుందా లేదా మార్పులు చేస్తారా వేచి చూడాల్సిందే..