బిగ్ బాస్ అఖిల్ ఇండస్ట్రీ లో రాకముందు పర్సనల్ లైఫ్ లో పడిన కష్టాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

బిగ్ బాస్ సీసన్ 4 లో రన్నర్ అప్ గా నిలిచినా అఖిల్ సార్థక్ తన పర్సనల్ లైఫ్ లో పడిన కష్టాలని పంచుకున్నాడు తాను ఇండస్ట్రీ లోకి రావడానికి కారణాలు తెలియ చేస్తూ ఆసక్తి కరమైన కామెంట్స్ చేసారు… అఖిల్ తండ్రి బిసినెస్, అమ్మ ఉద్యోగిని వాళ్లు ముగ్గురు అన్న తమ్ముదులు అఖిల్ కి చిన్నప్పటినుంచే ఆర్టిస్ట్ కావాలనే ఆలోచన ఉండేది.. ఈ ఉద్యోగాలు చేయడం అంతగా ఇష్టం లేదని చెప్పాడు.. అమ్మ దెగ్గర గొప్పగా చెప్పాలని అనుకునేవారు మంచి యాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉందని స్టార్‌డమ్ అంటే చాలా ఇష్టం దానికోసం చాలా కష్టపడ్డారని చాలా అవమానులు ఎదురుకున్నారు ఫోటోలు పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరిగారని ఆ ఫోటో లు డస్ట్‌బిన్ లో పడ్డేసి అవమానించారు సందర్భాలు ఉన్నాయి..

అఖిల్ తన జీవితం లో చాలా చెడు అనుభవాలు చూసాడు, వాటి అన్నిటిని చూసి మంచి ఛానల్ కోసం ఎదురు చూసారు ఎందుకంటే అఖిల్ కి ఇండస్ట్రీ లో ఎలాంటి సపోర్ట్ లేదు తన సొంతగా తానే డ్రెస్సింగ్ నేర్చుకుంటూ జిమ్ చేయడం మొదలుపెట్టి ఇంట్లో ఎవరికి తెలియకుండా ఒక మహిళా దెగ్గర 50,000 రూపాయలు ఋణం తీసుకున్నాడు ప్రతి నెల ఋణం కట్టుకుంటూ స్కిన్ ట్రీట్మెంట్ చూపించాడు ఆ సమయం లో తనకి 50,౦౦౦ అంటే చాలా ఎక్కువ ఆ అప్పు తీర్చేసిన తరువాత మల్లి ఇంకో 50,000 తీసుకుని బాడీ ట్రీట్మెంట్ చేపించాడు ఆడ్ షూట్ లు చేస్తూ చాలా కస్టపడి వచ్చాడు.. ముంబై కి వెళ్లి ఆడిషన్ లో ఓడిపోయి చాలా సందర్భాలు ఉన్నాయి.. ఇంట్లో అడిగితే ఆఫర్ వస్తుందని అబద్ధాలు కూడా చెప్పేవారు..

ముంబై వాళ్లతో పోటీ పడటం చాలా కష్టం వాలా లుక్, యాక్టింగ్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం అని తెలియ చేసారు అలంటి సందర్భం లో అక్కడ ఆడ్ షూట్ కి ఆఫర్ వచ్చింది అఖిల్ “కళ్యాణి”,బావ మరదలు,ముత్యాల ముగ్గు సీరియల్ లో నటించాడు.. ముంబై కి వెళ్లడానికి సీరియల్ వాళ్ళని అడిగితే అక్కడికి వెళ్లడానికి ఒప్పుకోలేదు.. ఈ షూటింగ్ ఉందని అనేవారు దానితో చేసేది ఏమి లేక ముంబై ఆఫర్లు వదులుకునేవాడు తీరా సీరియల్ సెట్ కి వస్తే షూటింగ్ ఆగిపోయిందని అనేవారు.. ఇండస్ట్రీ లోకి వెళ్లిన తరువాత లుక్స్ సో గుడ్ అంటూ నెంబర్ తీసుకుని సీరియల్ ఆఫర్ ఇష్టం అని చెప్పేవారు జీ తెలుగు లో వరుస సీరియల్ ఆఫర్ వచ్చాయి ఆలా జెమినీ సీరియల్స్ లో కూడా ఆఫర్ వచ్చాయి..

అందరి లైఫ్ లో అప్ అండ్ డౌన్ వస్తుంటాయి ఓడిపోయినా ప్రతిసారి తరువాత మంచి జరుగుతుందని అనుకున్న అందుకే ఇపుడు బిగ్ బాస్ హౌస్ వరకు చేరుకున్నారు అని చెప్పాడు బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ పరిచయం అయ్యాక చాలా క్లోజ్ అయి లవ్ ట్రాక్ నడిపాడు అఖిల్ తన విజయం వెనక మోనాల్ సపోర్ట్ కూడా కొంచెం ఉందని ఎపుడు అంటూ ఉండేవారు.. అఖిల్ కి ట్రావెలింగ్ ,పాటలు పాడటం చాలా ఇష్టం..ఒక 100 ఆడిషన్స్ లో ఓడిపోయినప్పటికీ మెల్లగా తాను ఏంటో నిరూపించుకున్నాడు.. బిగ్ బాస్ లో ఎంట్రీ తరువాత తనకి ఫ్యాన్ బేస్ కూడా చాలా పెరిగింది, బయటకి వచ్చాక తన అభిమానులు కూడా కలిసి అభినందించారు.. అఖిల్ కి ఇపుడు ఆఫర్ లు కూడా బాగా వస్తున్నాయి అని వార్తలు వస్తున్నాయి