బిగ్ బాస్ అభిజీత్ కి కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది షాక్ లో అభిమానులు

తెలుగు బుల్లితెర పై గత సంవత్సరం బిగ్ బాస్ సీసన్ 4 మంచి విజయం సాధించింది, బిగ్ బాస్ సీసన్ 3 కంటే బిన్నం గా కొనసాగింది సీసన్ 4 మొత్తానికి మంచి క్రేజ్ సంపాదించారు.. ఇందులో ఉన్న కంటెస్టెంట్స్ అందరు తిరుగులేని వినోదాన్ని ఈ లాక్ డౌన్ సమయం లో అందించింది ఇక విపరీతమైన క్రేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు కంటెస్టెంట్ అభిజీత్ విన్నర్ కూడా అయ్యాడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా హీరోగా వెండితెరకి పరిచయం అయిన అభిజీత్ ఆ తరువాత 2 ,3 సినిమాలో హీరో గా నటించారు కానీ ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి ఆశించిన స్థాయిలో తగిన గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ 4 షోలో ఎంట్రీ ద్వారా అభిజీత్ కి మంచి క్రేజ్ ఫేమ్ వచ్చింది.. అభిజీత్ బిగ్ బాస్ తరువాత కలలో కూడా ఊహించనంత క్రేజ్ సంపాదించుకుని కోట్లాదిమంది అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న్నారు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అభిజీత్ కి వరస సినిమాలో మంచి ఆఫర్ లు వస్తున్నాయి హౌస్ లో ఉనంత కాలం మిస్టర్ కూల్ ఆటిట్యూడ్ తో ప్రేక్షకులని నే కాదు టాలీవుడ్ లో చాలామంది సినీ హీరోలను కూడా దర్శకులను ఆకర్శించారు అయితే అభిజీత్ కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. అభిజీత్ యాంకర్ వర్షిణి చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీళ్ల ఇద్దరికీ పెళ్లి కూడా జరగబోతుందని హైపర్ ఆది, వర్షిణి తో క్లోజ్ గా మూవ్ అవుతున్నారని అభిజీత్ , హైపర్ ఆది కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారని అనేక మీడియా లో వార్తలు వినిపించాయి అయితే వీటిలో ఎంత మాత్రం నిజం ఉందొ అని తెలుసుకోడానికి మీడియా కూడా ప్రశ్నించింది.

హైపర్ ఆది ని మీడియా వాళ్ళు ప్రత్యేకంగా అడిగారట అయిన దానికి సమాధానం ఇస్తూ టీవీ లో జనాలని నవ్వించడానికి మేము చేసే స్కిట్ లో మాట్లాడటం అది నిజం అనుకుంటే మీ అంత అమాయకులు ఎవరు ఉండరు అని మేము అంతలా నీళ్ళం అయిన్నట్టు స్కిట్స్ చేస్తాం, కాబ్బటి అవి అంత హిట్స్ అవుతున్నాయి అని చెప్పారట.. నేను వర్షిణి బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే సోషల్ మీడియా లో గత నాలుగు రోజుల నుండి అభిజీత్ నాకు వార్నింగ్ ఇచ్చారని ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి, అసలు ఇప్పటివరకు అభిజీత్ తో నేను మాట్లాడింది లేదు అయిన నాకు వార్నింగ్ ఎందుకు ఇస్తారు దేనికోసం ఇస్తారు నాకు వార్నింగ్ ఇచ్చే రేంజ్ పనులు ఎప్పుడు చేయను ఎవరైనా వార్నింగ్ ఇచ్చిన కేర్ చేయను అంటూ చెప్పుకొచ్చారు హైపర్ ఆది .

మొత్తానికి హైపర్ ఆది అలాగే వర్షిణి కలిసి ఈటీవీ లో ప్రసారం ఆయె ఢీ లోని టీమ్ లీడర్ గా చేసిన విష్యం మనకి తెలిసిందే ఎప్పటినుంచో ఈటీవీ లో సుధీర్ – రష్మీ జోడికి విపరతిమైన క్రేజ్ వచ్చింది వీళ్లకి పోటీగా హైపర్ ఆది – వర్షిణి కూడా రావడం తో వీళ్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి అందరు వీళ్ల మధ్య ప్రేమ ఉందని అనుకున్నారు.. కొద్దీ రోజుల క్రితం వర్షిణి – హైపర్ ఆది కలిసి అలీ తో సరదాగా ప్రోగ్రాం లో పాలుగోన్నారు అందులో వర్షిణి నాకు పెళ్లి మీద ఇంటరెస్ట్ లేదని లవ్ అంతే ఓకే అని చెప్పింది దీనితో హైపర్ ఆది ఇక ఆమెని ప్రయత్నించటం వేస్ట్ అని అన్నారు.. దీనితో హైపర్ ఆది నిజంగానే వర్షిణి ని లవ్ చేస్తున్నారని ఇక పెళ్లి కి ఒపుకోవట్లేదని వదిలేశారని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి అయితే అవ్వని ట్రాష్ అని ఇద్దరు కేవలం ఫ్రండ్స్ అని తెలియ చేసారు మొత్తానికి స్కిట్ లు బాగా వర్కౌట్ అవ్వాలని కెమిస్ట్రీ ని వాడుతున్నారని తెలుస్తుంది.