బిగ్ బాస్ అరియనా కి పెళ్లి… షాక్ లో అవినాష్ అసలు పెళ్ళికొడుకు ఎవరంటే ?

యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది అతి తక్కువ సమయం లో తెలుగు వాళ్లకి బాగా దెగ్గర అయింది బోల్డ్ బ్యూటీ గా ఫేమస్ అయింది.. అరియనా గ్లోరీ అంటే తెలియని వారు ఉండరు తనదైన స్టైల్ లో హవాబావాలకి తోడు దూకుడు స్వభావం తో అక్కటుకుంది పెద్ద సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది దీనితో ఎంతో క్రేజ్ వచ్చింది అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది చక్కటి అందం అట తీరుతో మెప్పించింది.. ఇక బయటకి వచ్చిన తరువాత ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి ఇటు బుల్లితెరతో పాటు అటు వెబ్ సిరీస్ లో సినిమాలో కూడా అవకాశాలు వస్తున్నాయి, ఈ సమయం లో తన పెళ్లి గురించి కాబోయే వరుడు గురించి కొన్ని సీక్రెట్ చెప్పింది, ఈ ముద్దు గుమ్మా .

ఒక యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న సమయం లో అరియనా గ్లోరీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసింది.. ఈ మధ్య కాలం లో మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరని వర్మ ను ప్రశ్నించింది నువ్వే అంటూ అయిన బదులు ఇచ్చారు అంటే కాదు వీడియో ని కూడా షేర్ చేసారు దీనితో అరియనా విపరీతంగా పాపులర్ అయింది, సోషల్ మీడియా లో అనలేని క్రేజ్ ని సంపాదించుకోవడం తో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 వ సీసన్ లోకి ఎంట్రీ ఇచ్చింది వచ్చి రాగానే హౌసెమెట్స్ తో గొడవకి దిగిన ఆమె ఒక్కసారిగా హైలెట్ అయింది టాస్క్ ల కోసం ఎంతటి సాహసానికి అయిన సిద్దపడింది ఈ కారణంగానే పలు గొడవలు పది అది హాట్ టాపిక్ అయింది.

బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాక స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటూ అరియనా చాలా ఫేమస్ అయింది ఇక జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాక తనతో చాలా క్లోజ్ గా ఉంటూ ఇంకా ఫేమస్ అయింది ఆ సమయం లో వీళ్ల ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అని టాక్ వినిపించింది ఇది ఇంకా క్రేజ్ ని తెచ్చిపెటింది వాస్తవానికి అరియనా హౌస్ లోకి వచ్చినపుడు ఎవరికి అంచనాలు లేవు వ్యవహారాలు చుసిన వారంతా 3 ,4 వారలో బయటకు వస్తుందని అనుకున్నారు కానీ వారం వారం తనని తాను మంచిగా మార్చుకుంటూ అక్కటుకుంది.. ఈ కారణం గానే టాప్ 5 లోకి చేరుకుంది కానీ ఫినాలే లో 4వ స్థానం లో సరిపెట్టుకుంది…

ఇప్పుడు అరియనా వరుస ఇంటర్వ్యూ లతో బిజీ గా ఉంది తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో చిట్ చాట్ చేసింది తన పెళ్లి గురించి కాబోయే వరుడు గురించి చెప్పింది, ఒక ఏడాది లోపు పెళ్లి చేసుకుంటున్నాను అని NRI సంబంధం వచ్చింది అది ఇంకా చర్చలో ఉందని తెలియ చేసింది దీనిని కొనసాగిస్తుంది అమెరికా లో ఉండే ఫ్రెండ్ వాలా ఫ్రెండ్ అరియనా ని చేసుకుంటాను అన్నారని అది అందరికి తెలుసు అంటూ కెరీర్ కోసం హోల్డ్ లో పెట్టారని ఒకవేళ ఇదే ఓకే అవ్వచ్చు అందుకే ఇప్పుడు బయట పెడుతున్న అంటూ వివరణ ఇచ్చింది.. అలాగే తనకి 3 పిల్లలు పుట్టాలని కవలలు పుట్టాలని కోరుకుంటున్నారని చెప్పింది, మొత్తానికి ఇంతలా సందడి చేసిన అరియనా మనసులో కూడా NRI ఉన్నారని ఈ విషయాన్ని బయటపెటింది..