బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ బర్రి డిమాండ్ 3 నిమిషాలకు ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు !

మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వకముందు కొన్ని తెలుగు సినిమాలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు… బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక అప్పటికన్నా ఎక్కువ క్రేజ్ ఇపుడు సంపాదించుకుంది… ప్రముఖ ఛానల్ డాన్స్ ప్లస్ షో కి ఆమె గెస్ట్ గా అటెండ్ అయ్యారు అయితే ఈ షో లో మోనాల్ యాంకరింగ్ చేస్తున్నారా లేక జడ్జి గా చేయబోతున్నారా అనేది క్లారిటీ లేదు అయితే బిగ్ బాస్ వాళ్ళ ఉపయోగం ఏమిటి అనేది అని ఎవరు అయిన అడిగితే పని లేని వారిని సెలబ్రిటీ ని చేస్తుంది… సెలబ్రిటీ డిమాండ్ పెంచుతుంది అనవచ్చు ఎందుకంటే ఈ సీసన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన వాళ్ల డిమాండ్ ఆలా ఉంది.

ముక్కు అవినాష్ కాటాలో నాలుగు సినిమాలు ఒక కామెడీ షో పడింది సోహెల్ హీరో అయ్యారు అభిజీత్ కి హీరోగా మల్లి అవకాశాలు వస్తున్నాయి ఇపుడు మోనాల్ గజ్జర్ కూడా తన తడాకా చూపిస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ లో మోనాల్ గజ్జర్ తో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసారు… ఈ పాటకోసం మోనాల్ ఏకంగా 15 లక్షల డిమాండ్ చేసిందని సమాచారం. ఇంతకీ ఈ పాట ఉండేది ఇపుడు మూడు నిమిషాలే వాళ్లు అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోయారు.ఈరోజు మోనాల్ సెట్స్ లోకి అడుగు పెట్టింది అని సమాచారం బిగ్ బాస్ ద్వారా మోనాల్ కి 30 లక్షల రూపాయలు సంపాదించింది అని సమాచారం.

ఇపుడు మా టీవీ లో ప్రసారం అవుతున్న ఓంకార్ డాన్స్ షో కి జడ్జి గా హోదాలో కనిపించ్చబోతుంది మోనాల్. ఈ షో ద్వారా ఎపిసోడ్ కి 50,000 వేల రూపాయలు అడిగేస్తుంది ఇలాంటి షోలు ఐటమ్ సాంగ్స్ లు మరో ఒకటి రెండు పడితే చాలు మోనాల్ సెటిల్ అయిపోయినట్టు అయితే బిగ్ బాస్ 4 ప్రారంభం అయినప్పటి నుంచి మోనాల్ హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ లో పాలుగొనక ముందు ఈ బామ్మా కొన్ని తెలుగు సినిమాలో నటించినప్పటికీ అప్పటికంటే ఎక్కువ క్రేజ్ మోనాల్ కి బిగ్ బాస్ లో పాలుగొనడం ద్వారా వచ్చింది ముఖ్యం గా హౌస్ లో అఖిల్ మోనాల్ మధ్య ఉన్న రిలేషన్ ప్రేక్షకులను బాగా అక్కటుకుంది.

ఆ రిలేషన్ ని కాస్ట్ చేసేందుకు ఎలిమినేషన్ ,నామినేషన్ లో ఉన్న మోనాల్ ని చివరి వరకు కాపాడుతూ వచ్చి ఆమె బదులు మిగిలిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసారు.. అయితే అది వేరే విష్యం గ్రాండ్ ఫినాలే ముందు వారం లో మోనాల్ ఎలిమినేట్ అయ్యి బయటకి వచేసాక ప్రస్తుతం ఈ గుజరాతి భామకు వరుస ఆఫర్ లు బాగా వస్తుంది తెలుస్తుంది.. ఇక తాజా సమాచారం ప్రకారం స్టార్ మా లో ఈ బ్యూటీ కి ఇపుడు బిగ్ ఆఫర్లు వాచినట్టు తెలుస్తుంది ఈ వారం లో డాన్స్ షో ప్రారంభం అవుతుంది.. డాన్స్ ప్లస్ షో కి సంబంధించి షూటింగ్ కూడా రెడీ గా ఉన్నాయ్ మోనాల్ జడ్జి గా ఇంకా బాబా భాస్కర్,యాష్ మాస్టర్ , రఘు మాస్టర్ ఉండబోతున్నారు.