బిగ్ బాస్ కారణం గా జంటగా కాబోతున్న అవినాష్ అరియనా

బుల్లి తేరా బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 4వ సీసన్ లో పాలుగొన్న కంటెస్టెంట్స్ ల క్రేజ్ అమాంతం పెరిగింది సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలామంది ఇపుడు పెద్ద స్టార్ సెలెబ్రిటీలు అయ్యారు వరుస ఆఫర్లతో సినిమా ఇండస్ట్రీ లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వాళ్లు ఏమి ఆశించి ఇంట్లోకి వచ్చారో అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించారు అనే చెప్పాలి, గడిచిన 3 సీసన్ లతో పోలిస్తే బిగ్ బాస్ లో పాలుగొన్న వాళ్లకి కాస్త ఎక్కువ పేరు ఏ వచ్చింది, ఈ సీసన్ లో ఎక్కువగా యూట్యూబ్ యాక్టర్స్ , చిన్న నటి నటుల పాలుగొన్నప్పటికీ వాళ్లకి ఇపుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఈ సీసన్ విన్నర్ అభిజీత్ కి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి పలు వెబ్ సిరీస్ లో కూడా ఛాన్సులు వస్తున్నాయి, ఇంకా సోహెల్ కి అయితే ఇప్పటికే హీరో గా సినిమా లో కమిట్ అయ్యారు ఆ విషయాన్ని ప్రకటించారు. సోహెల్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం గారు కూడా నటిస్తాను అని ఆఫర్లు ఇచ్చారు మరో వైపు మోనాల్ కి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి ఇప్పటికే పలు సినిమాలతో షోస్ తో బిజీ గా ఉంది స్టార్ మా లో ప్రసారం అవుతున్న డాన్స్ షో లో జడ్జి గా రాబోతుంది. ఇంకా నాలుగవ సీసన్ లో కంటెస్టెంట్స్ కి ఒకొకలికి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

క్రేజీ జంతగా పేరు ఉన్న అరియనా,అవినాష్ జోడి కి కూడా ఇపుడు బుల్లితెరలో మంచి ఆఫర్లు వస్తున్నాయి, పలు మీడియా ఛానల్ లో యాంకర్ గా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది, చాలా వరకు యూట్యూబ్ ఛానల్ లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేది. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన తరువాత అరియనా అవినాష్ మంచి స్నేహితులు అయ్యారు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. నెటిజన్లు అయితే ఈ జంటకు అభియానా అనే పేరు కూడా పెటేసారు ప్రసంశలు కురిపించారు ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న సంభాషణలు అన్నం తినిపించుకోడం ఒకరిపై ఒకరు పంచ్లు వేసుకోడం సోఫాల మీద రాసుకోడం ఇవ్వని ప్రేక్షకులని బాగా అక్కటుకున్నాయి.

అవినాష్ ఎలిమినేట్ అయినపుడు అరియనా చాలా ఎమోషనల్ అయింది బయటకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఈ సీసన్ లో మంచి పేరు గా గుర్తింపు పొందింది ఈ జంట మంచి ఫ్రెండ్స్ గా కనిపించరు అయితే ఇపుడు తాజాగా ప్రత్యేక ప్రోగ్రాములు నిర్వహించి రేటింగ్ పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి ఇద్దరితో ఇపుడు ఇద్దరినీ హోస్ట్ గా స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసారు ఒక ఛానల్ నిర్వాహుకులు దీనిపై అవినాష్ ని అరియనా ని పర్సనల్ గా మీట్ అయినట్టు తెలుస్తుంది.

హోస్ట్ గా అరియనా కు మంచి అనుభవం ఉంది తెలుగు స్పష్టంగా మాట్లాడ్తుంది ఇంగ్లీష్ అదరకొడుతుంది అలాగే అవినాష్ కూడా తెలుగు బాగా మాట్లాడతారు హోస్ట్ గా అతను గా అదరకొడతారు అని అందరు భావిస్తున్నారు, శ్రీముఖి తో కలిసి ఇప్పటికే ఒక షో ని కూడా హోస్ట్ చేసారు. ఈ క్రమంలో ఇపుడు ఇద్దరితోను కలిసి పలు ఛానల్ షోలు ప్లాన్ చేస్తున్నాయి ముఖ్యం గా బర్రిగా ప్లాన్ చేస్తుంది ఒక యాజమాన్యం ఆ నిర్మాణ సమస్త ఒక ప్రముఖ ఛానల్ లో దీని టెలికాస్ట్ చేయడానికి చూస్తుంది అరియనా అవినాష్ దీనికి ఒపుకున్నటు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఒక వారం ఇంటర్వ్యూ లతో బిజీ గా ఉన్నారు కొన్ని ఛానల్ లకు జంట గా వెళ్లి ఇంటర్వ్యూ లు కూడా ఇస్తున్నారు చూడాలి బుల్లి తేరా పై ఈ జంట హోస్ట్ గా కనిపించబోతున్నారు.