బిగ్ బాస్ ఫేమ్ అరియనా,సోహెల్ చేసిన పనికి షాక్ అయినా అవినాష్ అసలు కారణం ఏంటి?

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరు ఊహించని రీతిలో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న షో లో బిగ్ బాస్ ఒక్కటి దీని ద్వారా ఎంతోమంది బిగ్ సెలెబ్రిటీలుగా మారారు మరి ముఖ్యం గా గత ఏడాది వచ్చిన నాలుగవ సీసన్ వల్ల చాలామంది కంటెస్టెంట్లు ఫుల్ ఫేమస్ అయ్యారు అందులో సయ్యద్ సోహాల్,అరియనా గ్లోరీ వీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో తరచూ టామ్ అండ్ జెర్రీల గొడవలకి దిగుతూ వార్తలతో నిలిచారు దీనితో వీళ్ళకి టామ్ అండ్ జెర్రీ అని పేరు కూడా వచ్చేసింది హౌస్ లో అలాంటి వీలు తాజాగా రొమాన్స్ తో రెచ్చిపోయారు,బిగ్ బాస్ 4వ సీసన్ మొదటిరోజు మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు కానీ అందులో అరియనా గ్లోరీ,
సయ్యద్ సోహెల్ మాత్రం జంటగా సీక్రెట్ రూమ్ లోకి వెళ్లారు అక్కడ నుంచి రెండు రోజులు పాటు మిగిలిన కాంటెస్టులను ఆడుకున్నారు అది చేయండి ఇది చేయండి అంటూ వాళ్లతో బాగా ఆటాడేసుకున్నారు.

అరియనా,సోహెల్ సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు ఇంట్లోకి రాగానే గొడవలోకి దిగారు ఇద్దరు బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం వీళ్ల ఇద్దరు మిగిలిన హౌస్ మేట్స్ తో కఠినం గా ప్రవర్తించారు, మొత్తానికి వాలా అందరి దృష్టిలో విల్లన్ గా మారారు ఆరంభం లో వీళ్ల ఇద్దరినీ మిగిలిన వారంతా దూరం పెట్టారు కానీ మెల్లగా అందరు కలిసిపోయి చక్కగా ఆట ఆడారు, బిగ్ బాస్ 4వ సీసన్ లో బెస్ట్ ప్లేయర్ గా చెప్పుకునే పేరులో అరియనా, సోహెల్ పేరులు ముందుగా వినిపిస్తాయి అంతగా వీళ్ల ఇద్దరు గేమ్ బాగా ఆడారు ఏ టాస్క్ అయినా సరే పోటా పోటీగా ఆడుతూ ఎన్నోసార్లు తమ జట్లను విజేతలు గా నిలిపారు . మొత్తానికి ఇద్దరు టాప్ 5 లో ఉంది గ్రాండ్ ఫినాలే లో అడుగు పెట్టారు అరియనా 4వ స్థానం, సోహెల్ 3వ స్థానం లో నిలిచారు, హౌస్ లో ఉన్నపుడు అరియనా, సోహెల్ మధ్య తరచూ ఏదొక గొడవ జరిగేది ప్రతి విష్యం లోని వీళ్ల ఇద్దరికీ అసలు పడేది కాదు వ్యతిరేక స్వభావాలు కలిగి ఉండేవారు,బేధా అభిప్రాయాలు వచ్చేవి.

బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా అరియనా అవినాష్ తో క్లోజ్ గా ఉండేది అలానే సోహెల్ అఖిల్ తో ఉండేవారు ఎంత క్లోజ్ గా ఉండమని చుసిన సోహెల్ అరియనా తో గొడవలు అనేది వస్తానే ఉండేవి నామినేషన్ సమయం లో ఎక్కువ గా వచ్చేది దీనితో ఇద్దరు బాగా దూరం పెంచుకున్నారు,అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి 3వ వారం లో ఎంట్రీ ఇచినప్పటికీ అందరిని ఎంటర్టైన్ చేస్తూ మంచి పేరు సంపాదించారు, అరియనా తో క్లోజ్ గా ఉంటూ ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది.. మోనాల్, అఖిల్ మధ్య లవర్ ట్రాక్ నడిచింది అలానే కమిడియన్ అవినాష్ ,అరియనా మధ్య కూడా అందరు లవ్ ట్రాక్ ఉందేమో అనేవాళ్లు ఇక బిగ్ బాస్ అయిపోయాక తమ ఫ్రెండ్షిప్ గురించి చాలా క్లారిటీ ఇచ్చేసారు, ఇద్దరు ఇపుడు సోహెల్ తో అరియనా ఫ్రెండ్షిప్ చేస్తూ ఇంటర్వ్యూ ఇస్తూ అటెండ్ అవుతున్నారు లైవ్ లో కూడా అభిమానులను అలరిస్తున్నారు.

ఒక సమయం లో క్యారెక్టర్ల పై కామెంట్ లు కూడా చేసుకున్నారు వీళ్ల ఇద్దరికీ టామ్ అండ్ జారీ అనే పేరు కూడా పెటేసారు ప్రేక్షకులు అందరు కూడా అయితే ఇక హౌస్ నుండి బయటకి వచ్చాక ఇద్దరు ఫుల్ బిజీ అయిపోయారు వరస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు, ఈ బోల్డ్ బ్యూటీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ లో ముక్కు అవినాష్ తో కలిసి కొన్ని స్కిట్లు చేస్తుంది, ఈ షో కి రీసెంట్ గా సైడ్ సోహెల్ కూడా వచ్చారు వీళ్ల ఇద్దరు కలిసి రొమాన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.. బిగ్ బాస్ హౌస్ లో నిత్యం గొడవలతో రచ్చ చేసిన ఈ జంట ఇపుడు కామెడీ స్టార్ ప్రోగ్రామ్ లో మాత్రం జనవరి మాసం అంటూ సాగె పాటకు రొమాంటిక్ స్టెప్స్ వేశారు ఒక్కరి కళ్ళలో ఒక్కరు చూసుకుంటూ క్లోజ్ గా కనిపించరు. పక్కన అవినాష్ మాత్రం వాలా ఇద్దరినీ చూసి అవినాష్ నిరాశపడినట్టు చూపించారు ఫ్రేమ్ లో అయితే ఇపుడు ఈ ప్రోమో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది