బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చేసిన పనికి షాక్ లో ఉన్న ప్రేక్షకులు అసలు కారణం ఏంటి?

బుల్లితెర లో ప్రసారం అవుతున్న ప్రతి షో లో ఏదొక ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే దానితో పాటు కొన్ని షోలు ఎంతగా దిగజారిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంటర్టైన్మెంట్ పేరుతో డబల్ మీనింగ్ డైలాగులు, హాగ్లు, కిస్సులతో రెచ్చిపోతున్నారు, ప్రతి ఒక్కరు తమ రేటింగ్ పెంచుకున్న క్రమంలో కొత్త జంటలతో కొత్త లవ్ ట్రాక్ లు చూపిస్తున్నారు వాలా మధ్య లేని ప్రేమను పుట్టిస్తూ ఏదొక సెన్సషనల్ సృష్టిస్తున్నారు, ప్రస్తుతం కామెడి స్టార్ షోలో లిమిట్ క్రాస్ అయినట్టు కనిపిస్తుంది,ఇప్పటికే బుల్లితెరపై ఈటీవీ లో ప్రసారం ఆయె జబర్దస్త్ షో కింగ్ గా ఉండేది అందులో ఎంతటి డబల్ మీనింగ్ డైలాగులు ఉన్న ముద్దుల వరకు వ్యవహారం వెళ్ళలేదు అందరు లేడీ గెటప్ ఆర్టిస్టులతోనే స్కిట్లను కనిచేసేవారు కానీ ఈ మధ్య మాత్రం బుల్లితెర పై కూడా రొమాన్స్ హద్దులు మారుతుంది ఇష్టం వాచినట్టు డాన్స్,రొమాన్స్ లు తెగ నడిపించేస్తున్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్లు అదిరింది టీమ్ తో కలిసి కామెడీ స్టార్స్ ని గ్రాండ్ గానే లాంచ్ చేసారు శ్రీదేవి డ్రామా షో కి పోటీగా వచ్చిన ఈ షో బాగా క్లిక్ అయ్యింది అయితే ఇందులో అషు,అరియనా,అవినాష్ చేసే హంగామా మాత్రం అంత ఇంత కాదు అని తెలుస్తుంది. అరియనా,అవినాష్ లు తమ జోడికి ఫుల్ ఫాన్స్ ఉన్నారు వాలా ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో బాగా పాపులర్ అయ్యారు ఇపుడు బయట ఉన్న క్రేజ్ ని కూడా ఇలా వాడేసుకుంటున్నారు,వాలా ఇద్దరి మధ్య ఏర్పడిన కెమిస్ట్రీ ని జనాలు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారని మొగుడు,పెళ్ళాం లవర్స్ వంటి పాత్రలతో స్కిట్ లను చేస్తున్నారు అయితే అషు మాత్రం ఈ మధ్య రూట్ మార్చేసింది బుల్లితెర పై సక్సెస్ ఏర్పడాలి అందుకే గత వారం జరిగిన ఎపిసోడ్ లలో ఫ్లోర్ మీద జారుతుండగా ఆమె కోసం ఎక్ష్ప్రెస్స్ హరి, అవినాష్ ఇలా అందరు రెడీ గా ఉన్నారు..

అషు రెడ్డి సెప్టెంబర్ 1995 లో అమెరికా లో పుట్టి పెరిగింది,తన తండ్రి బిసినెస్ మెన్ ,తల్లి హౌస్ వైఫ్ అషు రెడ్డి కి యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ తో ఇండియా లో ఎంట్రీ ఇచ్చింది వీడియోలు చేస్తూ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఇంకా పాపులర్ అయ్యింది,డాన్సర్,యాక్టర్ భరత్ కాంత్ కత్తి అనే వ్యక్తి తో రిలేషన్ లో ఉన్నటు తెలుస్తుంది..2018 లో చల్ మోహన్ రంగ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటించింది, పవన్ కళ్యాణ్ హీరో అంటే అషు రెడ్డి కి చాలా ఇష్టం అయినా పేరుని టాటూ కూడా వేపించుకుంది, తాను అచ్చం హీరోయిన్ సమంతలా ఉంటుందని బయట తెగ కామెంట్స్ వేస్తారు, బిగ్ బాస్ 3 రియాలిటీ షోలో అషు రెడ్డి చేసిన టాస్క్,డాన్స్ లకు అందరు ఫిదా అయ్యారు అయితే తాను చేసే వీడియో లు స్కిట్లు తన హౌస్ టూర్స్ అన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.