బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ హైదరాబాద్ లో సెటిల్. కొత్త ఇంటి కోసం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

బిగ్ బాస్ తెలుగు సీసన్ 4 లో కంటెస్టెంట్స్ అందరు కూడా విభిన్నమైన స్వభావాలతో ఒక క్రేజ్ అందుకున్నారు.. ఇక ఈ ఏడాది ఎక్కువగా తన స్వభావం తో ట్రోలింగ్ కి గురు అయిన కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ అనే చెప్పాలి, అసలు ఆమె ఫైనల్స్ కి దెగ్గరలో వస్తుందని అని ఎవరు ఊహించలేదు.. ఇక మొత్తానికి సినిమా అవకాశాలు బాగానే అందుకుంటుంది.. ఈ బ్యూటీ పూర్తిగా టాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.. బిగ్ బాస్ సీసన్ 4 లో గ్లామర్ తో ఎక్కువగా ఎట్ట్రాక్ట్ చేసింది.. ప్రస్తుతం ఆమెకు క్రేజ్ మాములుగా లేదు సోషల్ మీడియా లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరిగింది.. ఒక విధంగా బిగ్ బాస్ ఆమెకు మంచి గుర్తింపు అందించింది ..

బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరితో లవ్ స్టోరీ వల్లన ట్రోలింగ్ కి గురు అయినప్పటికీ ఏదోలా విధంగా జనాలు గతం లో కంటే ఎక్కువ గా ఆమెను గుర్తిస్తున్నారు, బిగ్ బాస్ నుంచి అలా బయటకి వచ్చిందో లేదో వరసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి, ముందుగా ఆమె “అల్లుడు అదుర్స్ ” సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆఫర్ దక్కించుకున్న విష్యం తెలిసిందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా నటించిన.. ఆ సినిమా ఈ నెల 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది, సుడిగాడు సినిమాతో అప్పట్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న మోనాల్ అనుకున్నంత రేంజ్ లో అయితే అవకాశాలు అందుకోలేదు.. ఇక ఇపుడు బిగ్ బాస్ ద్వారా ఆమెకు ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది అందుకే గతం తో పోలిస్తే ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి..

ఈ ఉత్తరం బ్యూటీ మాత్రం వీలు అయినంత వరకు సేఫ్ జోన్ లోనే కథలు ఎంచుకుంటుంది ఇక తెలుగు లోనే ఫిక్స్ అవ్వాలని మోనాల్ ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయింది.. 2012 లో వచ్చిన సుడిగాడు సినిమాకి బెస్ట్ ఫిమేల్ డిబేట్ కి సీమ అవార్డు కూడా గెల్చుకుంది మోనాల్. ఆ తరువాత వెన్నెల, ఒక కాలేజ్ స్టోరీ, బ్రదర్ అఫ్ బొమ్మాలి, దేవదాసి సినిమాలో తెలుగు లో నటించింది కానీ అవ్వని ఫ్లోప్స్ గా నిలిచాయి.. తెలుగు లోనే కాదు హిందీ లో కూడా మై , కాగజ్ సినిమాలో నటించింది..అలానే మలయాళంలో డ్రసుల చిత్రం లో చేసింది.. ఎక్కువ గుజరాతి సినిమాలో నటించి అవార్డు లు పొందింది…

హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కోసం వెతుకుతున్నటు సమాచారం , బిగ్ బాస్ ద్వారా ఆమె ఉన్నన్ని రోజులు 35 – 40 లక్షలు సంపాదించినట్టు సమాచారం.. ఇక ఆ డబ్బు తో పాటు ముందే దాచుకున్న కొంత డబ్బు తో మోనాల్ ఒక ఫాల్ట్ కొనుకోవాలని అనుకుంటుంది.. ఖర్చు ఎంతైన పరువలేదని ఖరీదైన ఫ్లాట్ కోసం చూస్తున్నారని సమాచారం.. బిగ్ బాస్ లో సంపాదించినా డబ్బు తో కాకుండా ప్రస్తుతం మోనాల్ కి ఆఫర్స్ గట్టిగానే అందుకుంటుంది అడ్వాన్సులు కూడా బాగానే వస్తుందని సమాచారం, కేవలం టాలీవుడ్ లో మాత్రం ఏ కాకుండా ఇతర భాషలో కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి అని సమాచారం.. వీలు అయినంత వరకు టాలీవుడ్ లో ఎక్కువ బిజీ గా ఉండాలని మోనాల్ ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతం మోనాల్ ఇపుడు డాన్స్ షో లో జడ్జి గా వ్యవరిస్తుంది..