బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, అషు రెడ్డి మధ్య మ్యాటర్ లీక్ అయ్యింది !

రాహుల్ సిప్లిగంజ్, అషు రెడ్డి కొంత కాలం గా తెలుగు రాష్ట్రలో వీళ్ల ఇద్దరి గురించి ఎన్నో వార్తలువైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ షో వల్ల వీళ్ల ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది ఆ తరువాత తరచూ కలుసుకోవడం ,పార్టీలు చేసుకోవడం వంటి వాటితో వార్తలో నిలుస్తున్నారు అదే సమయం లో ఆ మధ్య తాము ఇద్దరం రిలేషన్ లో ఉన్నాము అని బిగ్ బాస్ విన్నర్ ఏ స్వయం గా చెప్పడంతో ఈ మ్యాటర్ హైలెట్ అయ్యింది, ఇలాంటి పరిస్థితిలో తాజాగా అషు రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ పోలీస్ లకు దొరికిపోయారు దీనితో ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అవుతుంది, అషు రెడ్డి వైజాగ్ లో పుట్టి పెరిగింది గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్ళింది అది పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగం కూడా చేసింది ఆ సమయంలో ఒక్కడితో ప్రేమలో పడింది కానీ కొద్దీ రోజులోనే అది బ్రేకప్ అయిపోవడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది దీనితో మందులు వాడటం వల్ల చాలా బొద్దుగా మారిపోయింది ఈ విషయాన్ని అషు స్వయం గా వెల్లడించింది.

రాహుల్ సిప్లిగంజ్ విషయానికి వస్తే బిగ్ బాస్ 3వ సీసన్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన అతడు హౌస్ లో పునర్నవి భూపాళం తో కలిసి రచ్చ చేసాడు దీనితో వీళ్ల ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అంత అనుకున్నారు, ఆ తరువాత హాగ్ లు, ముద్దులతో ఈ జంట హాల్ చల్ చేసింది వీళ్ల ఇద్దరు ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు కూడా అనుకున్నారు. ఈ క్రమం లోనే వీళ్ల ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయటకి వచ్చిన తరువాత కూడా రాహుల్ పునర్నవి తో కలిసి బయట తరచూ కలిసి తిరిగారు.. ఈ క్రమం లోనే పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలతో ఆమెతో కలిసి పాలుగోన్నారు దీనితో వీళ్ల ఇద్దరు పెళ్లి చేసుకోవడం కాయం అని అంత అనుకున్నారు. ఇలాంటి సమయం లో రాహుల్ సిప్లిగంజ్ వ్యాపారంలో బిజీ గా ఉంటున్నారు అటు పునర్నవి కూడా సొంత పనులు చేసుకుంటూ బిజీ అయిపోయింది.

బిగ్ బాస్ తరువాత పలు ప్రోగ్రామ్స్ తో బిజీ గా గడుపుతుంది అషు రెడ్డి. ఈ క్రమం లోనే తరచూ ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ కి సైతం వెళ్తుంది, ఇలానే కొద్దీ రోజుల క్రితం బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో డిన్నర్ డేట్ కి వెళ్ళింది దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు తాము ఇద్దరం రియల్ రిలేషన్షిప్ లో ఉన్నాము అని ప్రకటించి బాంబు పేలిచారు, బిగ్ బాస్ సీసన్ 3 విన్నర్ రాహుల్ చేసిన పోస్ట్ పై తాజాగా అషు రెడ్డి స్పందించింది.. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అతనితో దిగిన ఫోటోని షేర్ చేసి సమయం వస్తుంది నిజాలు అన్ని అపుడే తెలుస్తాయి అంటూ కాప్షన్ పెట్టింది దీనితో అసలు ఎం జరిగింది అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది దీనికి సమయం ఎప్పుడు వస్తుంది బేబీ అంటూ సమాధానం ఇచ్చాడు ఇది ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. రాహుల్ సిప్లిగంజ్ ఊకో కాక్క పేరుతో బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి ఫుల్ బిజీ గా మారిపోయాడు.

ఇక అషు రెడ్డి యాంకర్ గా యాక్టర్ గా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది ఇపుడు తెగ బిజీ గా ఉంటుంది అయితే వీళ్ల ఇద్దరు తమ పనులతో బిజీ గా గడుపుతున్నారు అయితే ఇలాంటి సమయం లో వీళ్ల ఇద్దరు పోలీసులకు చిక్కారు అయితే ఇది జంటగా జరిగింది కాదు విడి విడిగా పట్టు పడ్డారు అసలు ఎం జరిగిందంటే రాహుల్ సిపిగంజ్, అషు రెడ్డి హైదరాబాద్ లో ఒక ప్రాంతం లో ట్రాఫిక్ పోలీసులకు విడి విడిగా పట్టు పడ్డారు ఈ విషయాన్ని ఒక నెటిజన్ ఫొటోలతో సహా షేర్ చేసారు దీనితో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ త్వరగా చలాన్ కట్టాయి లేకుంటే మల్లి ఫైన్ పడుతుంది అని పోస్ట్ పెట్టాడు దీనిపై స్పందించిన అషు రెడ్డి నాది కూడా నువ్వే కట్టు అంటూ సమాధానం ఇచ్చింది.. ఇపుడు ఈ కామెంట్ అన్ని చూసి ప్రేక్షలుకులు దీని పై అందరు కామెంట్స్ చేసుకుంటున్నారు, ఈ విష్యం ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.