బిగ్ బాస్ ఫేమ్ హేమ కన్నీళ్లు పెట్టుకున్నారు అసలు కారణం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కొంత భావోద్వేగం కి గురయ్యారు, ఇటీవలే ఆమె యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30రోజులో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిందని కొనుగోలుదారులు చెప్తున్నారు దీనితో ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ ని రీసెంట్ గా నిర్వహించారు, ఈ సినిమాలో యాంకర్ ప్రదీప్ తల్లి పాత్రలో హేమ నటించింది, ఈ సినిమాలో కొడుకుని అతిగా ప్రేమించే తల్లి గా అతని నుంచి ప్రేమని పొందలేకపోయే పాత్రలో బాగా నటించి మంచి మార్కులే సంపాదించింది ఈ సందర్బంగా హేమ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కొంత భావోద్వేగం కి గురయ్యారు,నాకు నటిగా రెండు నంది అవార్డులు వచ్చిన ఎప్పుడు నాకు కళ్ళ వెంట నీళ్లు రాలేదు నేను ఎప్పటినుంచి ఇలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

ఈ విష్యం పూరి జగన్నాధ్ అన్నయకి తెలుసు అన్నారు నేను తల్లి పాత్ర కోసం పూరితో ఎంతో గొడవ పడ్డాను అని విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు,ఇదే సమాయంలో తన క్యారక్టర్స్ విష్యం లో సుకుమార్ తో గొడవ పడితే అయినా 2015లో వచ్చిన కుమారి 21f సినిమాలో రాజ్ తరుణ్ కి తల్లి క్యారెక్టర్ ఇచ్చారు,ఆ పాత్ర తనకు ఎంతో పేరు తీసుకొచ్చింది అన్నారు ఆ తరువాత ఎవరు తనకు సరైన పాత్ర ఇవ్వలేదని చాలా బాధపడ్డారు అని హేమ చెప్పారు కానీ 30 రోజులో ప్రేమించడం ఎలా అనే సినిమాలో తన పాత్రకి వస్తున్నా స్పందన చూస్తుంటే కన్నీరు ఆగట్లేదని అని తెలిపారు, ఈ పాత్ర ఇచ్చిన దర్శకుడికి, హీరో కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు,ఇక ఈ సినిమాలో కథ నాయకగా నటించిన ప్రదీప్ ని నేను ఎప్పుడు తమ్ముడు అంటూ పిలుస్తుండేదని అని చెప్పుకొచ్చారు..

ప్రదీప్ తో మంచి బాండింగ్ ఉందని ఎక్కడ కలిసిన ఎంతో చక్కగా మాట్లాడుకుంటాం ఈ సినిమా విష్యం లో అతను చేసిన విషయాన్ని మరువలేను హేమని తల్లి గా అంటే జనాలు నవ్వుతారేమో కామెడీ అయిపొతుందెమో అని భయం కూడా లేకుండా తనకి ఈ పాత్ర దక్కేందుకు చేసిన ప్రదీప్ తో పాటు సినిమా యూనిట్ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది,హేమ చాలా సినిమాలో ఎన్నో పాత్రలో నటించింది ఇప్పటికి 250 సినిమాలు పైగా నే నటించి ఎక్కువగా బ్రహ్మానందం తో కలిసి హాస్యం చేస్తూ నవ్విస్తుంది,తెలుగు తో పాటు తమిళ,హిందీ సినిమాలో కూడా నటించింది ఆవిడా చేసిన సినిమాలో తనకి మంచి పేరు తెచ్చిన సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, సొంతం,నీ స్నేహం,వసంతం,మల్లీశ్వరి,నా అల్లుడు, అందరివాడు, సోగ్గాడు, అతడు, నువ్వంటే నాకు ఇష్టం, మాయాజాలం, స్టాలిన్, బాస్, బృందావనం, సుడిగాడు, మిర్చి, అత్తారింటికి దారేది వంటి చాలా సినిమా నటించింది.

హేమ మంది హీరోల సినిమాలో టాప్ కమెడియన్ లతో జత కట్టారు అలానే బ్రహ్మానందం గారితో ఎక్కువ గా హాస్యం పండించేవారు వీళ్ల జంట అంటే చాలామందికి నాచేసేది ఎన్నో వేళ్ళ సినిమాలో కలిసి నటించారు,హేమ ఈస్ట్ గోదావరి లో పుట్టి పెరిగింది, సినిమాల మీద ఇంటరెస్ట్ తో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది..1993లో సీత రాముల సినిమా గోల దూరదర్శన్ ఛానల్ లో నంది అవార్డు కూడా పొందారు,2014 లో హేమ ఎమ్మెల్యే గా పాలుగొని జై సమైక్యాంధ్ర పార్టీ కోసం మండపేట నియోజవర్గం లో ఓడిపోయారు,హేమ సినిమాలోనే కాదు రియాలిటీ షో బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది, ఆ తరువాత ఒక వారం లో ఎలిమినేట్ అయిపోయింది,ఆ షో ద్వారా హేమ కి పెద్దగా గుర్తింపు లభించలేదు కానీ ఆ తరువాత ఆమె బిగ్ బాస్ హౌస్ విష్యం లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి అయితే ఇపుడు 30రోజులో సినిమాలో నటించడం తనకి చాలా ఆనందం గా ఉందని తెలియచేస్తుంది..