బిగ్ బాస్ మోనాల్ అఖిల్ మధ్య ప్రేమ సంబంధం గురించి బయట పెట్టిన యాంకర్ చాట్ లీక్ అవ్వడం తో బుక్ అయిన అఖిల్ …

సోషల్ మీడియా స్టార్ లను సెలెబ్రిటీలు గా మార్చేసింది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీసన్ 4 లో పాలుగొన్న కంటెస్టెంట్స్ అందరికి ఈసారి మంచి ఫేమ్ వచ్చింది చాలా రోజుల క్రితమే చిత్ర సీమలోకి అడుగు పెట్టారు.. పెద్దగా ఫేమస్ కాలేకపోయాడు అతడే యంగ్ టాలెంటెడ్ యాక్టర్ అఖిల్ సార్థక్ ఎప్పుడు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడో అప్పటినుంచి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు దీనికి కారణం అతడి ఆటతీరు మాత్రం కాదు హౌస్ లో మోనాల్ గజ్జర్ తో లవ్ రేలషన్.. అఖిల్ గేమ్ ఆడటం తో పాటు ఆమెతో ప్రేమాయణం కూడా అతనికి బాగా క్రేజ్ ని సంపాదించింది.. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు వీళ్ల ఇద్దరు కలిసి ఉంటూ గేమ్ కూడా కలిసి ఆడుట ఉండేవారు.

ఇపుడు బయట కూడా వీళ్ల ఇద్దరు కలిసి తిరుగుతున్నారని అందరు అంటున్నారు తాజాగా అఖిల్ , మోనాల్ వాట్సప్ చాట్ లీక్ అయింది.. మోడలింగ్ రంగం ద్వారా పాపులర్ అయ్యారు అఖిల్ కి కొన్ని సినిమాలో మరియు సీరియల్ లో అవకాశాలు వచ్చాయి.. అక్కడ నుంచి బిగ్ బాస్ ఛాన్స్ వచ్చేసింది.. గతం లో ఎప్పుడో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్ తరువాత చాలా భాషలో నటించింది.. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది ఒంటరిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఆమె తరువాత అఖిల్ తో క్లోజ్ అయ్యి జంటగా ఫేమస్ అయ్యారు.. మోనాల్ ఎప్పుడు అఖిల్ తో కలిసి ఉంటూ కలిసి ఆడుతూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు హైలెట్ అయ్యారు బయట సోషల్ మీడియా లో అలానే వైరల్ అయ్యారు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు తరచూ హాగ్ లు తరచుగా ముద్దు లు ఇచ్చుకుంటూ రెచ్చిపోయారు.

ఒక సందర్భం లో నామినేషన్స్ లో టాస్క్ లోను త్యాగాలు చేసుకున్నారు.. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా మోనాల్, అఖిల్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చారు ఇద్దరు చివరి వరకు ఉన్నారు వీళ్ల ఇద్దరిలో మోనాల్ గజ్జర్ 14 వారం బయటకి వచ్చింది.. అఖిల్ మాత్రం ఫినాలే కి చేరుకొని చివరిలో రన్నర్ అప్ గా నిలిచారు..ఇక హౌస్ నుంచి బయటకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరికి ఆఫర్లు వస్తున్నాయి.. వీరిలో మోనాల్ గజ్జర్ ఇప్పటికే అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసి ఇంకా పాపులర్ అయింది దీనితో పాటు ఓంకార్ డాన్స్ ప్లస్ షో లో జుడ్గే గా వస్తుంది ఇంకా చాలా ఆఫర్స్ కూడా సంపాదించింది.

అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు కానీ ఆఫర్లు మాత్రం వస్తున్నాయి అన్నారు.. బిగ్ బాస్ హౌస్ లో జంటగా రచ్చ చేసారు అఖిల్ అలాగే మోనాల్ ఇద్దరు బయటకి వచ్చిన తరువాత కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు.. తరచూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.. అలాగే కలిసి తిరుగుతూ హాల్ చల్ చేస్తున్నారు.. ఈ సమయం లో వీళ్ల ఇద్దరికీ సంబంధించి వాట్సప్ చాట్ తాజాగా బయటకి వచ్చింది, అఖిల్ తాజాగా ఒక టీవీ షో కి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు అందులో భాగంగా ట్రూత్ అర్ డేర్ గేమ్ ఆడారు అప్పుడు డేర్ చేయడానికి సిద్ధం అని చెప్తే ఆ షో యాంకర్ మీ చివరి 3 వాట్సప్ చాట్ లో ఎవరితో చేసారో చూపించమని అడిగింది.. అపుడు అఖిల్ ఫోన్ చూపించగా అందులో మోనాల్ చాట్ ఉంది, ఈ విషయాన్ని యాంకర్ లీక్ చేసి షాక్ ఇచ్చింది.. మొత్తానికి వీళ్ల ఇద్దరు బయటకి వచ్చాక మంచి బాండింగ్ తో ఉన్నారని వీళ్ల మాటలు బట్టి అర్ధం అవుతుంది అన్నారు అభిమానులు..