నాగార్జున గారు అఖిల్ ని చాల మోసం చేసారు

బిగ్ బాస్ 4 ఫినాలే ఎపిసోడ్ లో ఎన్నో రకాల మూమెంట్స్ జరిగాయి కొన్ని వింతలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి కొన్ని రికార్డు లు హిస్టరీలు నిలిచిపోతాయి అలా బిగ్ బాస్ 4 సీసన్ ముగింపు వేడుకలు ఘనం గా జరిగాయి ఇందులో టాప్ 3 లోకి ఒక అమ్మాయి కూడా రావడం ఒక వింతే అరియనా కూడా టాప్ 3 లో ఉందని అందరు భావించారు కానీ అది నిజం కాలేదు 4th పోసిషన్ కి పరిమితం అయిపోయింది, మెహబూబ్ అందించిన హింట్ లతో సోహెల్ బాగా లాభపడ్డారు బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లోని మొదటి సరి డబ్బులు తీసుకుని గేమ్ నుంచి బయటకి వచ్చిన కంటెస్టెంట్ సోహెల్ రికార్డు ని సృష్టించారు. అలా సోహెల్ బయటకి రావడం తో అభిజీత్ మరియు అఖిల్ టాప్ 1,2 పోసిషన్ లో నిలిచారు.

ఇక మిగిలిన టాప్ 2 లో విన్నర్ ని ప్రకటించే విధానం అందరికి తెల్సిందే ఇంట్లో నుండి స్టేజ్ మీదకి తెచ్చి ఇద్దరి చేతులు పట్టుకుని పైకి లేపుతూ టెన్షన్ క్రియేట్ చేస్తూ కాసేపు అందరిని ఆందోళనకు గురిచేస్తారు, చివరకు ఒకరి చేతితి వదిలి పెట్టి మరొకరి చేతిని పైకి ఎత్తుతారు అయితే ఈసారి కూడా అలానే చేసారు నాగార్జున కాకపోతే అఖిల్ చేతిని వదిలి పెట్టకుండా విసిరి పడేసారు ఆ ఘతన తనని చాలా బాధపెటిందని అఖిల్ తల్లి దుర్గ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ నాగార్జున గారు ఎపిసోడ్ మొత్తని బాగా చక్కగా చూపించారు విజేత ని ప్రకటించే సమయం లో అఖిల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నారు కానీ ఒక్కసారిగా అఖిల్ చేతిని కిందకి వదిలించడం తో నాకు చాలా బాధ కలిగించింది అంటూ తన బాధను చెప్పుకొచ్చారు అలా చేతిని విదిలించడం పైన అఖిల్ ని బాగానే ట్రోల్ చేసారు.

అఖిల్ రన్నర్ అప్ గా నిలిచారు, ఇలా ఉంటె బిగ్ బాస్ 4 టైటిల్ గెలవకపోయిన కోట్లాది మంది హృదయాలను గెల్చుకోడం ఆనందం గా ఉందని అన్నారు అఖిల్. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాక తొలిసారి లైవ్ లోకి వచ్చి తనకి ఓట్లు వేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆశక్తికరమైన కామెంట్స్ చేసారు అఖిల్ మాట్లాడుతూ ఉదయం నుంచి నాకు ఏలా ఉంది అంతే మా ఇంటిదగ్గర బయట జననం మాములుగా లేదు అసలు ఊహించలేదు ఇంతలా అభిమానిస్తారని రాత్రి 2 గంటల వరకు కూడా జననం వచ్చారు చిన్న పిల్లలు కూడా నాటో సెల్ఫీ లు దిగుతున్నారు ప్రతి ఒక్కరికి దన్యవాదాలు తెలిపారు వాళ్ల ప్రేమ చూస్తుంటే చాలా అందంగా ఉందని ఇక్కడిదాకా వస్తారని అసలు అనుకోలేదు మొదట వారం లోనే వచ్చేస్తారని ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో తనకి ఎలాంటి సపోర్ట్ లేదని హౌస్ లో ఉండక ఏ సెలబ్రిటీ కూడా అఖిల్ కి సపోర్ట్ చేయలేదు మిగిలిన కంటెస్టెంట్స్ కి చాలా మంది సపోర్ట్ చేసారు.

అఖిల్ కి కేవలం ఇద్దరు సెలబ్రిటీలు మాత్రమే సపోర్ట్ చేసారు మిగిలిన వాళ్ల అందరికి భయంకరంగా సపోర్ట్ చేసారని తన పక్కన ఉన్నవాళ్లు కూడా తన ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు ఇది చాలా షాకింగ్ అనిపిస్తుందని తెల్సిన వాళ్లే సపోర్ట్ చేయలేదని మోనాల్ మాత్రమే ఇంట్లో ఉన్నపుడు ఇంకా బయట వచ్చాక చివరి వరకు నిలబడింది. అది చాలా సర్ప్రైజ్ గా ఉంది, మోనాల్ నా స్వీట్ హార్ట్ అని చాలా ప్రశంసించారు. తాను చాలా సపోర్ట్ గా నిలిచిందని చాలా సంతోషం గా ఫీల్ అయ్యారు అయితే అఖిల్ అందరికన్న టాప్ 5 లో మొదటి కంటెస్టెంట్ అవడంతో తానే విన్నర్ అవుతారని ఆశక్తిగా ఉండేవారు కానీ అభిజ్జెట్ గెలవడం తో షాక్ అయ్యారు. టైటిల్ విన్నర్ అవ్వకపోయిన రన్నర్ అప్ అవ్వడం కూడా చాలా సంతోషం గా ఉందని ముందు నుంచి టాప్ 2 లో ఉండాలని అనుకున్నారని వాళ్ల ఫ్యామిలీ మెంబెర్స్ తో కూడా అదే చెప్పారు.

అఖిల్ బిగ్ బాస్ లో రాకముందు యాంకర్ గా మరియు సీరియల్ లో నటించేవారు, మ్యూజిక్ నేర్చుకుని చిన్నపటినుంచి యాక్టింగ్ మీద ఇష్టం తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముత్యాల ముగ్గు ,ఎవరే నువ్వు మోహిని సీరియల్ లో విల్లన్ పాత్రలో నటించారు. మొదట్లో చాలా ఆడిషన్స్ కి రిజెక్ట్ చేసారు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసరబేల్ మెన్ లో రన్నర్ అప్ గా నిలిచారు, తన అటిట్యూడ్ కి గేమ్ ప్లేయింగ్ తో బిగ్ బాస్ లో కూడా రన్నర్ అప్ గా రావడం గొప్ప విష్యం ఇలా చాలా కష్టాలు పది ఈ స్థాయికి రావడం మాములు విష్యం కాదనే చెప్పాలి.