బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కి చిరంజీవి సినిమాలో బంపర్ ఆఫర్ ఎవరు ఊహించని పాత్రలో…

అభిజీత్ పేరు మారుమోగిపోతుంది ఎక్కడికి వెళ్లిన ఈ బిగ్ బాస్ విన్నర్ గురించి చర్చ జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రలో ఇప్పుడు అతనే హాట్ టాపిక్ గా మారదు బిగ్ బాస్ విన్నర్ అయిన తరువాత అనేక అవకాశాలు కూడా అతనికి ఇంటికి వస్తున్నాయి ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నారు సినీ వర్గాలు చర్చ జరుగుతుంది.. బిగ్ బాస్ హౌస్ లో మంచి గుర్తింపు లభించింది, 5వ వారం నుంచే అతను విన్నర్ అనే వార్త వినిపించాయి, అతని ఆట తీరు అందరికి బాగా నచ్చింది శేఖర్ కమల తెరకు ఎక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో హీరో గా పరిచయం అయ్యారు వెండి తెరకు ఆ తరువాత పలు చిత్రాలు చేసారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఈ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చాక వచ్చింది ఇప్పుడు అతని క్రేజ్ అమాంతం పెరిగింది ఆఫర్లు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి చేసే సినిమాలో ఛాన్స్ కొట్టేసారు బిగ్ బాస్ లో సాదాసీదా గా ఎంట్రీ ఇచ్చారు అభిజీత్ షో ఆరంభం లో మోనాల్ తో బాగా క్లోజ్ అయ్యారు వీళ్ల ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అందరు అనుకున్నారు ఆ తరువాత కొన్ని కారణాల వాళ్ళ దూరం పెరిగింది అప్పటినుంచి హారిక కి దెగ్గర అయ్యారు ఈ ట్రాక్ లు వల్ల అతని లవర్ బాయ్ అని పిలిచేవారు ఇంకా ఫేమస్ అయిపోయారు వరల్డ్ ఫేమస్ లవర్ ల సీసన్ ఆరంభం నుంచి ప్రతి దాని పట్టి చూస్తూ కంద బలం తో కాకుండా బుడ్డి బలం తో చూసేవారు అభిజీత్ అందుకు అనుగుణంగా కొన్ని టాస్క్ లో మైండ్ గేమ్ ఆడి తన టీమ్ ని కూడా గెలిపించాడు ఇంకా తన పవర్ ని చూపించేవాడు దీనితో హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా మారిపోయాడు…

ఈ కారణం గా మిగిలిన కంటెస్టెంట్స్ అందరి అతని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు, బిగ్ బాస్ సీసన్ లో టైటిల్ ఫేవరేట్ గా దిగిన వారు మధ్యలోనే హౌస్ నుంచి బయటకి వెళ్లిపోయారు.. అలాంటి సమయం లో అభిజీత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా మారిపోయాడు దీనితో ఈసారి అతనే టైటిల్ సాధిస్తారని అందరు అనుకున్నారు ప్రేక్షకులు కూడా అభిజీత్ కి విపరీతంగా సపోర్ట్ గా చేసారు.. అందరిని గెల్చుకున్నారు అభి విన్నర్ అయిన తరువాత ఫుల్ బిజీ అయ్యారు చాలా రోజులతో పాటు తన విజయానికి కారణం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వరసగా ఇంటర్వ్యూ లతో బిజీ అయ్యారు.. ఈ సమయం అభిజీత్ కి చాలా ఆఫర్లు వస్తున్నాయి,ఈ క్రమం లో వెంకీ సినిమా f3 లో ఛాన్స్ కూడా వచ్చిందని ప్రచారం వస్తుంది ఇక టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న అభిజీత్..

ప్రస్తుతం తన ఫోకస్ అంత కధలు వినడం పైనే పెట్టారు కామ్ బ్యాక్ సినిమాని బర్రి రేంజ్ లో చేసి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు సరికొత్త ప్రయోగాలకి సిద్ధం అంటున్నారు.. అభిజీత్ కి మెగాస్టార్ చిరంజీవి ఒక అవకాశం ఇచ్చిన్నట్టు న్యూస్ బయటకు వస్తుంది, చిరంజీవి త్వరలో మోహన్ రాజా దర్శకత్వం లో లూసిఫెర్ రీమేక్ చేస్తున్నారు ఇందులో తండ్రి చనిపోతే సీఎం ఆయె యంగ్ మాన్ పాత్ర ఉంటుంది ఎంతో స్టైలిష్ గా ఉండే ఆ రోల్ కోసం అభిజీత్ ని తీసుకున్నారు అని తెలుస్తుంది వాస్తవానికి హీరో సత్యదేవ్ ని కూడా దీనికోసం తీసుకున్నారు అని ప్రచారం జరుగుతుంది అందులో నిజం లేదని అభిజీత్ ఏ పాత్ర లో చేస్తున్నారు వార్తలు వస్తున్నాయి మరి చూడాలి అధికారిక ప్రకటన ఎవరి పేరు వస్తుందో వేచి చూడాల్సిందే …