బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కి అదిరిపోయే సమాధానం ఇచ్చిన యాంకర్ వర్షిణి షాక్ లో అభిమానులు

మన తెలుగు ఆడియన్స్ బుల్లితెర లో చాలా ఇంటరెస్ట్ గా చూసే రియాలిటీ షోలో ఒక్కటి బిగ్ బాస్ షో స్టార్ మా లో ప్రతి ఏడాది ప్రసారం అయ్యే, ఈ బిగ్ బాస్ సీసన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సీసన్ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతి ఏడాది ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తాడు గడిచిన మూడు సీసన్ లు బారి హిట్ అవ్వడం తో నాలుగో సీసన్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి, ఆ అంచనాలకు తగ్గట్టుగానే నాల్గవ సీసన్ తొలి రోజు నుండే ప్రేక్షకులను అద్భుతంగా అక్కటుకుంటూ వచ్చిన సీసన్స్ అన్ని మంచి బారి హిట్ అయ్యాయి ప్రతి షోకి డిఫరెంట్ రేటింగ్ మరియు హోస్ట్ వల్ల కూడా చాలా ప్లస్ అయ్యింది.

ఇక బిగ్ బాస్ 4వ సీసన్ లో టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలిచినా సంగతి మనందరికీ తెలిసిందే తొలి రోజు నుండే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన అభిజీత్ కి బయట ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు.. ఈ షో తరువాత అభిజీత్ రేంజ్ ఒక లెవెల్ లోకి వెళ్ళిపోయింది నాలుగు సినిమాలో హీరో గా చేసిన రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా చాలా మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సాధించాడు, ఈ విష్యం లో ఎలాంటి సందేహం లేదు, బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు పెళ్లిగోల అనే వెబ్సెరీస్ చేసిన్నటు మనకి తెలుసు రెండు సీసన్ నడిచిన ఈ వెబ్సెరీస్ లో అభిజీత్ కి జోడిగా యాంకర్ వర్షిణి హీరోయిన్ గా నటించింది.

ఆ షో చాలా హిట్ అయ్యింది అయితే వీళ్ల ఇద్దరి పై ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో ఒక రూమర్ బాగా ట్రెండ్ అవుతుంది.. అభిజీత్, వర్షిణి మధ్య పెళ్లిగోల షూటింగ్ సమయం లో ప్రేమ మొదలైంది అని అభిజీత్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే వర్షిణి తో డేటింగ్ చేసారని ప్రేమించుకుంటున్న త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెగ వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి.. వర్షిణి తో క్లోజ్ గా ఉన్న హైపర్ ఆది కి అభిజీత్ వార్నింగ్ ఇచ్చారని అమ్మాయిలతో క్లోజ్ గా మూవ్ అవ్వడం తనకి ఇష్టం లేదని వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి అయితే సోషల్ మీడియాలో లిమిట్ లేకుండా ప్రచారం అవుతున్న ఈ వార్తలు పై యాంకర్ వర్షిణి తీవ్ర స్థాయిలో స్పందించింది.

ఇటీవల వర్షిణి లైవ్ లో మాట్లాడుతూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు అన్ని గమనిస్తున్నాను మీకు మీరే ఊహించేసుకుని ఏదేదో మాట్లాడే ప్రతి మాటకి మీరే నచిన్నటు మాట్లాడుకుంటారు న్యూస్ వేస్తారని ఇవ్వని అబ్బడాలు అన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అభిజీత్ నాకు చాలా మంచి ఫ్రెండ్ తనకి నాకు లవ్ అనేది ఏమి లేదని నా కెరీర్ లో కో- స్టార్ గా అనిపించినా అతి తక్కువమందిలో అభిజీత్ ఒక్కరు.. అభిజీత్ కి నాకు మంచి స్నేహం అయితే ఉంది కానీ మీరు అనుకున్నట్లు ప్రేమ లేదని చెప్పింది అసలు నేను ఎవరితో డీప్ రిలేషన్ లో ఉండాలని కూడా అనుకోవట్లేదని వర్షిణి పెళ్లి కూడా చేసుకోవాలని కూడా లేదని కాబ్బటి పిచ్చి రుమోర్స్ ఆపేసి ఎవరిపని వాళ్లని చూసుకోమని చెప్పింది అయితే వర్షిణి కి అభిజీత్ మధ్య ఉన్నది స్నేహం అన్ని చెప్పక అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది