బిగ్ బాస్ సోహెల్, మెహబూబ్ విష్యం లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు !

కరోనా లాక్ డౌన్ కారణం గా అసలు బిగ్ బాస్ సీసన్ 4 ప్రారంభం అవుతుందా లేదా అనేది అనుమానాలు చాలా మందికి ఉండేవి.. మొత్తానికి సీసన్ 4 స్టార్ట్ చేసారు బిగ్ బాస్ తెలుగు లో సూపర్ సక్సెస్ గా సాగింది ,15 వారలు ఇంటి సభ్యులు అద్భుతంగా హౌస్ లో తమ ఆట తో అందరిని అక్కటుకున్నారు ఈ సీసన్ 4 విజేతగా అభిజీత్ నిలిచారు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఈసారి సీసన్ లో పాలుగొన్న కంటెస్టెంట్స్.. ఇక అభిజీత్ ,సోహెల్ కి అయితే బయట ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు… అభిజీత్ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా టైటిల్ గెల్చుకుంటే సోహెల్ బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్ గా వచ్చి 25 లక్షల రూపాయలు తీసుకుని తెలివిగా హౌస్ నుండి బయటకి వచ్చాడు, సోహెల్ అలా 25 లక్షలు డబ్బులు తీసుకుని బయటకి రావడం పై సోషల్ మీడియా లో జోరుగా విమర్శలు వచ్చాయి…

బిగ్ బాస్ ఫినాలే కి చివరి రోజు ముందు పాత కంటెస్టెంట్స్ టాప్ 5 కంటెస్టెంట్స్ ని కలుసుకునే అవకాశం బిగ్ బాస్ ఇచ్చినపుడు మెహబూబ్ సోహెల్ ని కలిసి నువ్వు టాప్ 3 లో ఉంటావు డబ్బులు తీసుకునే అవకాశం వస్తే తీసుకుని వచ్చాయి అని చెప్పినట్టు ఒక వీడియో వైరల్ అయింది.. అయితే ఈ వీడియో మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి, ఈవెంట్ లో మెగాస్టార్ ,సోహెల్ అలానే మెహబూబ్ తో జరిగిన సంభాషణ ఇప్పటికి మరచిపోలేము సోహెల్ తీయబోయే సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తాను అని చెప్పారు, సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తాను అని కోట్లాది ప్రేక్షకుల మధ్య సాక్షి గా హమ్మి ఇచ్చారు, మెగాస్టార్ అలాగే మెహబూబ్ కి కూడా చిరంజీవి 10 లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం చేసారు..

ఇక సోషల్ మీడియా లో వార్తల పై మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా బిగ్ బాస్ టీమ్ ని సంప్రదించి అడిగారు, అయితే అప్పటికే ఈ విషయాన్ని ఒక ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేసిన బిగ్ బాస్ టీమ్ మెహబూబ్, సోహెల్ కి తప్పుడు సిగ్నల్స్ ఏమి ఇవ్వలేదు అని అసలు బిగ్ బాస్ లోని టాప్ 3 లో ఎవరు ఉన్నారు అనే విష్యం బయటకి రాదని ఇదంత బయట జరుగుతున్న ప్రచారం అని తెలియ చేసారు.. డబ్బులు తీసుకునే అవకాశం వస్తే వచ్చాయి అని సోహెల్ కి మెహబూబ్ చెప్పిన దానిలో అసలు వాస్తవం లేదని అలాంటి సీక్రెట్స్ కేవలం బిగ్ బాస్ టీమ్ కి తప్ప ఎవరికి తెలియదు అని తెలియ చేసారు, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు కూడా ఇద్దరు మంచి స్నేహితులు గా ఉంటూ ఒకరికి ఒక్కరు ఆటలో కూడా సహాయం చేసుకుంటూ ఉండేవారు సోహెల్ నామినేషన్ లో కూడా ఒకసారి మెహబూబ్ ని సేఫ్ చేసిన విష్యం కూడా మనకి తెల్సిందే..

ఆ రోజు మాత్రమే నాగార్జునకు, చిరంజీవి కి తప్ప ఈ విష్యం ఎవరికి తెలీదు దీనితో ఈ విష్యం అంతలా తేలికగా బయటకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది.. ఇదే విష్యం లో మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బాస్ టీమ్ కూడా ప్రత్యేకంగా ఈ విష్యని తెలియ చేసారు.. ఈ విష్యం పై సోహెల్ అలాగే మెహబూబ్ కూడా అనేక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు.. అయితే ప్రస్తుతం సోహెల్ బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని ఆఫర్స్ ని క్రేజ్ ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు , ఇప్పటికే మెహబూబ్ యూట్యూబ్ ఛానల్ లో ఫాలోయింగ్ బాగా పెరిగి మంచి స్థాయిలో ఉన్నారు అలానే సోహెల్ కి సినిమా అవకాశాలు వచ్చాయి ఇపుడు వాళ్ల ఇద్దరికీ మంచి భవిషత్తు ఉండాలని సినిమా ఇండస్ట్రీ లో ఫాన్స్ మరియు అందరు కోరుకుంటున్నారు ..