బిగ్ బాస్ హౌస్ లో జరిగిన సీక్రెట్ బయట పెట్టిన అవినాష్ …రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బిగ్ బాస్ సీసన్ 4 ముగిసింది అభిజీత్ విన్నర్ అయ్యారు అయితే గతం లో 3 సీసన్ లో రాని ఫేమ్ ఈ సీసన్ లో కంటెస్టెంట్ లకి వచ్చింది… బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత పలు అవకాశాలు వస్తున్నాయి అందరు బిజీ గా మారిపోయారు ముఖ్యం గా ఇంటర్వ్యూ లతో మీడియా తో బిజీ గా ఉన్నారు.. అందరు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు అభిమానులతో తాజాగా అవినాష్ బిగ్ బాస్ గురించి ఎవరికి తెలియని రహస్యాలు బయట పెట్టారు అవినాష్ లీక్ చేసిన సీక్రెట్స్ ఏంటి అంటే అవినాష్ బయటకు వెళ్లడం వల్ల జబర్దస్త్ పై ప్రభావం పడే అవకాశం లేదు ఎందుకంటే ఆ షో అత్యంత ప్రేక్షకుల ఆదరణ ఉన్న రియాలిటీ షో క్రియేటివిటీ పరంగా కొంత ఇబ్బంది కలగవచ్చు ఎవరు ఉన్న లేకపోయిన జబర్దస్త్ మాత్రం టాప్ లోనే కొనసాగుతుంది ఒకవేళ వాళ్ళు మల్లి పిలుస్తే జబర్దస్త్ కి వెళ్లడానికి రెడీ అని అవినాష్ తెలియ చేసారు…

ఇక బిగ్ బాస్ ముందు రెండు ఏళ్ల కాంట్రాక్టు ఉన్నందున అనుమతి ఇవ్వలేదు నేను వెళ్లాలని నిర్ణయించుకున్న సమయం లో 10 లక్షలు కట్టాల్సి వచ్చింది అయితే ఆ సమయం లో అవినాష్ దగ్గర డబ్బు లేదు స్నేహితుల సహాయం చేయడం తో 10 లక్షలు జరిమానా కట్టి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాను అన్నారు, జబర్దస్త్ కి నేను జరిమానా కట్టి సిద్ధపడిన సమయం లో బిగ్ బాస్ లో బర్రి రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసారు మొత్తం వాళ్లు ఇచ్చారట టీమ్ తో ముందుగానే మాట్లాడుకుని బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.. జబర్దస్త్ కంటే ఎక్కువే రెమ్యూనిరేషన్ వస్తుందని రుజువు చేసుకున్న తరువాత షో లో పలుగునెందుకు ఒప్పుకున్నారు అన్నారు అవినాష్..

బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు నాగబాబు హమ్మి ఇచ్చారని విష్యం నిజం అని జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తరువాత తనకి ఎలాంటి హమ్మి ఎవరు ఇవ్వలేదు నాగబాబు ఆఫర్ వస్తే తప్పకుండ తీసుకుంటాను అని తనకి అత్యధిక రెమ్యూనిరేషన్ ఇచ్చారని విష్యం పై క్లారిటీ లేదు మిగతా వాలా రెమ్యూనిరేషన్ ఎంతో తెలుస్తే తనది ఎక్కువగానే తక్కువగానే అనే విష్యం తెలుస్తుంది అని చెప్పారు.. ఇక బిగ్ బాస్ లో పాలుగోనే కంటెస్టెంట్స్ లకు నిర్వాహకులు కొన్ని ఆంక్షలు పెడతారు బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తరువాత సంవత్సరం పాటు మరి ఏ ఇతర షో లో కూడా పాలుగొనకూడదు కాబ్బటి ఇంట్లో కి వెళ్లిన వాళ్లు వేరే షో చేయడానికి సంవత్సరం ఆగాల్సి ఉంటుంది..

ఇప్పటికి ఇపుడు మరో షో చేయలేను ఎలాంటి అవకాశం కూడా ఉండదు అని తెలియ చేసారు అవినాష్ అంటే కాదు ఈ ఏడాది కలం లో ఏమి చేయాలి అనేదానికి వల్లే అవకాశాలు ఇస్తారు. తాజాగా ఒక షో ప్రారంభం అవబోతుంది స్టార్ మా లో ఈ షో కి తాను కూడా పాలుగోనాబోతున్నారు మొత్తానికి ఇలాంటి షో లో ఆఫర్ ఇష్టం అని ముందుగానే తెలియచేసారు, అయితే ఇంకా 6 నెలల సమయం ఉంది కాంట్రాక్టు కి దీని తరువాత ఏ షో లో అయిన పాలుగొనవచ్చు ఇక సినిమాలు అదే విద్ధంగా సీరియల్ లు ఒక విదమైన ఆడియో ఫంక్షన్లు ఇంటర్వ్యూ ల ఇలాంటివి చేసుకోవచ్చు అని ముందుగానే తెలియ చేసారు అందుకే ఇలాంటివాటిలో పలుగొంతున్నాం అని తెలియ చేసారు ….