బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ భార్య ని అలా చేసారు అంటూ ఎమోషనల్ అయ్యారు అసలు కారణం ఏంటి?

తెలుగు సినీ టెలివిషన్ నటుడు కౌశల్ బాలనటుడిగా టెలివిషన్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తరువాత పలు సీరియల్స్ లో అవకాశాలు పొందాడు అంటే కాకుండా బిగ్ బాస్ రియాలిటీ షో సీసన్ 2 లో టైటిల్ విన్నర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని అభిమానుల్లో కౌశల్ ఆర్మీ గా నిలిచారు. బుల్లితెరలో డాన్స్ బేబీ డాన్స్ షోకు హోస్టింగ్ గా చేసారు ఆ తరువాత పలు సినిమాలో హీరోల స్నేహితుడిగా బావ మరిది వంటి పాత్రలో నటించాడు. ఇక బిగ్ బాస్ లో ఉనంతకాలం మంచి పేరు తెచ్చుకున్న కౌశల్ ఆ తరువాత కొన్ని వివాదాలు కూడా ఎదురుకున్నాడు.కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులు అన్ని వృధా చేస్తున్నట్లు తనపై ఆరోపణులు కూడా వచ్చాయి అంటే కాకుండా అయినా భార్య నీలిమపై కూడా కొన్ని ఆరోపణులు ఎదురయ్యాయి వీరు ఇద్దరు కలిసి ఇలా చేస్తున్నారు అని బాగా పుకార్లు వచ్చాయి.

ఇది ఇలా ఉంటె సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటాడు కౌశల్ ఇక గతంలో నీలిమకు సర్జరీ అయ్యింది ఆ విష్యం గురించి మీడియా ముందు చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యారు కౌశల్ ఇక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసారు అందులో తన భార్య తాను కలిసి ఉన్న ఫోటోని వీడియో అభిమానులతో పంచుకున్నారు అంటే కాకుండా అందులో తన భార్య గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసారు కౌశల్ ఎదో సాదించేందుకు బయలుదేరింది అంటూ ఏదోకటి చేసేందుకు తాను తన జీవితంలో పోరాడుతుంది అని తనకు ఉన్న దైర్యంతో తాను సాధిస్తుంది అంటూ తాను త్వరగా కోలుకోడానికి కోరుకుంటున్నాను అంటూ తెలిపారు కౌశల్ అంటే కాకుండా తనను తన కలల కోసం పోరాడమంటూ లవ్ యు మిస్ యు అని షేర్ చేయగా కౌశల్ అభిమానులు వదినకి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కౌషల్ మాండా 1982-1983లో తెలుగు టీవీ సీరియల్ ఇవాన్నీ చెడానుంచుతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టారు. తరువాత అతను 1998 లో గ్రాసిమ్ మిస్టర్ ఇండియా పోటీలో పాల్గొన్నాడు మరియు ప్రదర్శనలో టాప్ 6 ఫైనలిస్టులలో ఒకడు అయ్యాడు.అతను జెమిని టీవీ లో ప్రసారం అయినా బ్లాక్ బస్టర్ హిట్ సీరియల్ చక్రవకంలో ప్రధాన పాత్ర పోషించాడు, చక్రవకంలో సాగర్ పాత్రకి 2003 లో ఉత్తమ టీవీ నటుడిగా నంది అవార్డ్ గెలుచుకున్నాడు. అతను 2005 లో జెమిని టివి లో ప్రసిద్ధ నృత్య ప్రదర్శన డాన్స్ బేబీ డాన్స్ కు హోస్ట్ గా వ్యవరించారు ఇక జెమిని టీవీ దేవతలో కూడా ఒక పాత్ర పోషించింది. 2017 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు జీ తెలుగులో సూర్యవంశం సీరియల్‌లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.కౌశల్ 1999లో మహేష్ బాబు తొలి చిత్రం రాజకుమారుడులో సహాయక పాత్రతో సినీరంగ ప్రవేశం చేసాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ లో కూడా హీరోయిన్ కాజల్ బావ పాత్రలో కనిపించదు. కౌశల్ 85 సినిమాలు మరియు 38 సీరియల్స్ లో కనిపించాడు, కౌషల్ మాండా తన మోడలింగ్ వృత్తిని కొనసాగించాడు మరియు అనేక వాణిజ్య ప్రకటనలలో కనిపించాడు. అతను తన సొంత మోడల్ మేనేజ్‌మెంట్ మరియు యాడ్ ఫిల్మ్ కంపెనీ ది లుక్స్ ప్రొడక్షన్‌ను ప్రారంభించాడు. కౌశల్ 2019 సంవత్సరం నవంబర్‌లో భారతీయ జనతా పార్టీలోకి చేరారు, కౌశల్ బిగ్ బాస్ తరువాత మంచి పేరు సంపాదించారు. ఇక అయినా మోడలింగ్ తో పాటు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ అభిమానుల కోసం షేర్ చేస్తూ బిజీ గా ఉన్నారు కౌశల్ ఎప్పుడు అభిమానుల కోసం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా కనిపిస్తారు. అయినా చేసిన వీడియోస్ అన్ని లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. తాను చేసిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తారు.