బిగ్ బాస్ 5వ సీసన్ లో అనుకోని మార్పులు గొడవలకి కారణం అసలు విష్యం ఏంటి?

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీసన్ 5 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈసారి ఇంటి సభ్యులుగా గా ఎంటర్టైన్ చేసేది ఎవరో తెలుసుకోవాలనే ఆశక్తి ప్రేక్షకుల్లో బాగా కనిపిస్తుంది ముఖ్యం గా గత ఏడాది కరోనా వైరస్ లొక్డౌన్ తో కాస్త ఆలస్యం గా సీసన్ 4 మొదలైంది కానీ ఈసారి అన్ని సెట్ చేసి సీసన్ 5 కోసం ఎంపిక కూడా చేస్తున్నారు అని తెలుస్తుంది దాదాపు 3 నెలలు ముందే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు,ఇక 3,4వ సీసన్ నాగార్జున హోస్టింగ్ చేసారు. ఇపుడు 5వ సీసన్ కూడా అయినా కొనసాగుతారని తెలుస్తుంది ఇప్పటికే పార్టిసిపంట్స్ ఎంపిక పై సెట్ డిజైనింగ్ కోసం ప్రణాళికలు అంత సిద్ధం చేసింది స్టార్ మా,ఇపుడు 5వ సీసన్ పనులు జోరు అందుకున్నాయి కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలు ఎంపిక పూర్తయింది అని తెలుగు బుల్లితెర లో వార్తలు వస్తున్నాయి.

ఇక సీసన్ 5 లో సెట్ ఫార్మాట్ లుక్ మార్పు మొత్తం పూర్తిగా మారింది ఈసారి షో లో గట్టి గేమ్స్ కూడా ఉంటాయి, ఇక హిందీ బిగ్ బాస్ సీసన్ చూస్తుంటే సరికొత్త గా ఎలా మార్పులు వచ్చాయో ఇక్కడ సీసన్ 5 లో కూడా అలాగే సరికొత్త మార్పులతో వస్తుందట సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే ఈసారి సీసన్ 4 చాలా వరకు మంచి క్రేజ్ ని సంపాదించింది.తెలుగు లో సీసన్ 4 కి వచ్చినంత రెస్పాన్స్ గత 3 సీసన్ లో కూడా రాలేదు ఈసారి సీసన్ 5 దానికి మించే విదంగా చేయాలనీ నిర్వాహకులు భావిస్తున్నారు అందుకే ఈసారి చాలామంది సినీ సెలెబ్రిటీలతో పాటు బుల్లితెర ఆర్టిస్టులను కూడా పిలవాలని చూస్తున్నారు దాదాపు ఇద్దరు సింగెర్స్,ఇద్దరు న్యూస్ ఛానల్ యాంకర్స్ ని ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తుంది ఇక ఒక మేల్ మరొక ఫిమేల్ యాంకర్స్ అదే విధంగా ఒక మేల్ మరొక ఫిమేల్ సింగెర్స్ ని కూడా హౌస్ లోకి తీసుకోబోతున్నారు.

సోషల్ మీడియా సెలెబ్రిటలను స్టార్లను గత సీసన్ లో తీసుకొచ్చినట్టు ఈసారి కూడా తీసుకురావాలని చూస్తున్నారు అంటే కాకుండా వెబ్సెరీస్ లో చాలా వరకు మంచి ఫేమ్ సంపాదించుకున్న వారు కూడా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఇక టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయినా దుర్గరావు జంటని కూడా హౌస్లోకి పిలిచే అవకాశం ఉంది జబర్దస్త్ నుంచి మరో ఇద్దరికీ ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది ఇద్దరిలో ఒక్కరైనా వచ్చే అవకాశం ఉండనే వార్తలు వినిపిస్తున్నాయి, ఇప్పటికే 4వ సీసన్ ఇంటి సభ్యులుగా కనిపించినవారు రంగుల ప్రపంచం లో కెరీర్ పరంగా అవకాశలు అందుకున్నారు ప్రతి ఒక్కరు కూడా సినిమాలో బిజీ అయ్యారు మరో పక్క సీరియల్స్ బుల్లితెరలో పలు షోలతో చాలా బిజీ గా మారారు ఇక ఈసారి సీసన్ 5 సంభందించి అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి చాలామంది పేరులు పరిశీలిస్తున్నారు అనేది తెలిసింది.

ఈసారి హౌస్ లో 18 మంది నుండి 20 మంది కంటెస్టెంట్లకు కి అవకాశం ఉందట అయితే అందులో ముఖ్యమైన కంటెస్టెంట్ వినిపించే పేరులు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్,యాంకర్ రవి,హైపర్ అది,యాంకర్ వర్షిణి,దీపక పిల్లి, కన్ఫర్మ్ అని తెలుస్తుంది అయితే ఈసారి కొత్త కంటెస్టెంట్లను తో పాతవాలని కూడా తీసుకోవాలని చూస్తున్నారట టాలీవుడ్ ఇండస్ట్రీ లో చేసిన వాళ్ళు అదే విధంగా సీరియల్స్ లో నటించే వారు తాజాగా మరో కంటెస్టెంట్ కూడా ఫైనల్ అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి ఇద్దరు యాంకర్లు బుల్లితెరలో సందడి చేస్తున్న వాళ్ళు దాదాపు ఎంటర్టైన్మెంట్ లో బిజీ గా ఉండటం తో వాళ్ళు రాలేము అని చెప్పారు మొత్తానికి ఇద్దరు న్యూస్ యాంకర్ ని ఫైనల్ చేసారు కానీ వల్ల పేరులు బయటకి రావడం లేదు కానీ తెలుగు లో చాలా ప్రముఖ ఛానల్ లో ఇద్దరు పని చేస్తున్నారు అనే వార్త వినిపిస్తున్నాయి tv9 యాంకర్ ప్రత్యూష ని బిగ్ బాస్ హౌస్ లో పిలుస్తున్నారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.